గీతా సింగ్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) using AWB |
||
పంక్తి 39: | పంక్తి 39: | ||
*మొగుడు కావాలి (2009) |
*మొగుడు కావాలి (2009) |
||
*మొండి మొగుడు పెంకి పెళ్ళాం (2009) |
*మొండి మొగుడు పెంకి పెళ్ళాం (2009) |
||
*ఊహాచిత్రం (2009) |
*ఊహాచిత్రం (2009) |
||
==బయటి లంకెలు== |
==బయటి లంకెలు== |
||
పంక్తి 48: | పంక్తి 48: | ||
*[http://moviegalleri.net/2013/03/telugu-actress-geeta-singh-photo-gallery-in-red-dress.html?pid=430013 చిత్రమాలిక 2] |
*[http://moviegalleri.net/2013/03/telugu-actress-geeta-singh-photo-gallery-in-red-dress.html?pid=430013 చిత్రమాలిక 2] |
||
*[http://telugumovie.co/geeta-singh-telugu-actress-biodata/ గీతాసింగ్ నటించిన చిత్రాల జాబితా] |
*[http://telugumovie.co/geeta-singh-telugu-actress-biodata/ గీతాసింగ్ నటించిన చిత్రాల జాబితా] |
||
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
||
[[వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు]] |
[[వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు]] |
02:47, 23 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
గీతా సింగ్ | |
జన్మ నామం | గీతా సింగ్ |
జననం | |
ప్రముఖ పాత్రలు | కితకితలు ఎవడి గోల వాడిది |
గీతా సింగ్ ఒక తెలుగు సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో నటించింది. ఎక్కువగా హాస్య పాత్రలను పోషించింది.
నేపధ్యము
స్వస్థలము నిజామాబాద్. అక్కడే జన్మించింది. విద్యాభ్యాసాన్ని కూడా అక్కడే పూర్తిచేసింది.విభిన్నమైన తన శరీరాకృతి కారణంగా ప్రత్యేక గుర్తింపుతోబాడు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది. కానీ మొక్కవోని పట్టుదలతో నృత్యం నేర్చుకొని అనేక ప్రదర్శనలు ఇచ్చింది. పాశ్చాత్య నృత్యంలో గట్టి పట్టు సాధించింది. ఈమెలోని ప్రత్యేకతను గమనించిన తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ఈమెకు తన చిత్రాలలో అవకాశాలను కల్పించాడు. కితకితలు చిత్రంలో తన దేహాకృతిని లెక్కచేయకుండా ఉన్నతమైన వ్యక్తిత్వం గల భార్యగా నటించి విమర్శకుల ప్రశంశలు అందుకుంది.
నటించిన చిత్రాలు
- కితకితలు
- ఎవడి గోల వాడిది
- రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (2013)
- నీలవేణి (2013)
- ధూళ్ (2012)
- రెడ్ (2012)
- సీమ టపాకాయ్ (2012)
- తెలుగమ్మాయి (2011)
- అమాయకుడు (2011)
- పిల్ల దొరికితే పెళ్ళి (2011)
- నాకూ ఓ లవరుంది (2011)
- బబ్లూ (2011)
- పాయిజన్ (2011)
- రామ్‌దేవ్ (2010)
- ఆకాశరామన్న (2010)
- రాంబాబు గాడి పెళ్ళాం (2010)
- మళ్ళీ మళ్ళీ (2009)
- టార్గెట్ (2009)
- మొగుడు కావాలి (2009)
- మొండి మొగుడు పెంకి పెళ్ళాం (2009)
- ఊహాచిత్రం (2009)