బి.డి. జెట్టి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''బి.డి.జత్తి''' గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు. [[1974]] సంవత్సరం [[24.ఆగస్టు]] న అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న [[ఫక్రుద్ధీన్ అలీ అహమద్]] హఠాత్తుగా మరణించడంతో బసప్ప తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేసాడు.
'''బి.డి.జత్తి''' గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు. [[1974]] సంవత్సరం [[24.ఆగస్టు]] న అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న [[ఫక్రుద్ధీన్ అలీ అహమద్]] హఠాత్తుగా మరణించడంతో బసప్ప తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేసాడు. ఈయన తల్లిదండ్రులు 'దానప్పజత్తి,శ్రీమతి సంగమ్మ'లు. [[1912]], [[24.ఆగస్టు]] న జన్మించిన జత్తి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు. ఆనాటి [[బొంబాయి]] రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు. [[మైసూరు]] రాష్ట్రానికి భూసంస్కరణ కమిటీ అద్యక్షుడిగా పనిచేసాడు. కేంద్రపాలిత ప్రాంతమైన [[పాండిచ్చేరి]] కి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసాడు.

07:34, 27 నవంబరు 2007 నాటి కూర్పు

బి.డి.జత్తి గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు. 1974 సంవత్సరం 24.ఆగస్టు న అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న ఫక్రుద్ధీన్ అలీ అహమద్ హఠాత్తుగా మరణించడంతో బసప్ప తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేసాడు. ఈయన తల్లిదండ్రులు 'దానప్పజత్తి,శ్రీమతి సంగమ్మ'లు. 1912, 24.ఆగస్టు న జన్మించిన జత్తి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు. ఆనాటి బొంబాయి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు. మైసూరు రాష్ట్రానికి భూసంస్కరణ కమిటీ అద్యక్షుడిగా పనిచేసాడు. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి కి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసాడు.