పి.ఎమ్.ఎస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: == పి.ఎమ్.ఎస్. == : (ప్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్ - pre-Menstrual Syndrome) పి.ఎమ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
== పి.ఎమ్.ఎస్. ==


ప్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్ - (Pre-menstrual Syndrome): పి.ఎమ్.ఎస్. అనేది ఒక వ్యాధి కాదు నెల నెలా జరిగే రుతుస్రావానికి ముందు ఎదురయ్యే లక్షణాల సముదాయాకి ఈ పేరిచ్చారు. ఈ పరిస్థితిలో చాలా రకాల లక్షణాలు ఏర్పడవచ్చును. మనిషి మనిషికీ ఈ లక్షణాలు మారవచ్చు. అయితే లక్షణాలేవైనా , నెలసరి వచ్చే ముందు మాత్రమే ఏర్పడి, స్రావము మొదలయ్యేక తగ్గి పోతాయి. సాదారణముగా ఈ పి.ఎమ్.ఎస్.లో ఎదురయ్యే కొన్ని లక్షణాలు ఈ క్రిందివిదముగా ఉంటాయి.
== పి.ఎమ్.ఎస్. == : (ప్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్ - pre-Menstrual Syndrome)
*బరువు పెరగడము, రొమ్ములలో వాపు, నొప్పి, మొటిమలు, తల నొప్పి,
పి.ఎమ్.ఎస్. అనేది ఒక వ్యాధి కాదు నెల నెలా జరిగే రుతుస్రావానికి ముందు ఎదురయ్యే లక్షణాల సముదాయాకి ఈ పేరిచ్చారు. ఈ పరిస్థితిలో చాలా రకాల లక్షణాలు ఏర్పడవచ్చును. మనిషి మనిషికీ ఈ లక్షణాలు మారవచ్చు. అయితే లక్షణాలేవైనా , నెలసరి వచ్చే ముందు మాత్రమే ఏర్పడి,స్రావము మొదలయ్యేక తగ్గి పోతాయి.సాదారణముగా ఈ పి.ఎమ్.ఎస్.లో ఎదురయ్యే కొన్ని లక్షణాలు ఈ క్రిందివిదముగా ఉంటాయి.
బరువు పెరగడము,
*జీర్ణకోసానికి సంభందించి .. మలబద్దకము, విరోచనాలు, వాంతులు, వగైరా ,
రొమ్ములలో వాపు,నొప్పి
మొటిమలు,
తల నొప్పి,
*పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి,
జీర్ణకోసానికి సంభందించి .. మలబద్దకము, విరోచనాలు, వాంతులు, వగైరా ,
*వంట్లో ఆవిర్లు వచ్చినట్లనిపించడము, కోపము, చిరాకు లాంటి మానసిక లక్షణాలు తీపి తినాలనిపించడము
పొత్తికడుపులో నొప్పి,
ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు.
నడుము నొప్పి,
వంట్లో ఆవిర్లు వచ్చినట్లనిపించడము,
కోపము, చిరాకు లాంటి మానసిక లక్షణాలు,
తీపి తినాలనిపించడము
ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు,
----

12:17, 27 నవంబరు 2007 నాటి కూర్పు

పి.ఎమ్.ఎస్.

ప్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్ - (Pre-menstrual Syndrome): పి.ఎమ్.ఎస్. అనేది ఒక వ్యాధి కాదు నెల నెలా జరిగే రుతుస్రావానికి ముందు ఎదురయ్యే లక్షణాల సముదాయాకి ఈ పేరిచ్చారు. ఈ పరిస్థితిలో చాలా రకాల లక్షణాలు ఏర్పడవచ్చును. మనిషి మనిషికీ ఈ లక్షణాలు మారవచ్చు. అయితే లక్షణాలేవైనా , నెలసరి వచ్చే ముందు మాత్రమే ఏర్పడి, స్రావము మొదలయ్యేక తగ్గి పోతాయి. సాదారణముగా ఈ పి.ఎమ్.ఎస్.లో ఎదురయ్యే కొన్ని లక్షణాలు ఈ క్రిందివిదముగా ఉంటాయి.

  • బరువు పెరగడము, రొమ్ములలో వాపు, నొప్పి, మొటిమలు, తల నొప్పి,
  • జీర్ణకోసానికి సంభందించి .. మలబద్దకము, విరోచనాలు, వాంతులు, వగైరా ,
  • పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి,
  • వంట్లో ఆవిర్లు వచ్చినట్లనిపించడము, కోపము, చిరాకు లాంటి మానసిక లక్షణాలు తీపి తినాలనిపించడము

ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=పి.ఎమ్.ఎస్&oldid=210475" నుండి వెలికితీశారు