వట్లూరు రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జరిగినది. → జరిగింది. (2), → (5) using AWB
చి (GR) File renamed: File:Vatlur.jpgFile:Vatlur railway station.jpg File renaming criterion #3: To correct obvious errors in file names, including misspelled [[c::en:Noun#Proper nouns and common nou...
పంక్తి 3: పంక్తి 3:
| type = [[భారతీయ రైల్వేలు]] స్టేషను
| type = [[భారతీయ రైల్వేలు]] స్టేషను
| style = Indian railway
| style = Indian railway
| image = Vatlur.jpg
| image = Vatlur railway station.jpg
| caption = Vatlur railway station on a cloudy day
| caption = Vatlur railway station on a cloudy day
| address = [[విజయవాడ]] రోడ్, వట్లూరు , [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[ఆంధ్ర ప్రదేశ్]]
| address = [[విజయవాడ]] రోడ్, వట్లూరు , [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[ఆంధ్ర ప్రదేశ్]]

17:06, 28 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

Vatlur
వట్లూరు
वट्लुर्
భారతీయ రైల్వేలు స్టేషను
Vatlur railway station on a cloudy day
సాధారణ సమాచారం
Locationవిజయవాడ రోడ్, వట్లూరు , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
 India - భారతదేశం
Coordinates16°24′50″N 81°14′31″E / 16.4140°N 81.242°E / 16.4140; 81.242
Elevation16 metres (52 ft)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు4
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుVAT
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

వట్లూరు రైల్వే స్టేషను ఏలూరు సమీపంలో ఉంది. ఇది ఏలూరు రైల్వే స్టేషను నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో కింద ఉంది.

ప్రయాణీకుల సదుపాయాలు

ఈ రైల్వే స్టేషనుకు ఎగువ మరియు దిగువ రైళ్లు ప్రయాణించేందుకు వీలుగా రెండు ప్లాట్‌ఫారములు ఉన్నాయి. ఇక్కడ ఒక సాధారణ టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంది. మొదటి ప్లాట్‌ఫారము మీద ప్రయాణీకుల కొరకు సిమెంట్ సీటింగు ఉంది మరియు ఒక సాధారణ వేచి ఉండు హాలు ఉంది. స్థానిక ప్యాసింజర్ రైళ్లు ఈ స్టేషన్ వద్ద ఆగుతాయి.

విద్యుద్దీకరణ

విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము పూర్తిగా 1997 సం. నాటికి విద్యుద్దీకరణ జరిగింది. హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పూర్తిగా 2005 సం. నాటికి విద్యుద్దీకరణ జరిగింది. ఒక ఎస్‌ఎస్ఎస్పి వట్లూరు రైల్వే స్టేషను పక్కన నిర్మించబడింది.[1]

మూలాలు

  1. "IR History Part VII (2000-present)". IRFCA. Retrieved 2013-01-23.

బయటి లింకులు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే