కాలం మారింది (1972 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
{{వేదిక|తెలుగు సినిమా}} |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 36: | పంక్తి 36: | ||
* [http://www.imdb.com/title/tt0325672/ ఐ.ఎమ్.డి.బి.లో కాలం మారింది పేజీ.] |
* [http://www.imdb.com/title/tt0325672/ ఐ.ఎమ్.డి.బి.లో కాలం మారింది పేజీ.] |
||
* [http://www.chitranjali.info/Free-Online-Movies/TeluguChitralu/Parts/?id=Kalammarindi-23339-Watch-Part-1 కాలం మారింది పూర్తి సినిమా చిత్రాంజలి వెబ్ సైట్ లో.] |
* [http://www.chitranjali.info/Free-Online-Movies/TeluguChitralu/Parts/?id=Kalammarindi-23339-Watch-Part-1 కాలం మారింది పూర్తి సినిమా చిత్రాంజలి వెబ్ సైట్ లో.] |
||
{{కాశీనాథుని విశ్వనాథ్}} |
|||
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]] |
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]] |
05:17, 27 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
కాలం మారింది (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. విశ్వనాథ్ |
---|---|
నిర్మాణం | వాసిరెడ్డి ప్రకాశం |
కథ | కె. విశ్వనాథ్ |
చిత్రానువాదం | కె. విశ్వనాథ్ |
తారాగణం | గుమ్మడి వెంకటేశ్వరరావు, చలపతిరావు, అంజలీదేవి, శోభన్ బాబు, శారద, గీతాంజలి, సాక్షి రంగారావు, చంద్రమోహన్, రావు గోపాలరావు, పుష్పకుమారి, సూర్యకాంతం |
సంగీతం | ఎస్. రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.రాజేశ్వరరావు |
నృత్యాలు | రాజు శేషు |
గీతరచన | దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరధి, కొసరాజు, సి.నారాయణరెడ్డి |
సంభాషణలు | బొల్లిముంత శివరామకృష్ణ |
ఛాయాగ్రహణం | అశోక్ కుమార్ |
కూర్పు | కె. సత్యం |
నిర్మాణ సంస్థ | మమత ప్రొడక్షన్స్ |
అవార్డులు | నంది పురస్కారం |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కాలం మారింది (ఆంగ్లం: Kalam Marindi / Changed Times) 1972 లో విడుదలైన తెలుగు సినిమా. ఇది కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వాసిరెడ్డి ప్రకాశం నిర్మించిన నంది ఉత్తమ చిత్రం. అంటరానితనం మరియు కుల నిర్మూలన ఈ చిత్రంలోని ప్రధాన ఇతివృత్తం.
పాటలు
- భగవద్గీత పద్యాలు - ఘంటసాల
- ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గుచెంది సాగిపోయే దాగిపోయే - ఘంటసాల, పి.సుశీల
- ఏ తల్లి పాడేను జోల, ఏ తల్లి ఊపేను డోల ; ఎవరికి నీవు కావాలి ఎవరికి నీమీద జాలి - ఘంటసాల
- నిజం తెలుసుకోండి, ఓ యువకుల్లారా (దేశభక్తి గేయం)
మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.