ఉయ్యాల జంపాల (2013 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లింకు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు using AWB
పంక్తి 11: పంక్తి 11:
starring = [[రాజ్ తరుణ్]],<br>[[అవికా గోర్]] |
starring = [[రాజ్ తరుణ్]],<br>[[అవికా గోర్]] |
}}
}}
'''ఉయ్యాల జంపాల ''' 2013 డిసెంబరు 25నలో విడుదలైన చిత్రం. 2013 డిసెంబర్ 15 న ఈ చిత్ర సంగీతం విడుదలయ్యింది.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2013-12-10/news-interviews/45033681_1_uyyala-jampala-anandi-brisk-progress |title=Uyyala Jampala audio to release on Dec 15 |publisher=timesofindia |date= 2013-12-10|accessdate=2013-12-12}}</ref>
'''ఉయ్యాల జంపాల ''' 2013 డిసెంబరు 25నలో విడుదలైన చిత్రం. 2013 డిసెంబరు 15 న ఈ చిత్ర సంగీతం విడుదలయ్యింది.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2013-12-10/news-interviews/45033681_1_uyyala-jampala-anandi-brisk-progress |title=Uyyala Jampala audio to release on Dec 15 |publisher=timesofindia |date= 2013-12-10|accessdate=2013-12-12}}</ref>


== కథ ==
== కథ ==
పంక్తి 18: పంక్తి 18:
== నటవర్గం ==
== నటవర్గం ==
* [[రాజ్ తరుణ్]]
* [[రాజ్ తరుణ్]]
* [[అవికా గోర్]]
* [[అవికా గోర్]]


== సాంకేతిక వర్గం ==
== సాంకేతిక వర్గం ==

17:51, 22 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

ఉయ్యాల జంపాల
(2013 తెలుగు సినిమా)
దర్శకత్వం విరించి వర్మ
తారాగణం రాజ్ తరుణ్,
అవికా గోర్
సంగీతం సన్నీ ఎం. ఆర్
నిర్మాణ సంస్థ అక్కినేని నాగార్జున [1]
రామ్మోహన్. పి
భాష తెలుగు

ఉయ్యాల జంపాల 2013 డిసెంబరు 25నలో విడుదలైన చిత్రం. 2013 డిసెంబరు 15 న ఈ చిత్ర సంగీతం విడుదలయ్యింది.[2]

కథ

గోదావరి జిల్లా కూనవరం నేపథ్యంగా సాగే పక్కా గ్రామీణ ప్రేమ కథ ఇది. ఈ చిత్రంలో సూరి, ఉమాదేవి బావ, మరదళ్లు. కోడిపెంట ఎరువు అమ్ముకునే ఓ పల్లెటూరి బుల్లెబ్బాయి... సూరి (రాజ్‌ తరుణ్‌). తన మేనమామ కూతురు ఉమ (అవిక) అంటే అతనికి క్షణం పడదు. గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా కనిపించే బావ మరదళ్ల సరసం, చిలిపి తగాదాలు, గిల్లి కజ్జాలు, ఆటపట్టించడం లాంటి తమాషాలు సూరి, ఉమల బాల్యంలో ఓ భాగం. బావామరదళ్లు ఇద్దరూ ఒకర్ని ఒకరు ఉడికించుకోవడానికి వేరే వాళ్లని ప్రేమిస్తారు. వారి జీవితం అలా సాగిపోతుండగా అనుకొని సంఘటన వారిద్దర్ని మరింత దగ్గరికి చేరుస్తుంది. ఉమ ప్రేమించిన వాడు ఆమెని మోసం చేయబోతే తన్ని బుద్ధి చెప్తాడు సూరి. దాంతో సూరిపై తనకున్న ప్రేమని తెలుసుకుంటుంది ఉమ. అంతేకాకుండా సూరిపై తనకు ఉన్న ఇష్టం ప్రేమ అని ఉమకు అర్ధమవుతుంది. కానీ సూరికి తన మరదలిపై తనకున్న ప్రేమ తెలీదు. అయితే ఇరు కుటుంబాల మధ్య ఉన్న తగాదాల కారణంగా ఉమకు సూరి పెళ్ళి సంబంధాన్ని ఖాయం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సూరి ఖాయం చేసిన పెళ్ళి ఉమ చేసుకుంటుందా? లేక సూరికి తన ప్రేమను తెలుపుతుందా? సూరి, ఉమాదేవిల మధ్య ఉన్న సాన్నిహిత్యం పెళ్ళి వరకు దారి తీస్తుందా అనేది మిగతా కథ.

నటవర్గం

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం - విరించి వర్మ

మూలాలు

  1. "Nagarjuna producing Uyyala Jampala". timesofindia. 2013-10-28. Retrieved 2013-12-12.
  2. "Uyyala Jampala audio to release on Dec 15". timesofindia. 2013-12-10. Retrieved 2013-12-12.

బయటి లంకెలు