వాడుకరి:Srujan1001: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Srujan1001 (చర్చ | రచనలు) intro పెంచాను |
Srujan1001 (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
నా పేరు సాయి సృజన్. ఖాళీ సమయాల్లో తెలుగు వికిపీడియాకు ఎదో నాకు తోచినంతలో దోహదపడుతుంటాను. ఒక ప్రత్యేకమైన విషయంపైనే వ్యాసం రాస్తానని నేనేమి ఒక ధ్యేయం పెట్టుకోలేదు. ఆ రోజు ఏమి రాయాలనిపిస్తే అది మొదలుపెడతాను. నేను రాసే వ్యాసాలు ఎక్కువగా అనువాదాలు మాత్రమే. ఒక సరికొత్త వ్యాసం రాయాలంటే దాని వెనకాల చాల పరిశోధన వుండాలని నా అభిప్రాయం. అంత తీరిక అయితే నాకు లేదు. చాలా వరకు ఆంగ్ల |
నా పేరు సాయి సృజన్. ఖాళీ సమయాల్లో తెలుగు వికిపీడియాకు ఎదో నాకు తోచినంతలో దోహదపడుతుంటాను. ఒక ప్రత్యేకమైన విషయంపైనే వ్యాసం రాస్తానని నేనేమి ఒక ధ్యేయం పెట్టుకోలేదు. ఆ రోజు ఏమి రాయాలనిపిస్తే అది మొదలుపెడతాను. నేను రాసే వ్యాసాలు ఎక్కువగా అనువాదాలు మాత్రమే. ఒక సరికొత్త వ్యాసం రాయాలంటే దాని వెనకాల చాల పరిశోధన వుండాలని నా అభిప్రాయం. అంత తీరిక అయితే నాకు లేదు. చాలా వరకు ఆంగ్ల వ్యాసాల విషయం లోతుగా వుంటాయని నా నమ్మకం. అందుకని ఆయా రచనల ఆధారంగా నాకు ఇష్టమైన బాగా అవసరం అనిపించే వ్యాసాలు అనువదిస్తుంటాను. |
22:41, 23 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
నా పేరు సాయి సృజన్. ఖాళీ సమయాల్లో తెలుగు వికిపీడియాకు ఎదో నాకు తోచినంతలో దోహదపడుతుంటాను. ఒక ప్రత్యేకమైన విషయంపైనే వ్యాసం రాస్తానని నేనేమి ఒక ధ్యేయం పెట్టుకోలేదు. ఆ రోజు ఏమి రాయాలనిపిస్తే అది మొదలుపెడతాను. నేను రాసే వ్యాసాలు ఎక్కువగా అనువాదాలు మాత్రమే. ఒక సరికొత్త వ్యాసం రాయాలంటే దాని వెనకాల చాల పరిశోధన వుండాలని నా అభిప్రాయం. అంత తీరిక అయితే నాకు లేదు. చాలా వరకు ఆంగ్ల వ్యాసాల విషయం లోతుగా వుంటాయని నా నమ్మకం. అందుకని ఆయా రచనల ఆధారంగా నాకు ఇష్టమైన బాగా అవసరం అనిపించే వ్యాసాలు అనువదిస్తుంటాను.