గంగోత్రి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 25: | పంక్తి 25: | ||
}} |
}} |
||
'''గంగోత్రి''' ఒక సాంఘిక తెలుగు సినిమా. ఇది ప్రముఖ దర్శకుడైన [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వం వహించిన 101వ చిత్రం. ఈ చిత్రం ద్వారా [[అల్లు అర్జున్]] సినీ రంగ ప్రవేశం చేసాడు. సినీ నటి [[ఆర్తీ అగర్వాల్]] చెల్లెలైన [[అదితి అగర్వాల్]] ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయింది. |
'''గంగోత్రి''' ఒక సాంఘిక తెలుగు సినిమా. ఇది ప్రముఖ దర్శకుడైన [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వం వహించిన 101వ చిత్రం. ఈ చిత్రం ద్వారా [[అల్లు అర్జున్]] సినీ రంగ ప్రవేశం చేసాడు. సినీ నటి [[ఆర్తీ అగర్వాల్]] చెల్లెలైన [[అదితి అగర్వాల్]] ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయింది. ఈ చిత్రానికి [[ఎం.ఎం. కీరవాణి]] సంగీతం అందించాడు. |
||
==పాటలు== |
==పాటలు== |
15:41, 18 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
గంగోత్రి (2003 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
నిర్మాణం | అల్లు అరవింద్, సి.అశ్వినీదత్, కె.సత్యసాయిబాబా, కె.రాఘవేంద్రరావు |
కథ | చిన్ని కృష్ణ |
తారాగణం | అల్లు అర్జున్, కృష్ణుడు (నటుడు) అదితి అగర్వాల్, ప్రకాశ్ రాజ్, సుమన్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, తెలంగాణ శకుంతల, ఎం.ఎస్.నారాయణ |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, డి.ఐశ్వర్య, మనో, స్మిత, సునీత, ఎం.ఎం.కీరవాణి, శ్రీవర్ధిని, మాళవిక, కౌసల్య, కల్పన, గంగ |
నృత్యాలు | ప్రసన్న కుమార్ |
సంభాషణలు | విశ్వనాథ్ |
ఛాయాగ్రహణం | ఛోటా కె.నాయుడు |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | యునైటెడ్ ప్రొడ్యూసర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
గంగోత్రి ఒక సాంఘిక తెలుగు సినిమా. ఇది ప్రముఖ దర్శకుడైన కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 101వ చిత్రం. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ సినీ రంగ ప్రవేశం చేసాడు. సినీ నటి ఆర్తీ అగర్వాల్ చెల్లెలైన అదితి అగర్వాల్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయింది. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.
పాటలు
- ఒకతోటలో ఒక కొమ్మకి ఒక పువ్వు పూసింది
- నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం (మాళవిక)
- గంగా .. నిజంగా
- వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట
పురస్కారములు
- ప్రకాష్ రాజ్- ఉత్తమ ప్రతినాయకుడుగా నంది పురస్కారం
వర్గాలు:
- 2003 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథ చిత్రాలు
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలు
- అల్లు అరవింద్ నిర్మించిన చిత్రాలు
- అల్లు అర్జున్ నటించిన చిత్రాలు
- ప్రకాష్ రాజ్ నటించిన చిత్రాలు
- సుమన్ నటించిన చిత్రాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి చిత్రాలు
- ఎమ్మెస్ నారాయణ నటించిన చిత్రాలు
- ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించిన సినిమాలు