కోడి మాంసం: కూర్పుల మధ్య తేడాలు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
K.Venkataramana (చర్చ | రచనలు) Reverted to revision 1980602 by ChaduvariAWB: content deleted by unknown user. (TW) |
||
పంక్తి 38: | పంక్తి 38: | ||
}}{{Infobox prepared food |
}}{{Infobox prepared food |
||
| name = కోడి మాంసము |
| name = కోడి మాంసము |
||
| image = [[File:Rosemary chicken.jpg|300px]] |
|||
| caption = Oven-roasted rosemary and lemon chicken |
| caption = Oven-roasted rosemary and lemon chicken |
||
| course = Starter, main meal, side dish |
| course = Starter, main meal, side dish |
||
పంక్తి 74: | పంక్తి 74: | ||
== తినకూడని పరిస్థితులు == |
== తినకూడని పరిస్థితులు == |
||
భగందర వ్రణముతో బాదపడుతున్నవారు, మూలవ్యాధితో బాదపడుతున్నవారు, కడుపులో ఉదరకోశ పుండ్లు (అల్సర్స్ ) తో బాదపడుతున్నవారు, మద్యము ఎక్కువగా తాగేవారు, మూత్రకోశ రాళ్ళుతో బాదపడుతున్నవారు |
భగందర వ్రణముతో బాదపడుతున్నవారు, మూలవ్యాధితో బాదపడుతున్నవారు, కడుపులో ఉదరకోశ పుండ్లు (అల్సర్స్ ) తో బాదపడుతున్నవారు, మద్యము ఎక్కువగా తాగేవారు, మూత్రకోశ రాళ్ళుతో బాదపడుతున్నవారు కోడిమాంసాన్ని తినరాదు. |
||
[[File:LemonChicken.JPG|left|thumb|[[Marination]] of chicken for [[grilling]].]] |
|||
[[File:USDA poultry cuts.png|thumb|right|The [[United States Department of Agriculture|USDA]] classifies cuts of [[poultry]] in a manner similar to [[beef]].]] |
|||
[[File:Chicken dish cooking tomatoes mushrooms spices.jpg|thumb|left|Chicken with mushrooms and tomatoes and spices.]] |
|||
[[File:PoussinOnHand.JPG|thumb|left|A poussin, or juvenile chicken, sitting on a hand]] |
|||
[[File:Roasted chicken and potatoes.JPG|thumb|left|Oven roasted chicken with potatoes.]] |
|||
[[File:Chckenjf7320.JPG|thumb|Chicken Peking ([[Philippines]]) ]] |
|||
[[File:Damki Chicken fry in Hyderabad.JPG|thumb|right|చికెన్ దంకీ బిర్యాని]] |
|||
[[వర్గం:ఆహార పదార్థాలు]] |
[[వర్గం:ఆహార పదార్థాలు]] |
06:06, 2 మే 2017 నాటి కూర్పు
Nutritional value per 100 g (3.5 oz) | |
---|---|
శక్తి | 916 kJ (219 kcal) |
0.00 g | |
12.56 g | |
సంతృప్త క్రొవ్వు | 3.500 g |
మోనోశాచురేటెడ్ కొవ్వు | 4.930 g |
బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలు | 2.740 g |
24.68 g | |
ట్రిప్టోఫాన్ | 0.276 g |
థ్రియోనిన్ | 1.020 g |
ఐసోలూసిన్ | 1.233 g |
లూసిన్ | 1.797 g |
లైసిన్ | 2.011 g |
మెథియానైన్ | 0.657 g |
సిస్టిన్ | 0.329 g |
ఫినైలలేనిన్ | 0.959 g |
టైరోసిన్ | 0.796 g |
వాలీన్ | 1.199 g |
ఆర్గినైన్ | 1.545 g |
హిస్టిడైన్ | 0.726 g |
అలనిన్ | 1.436 g |
ఆస్పార్టిక్ ఆమ్లం | 2.200 g |
గ్లూటామిక్ ఆమ్లం | 3.610 g |
గ్లైసిన్ | 1.583 g |
ప్రోలీన్ | 1.190 g |
సెరీన్ | 0.870 g |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ - ఎ | 6% 44 μg |
పాంటోథెనిక్ ఆమ్లం (B5) | 13% 0.667 mg |
ఖనిజములు | Quantity %DV† |
ఇనుము | 9% 1.16 mg |
సోడియం | 4% 67 mg |
ఇతర భాగాలు | పరిమాణం |
నీరు | 63.93 g |
Not including 35% bones. | |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
వంటకం వివరాలు | |
---|---|
వడ్డించే విధానం | Starter, main meal, side dish |
వడ్డించే ఉష్ణోగ్రత | వేడి మరియు శీతలము |
ఒక సెర్వింగ్ కు సుమారు కాలరీలు | About 120 calories |
కోడి మాంసము లేదా చికెన్ ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రధాన మాంసాహార పదార్థము. పౌల్ట్రీ ఉత్పత్తులలో ప్రపంచమంతా వాడేది కోడిమాంసమే. సుమారు 600 బి.సి నుండి బాబిలోనియన్ ప్రజలు చికెన్‌ను వాడినట్లు ఆనవాలు ఉన్నాయి. దీని మాంసములో కొవ్వుపదార్ధము తక్కువగా ఉండి పోషకాలు, మాంసకృత్తులు దండిగా లభిస్తాయి. శారీరక పెరుగుదల, కండరాల పెరుగుదల, మెదడు, శరీర అవయవాలు ఆరోగ్యంగాను, సమర్ధవంతంగాను పనిచేయడానికి మాంసకృత్తులు చాలా అవసరం. పిండిపదార్థాల వల్ల శారీరకంగా కొంత మేరకు శక్తి కలుగుతున్నప్పటికీ శారీరక ఎదుగుదలకు కావలసిన మాంసకృత్తులు మాత్రం పిండిపదార్థాలలో కొంతవరకే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ, సరి పడినంత మోతాదులో మాంసకృ త్తులు కలిగిన పదార్థాలను విధిగా తీసుకోవాలి. కోడిమాంసము మంచి పౌష్టికాహారము.
రకాలు
నాటుకోళ్ళు
మన ఇళ్ళలో పెంచేవి . ఇవి ఎక్కువగా పల్లె ప్రాంతాలలో చూడవచ్చును.
బాయిలర్ కోళ్ళు :
వ్యాపార రీత్యా హైబ్రిడ్ కోళ్ళను కోళ్ళ ఫారం లలో పెంచుతారు . ఇవి నాటుకోళ్ళంత రుచిగా ఉండవు .
గిన్నీ కోళ్ళు :
ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి.
దొంక కోళ్ళు :
ఇవి పళ్లె టూళ్ళలో పొలాలలో ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నవిగా ఉండి తక్కువ కండ కలిగి తక్కువ మాంసమును ఇస్తాయి.
నిప్పుకోళ్ళు :
ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి. నిప్పుకోళ్ళను ఎక్కువగా గుడ్ల కోసము పెంచుతారు .
చికెన్ వంటలు
తినకూడని పరిస్థితులు
భగందర వ్రణముతో బాదపడుతున్నవారు, మూలవ్యాధితో బాదపడుతున్నవారు, కడుపులో ఉదరకోశ పుండ్లు (అల్సర్స్ ) తో బాదపడుతున్నవారు, మద్యము ఎక్కువగా తాగేవారు, మూత్రకోశ రాళ్ళుతో బాదపడుతున్నవారు కోడిమాంసాన్ని తినరాదు.