కామ్నా జఠ్మలానీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 21: పంక్తి 21:


== సినీరంగ ప్రస్థానం ==
== సినీరంగ ప్రస్థానం ==
2005లో తెలుగులో వచ్చిన [[ప్రేమికులు]] సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. తన మూడో చిత్రమైన రణం చిత్రం విజయవంతమై కామ్నాకి గుర్తింపు వచ్చింది.
2005లో తెలుగులో వచ్చిన [[ప్రేమికులు]] సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి గుర్తింపునిచ్చింది.


== మూలాలు ==
== మూలాలు ==

08:13, 5 మే 2017 నాటి కూర్పు

కామ్నా జఠ్మలానీ
దస్త్రం:Kamna Jethmalani.jpg
జననం (1985-12-10) 1985 డిసెంబరు 10 (వయసు 38)
వృత్తినటి, ప్రచార కర్త
క్రియాశీల సంవత్సరాలు2004 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిసూరజ్ నాగ్ పాల్


కామ్నా జఠ్మలానీ ప్రముఖ చలనచిత్ర నటి మరియు ప్రచార కర్త. 2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన రణం చిత్రం విజయవంతమై కామ్నాకి గుర్తింపు వచ్చింది.

జననం

కామ్నా జఠ్మలానీ 1985, డిసెంబర్ 10న ముంబై లో జన్మించింది. తల్లి దివ్య ఫాషన్ డిజైనర్, తండ్రి నిమేష్ జఠ్మలానీ వ్యాపారస్తుడు. తాతలు ప్రముఖ వ్యాపారస్తుడు శ్యాం జఠ్మలానీ, ప్రముఖ రాజకీయ నాయకుడు రాం జఠ్మలానీ.

వివాహం

కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరు కు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది.[1]

సినీరంగ ప్రస్థానం

2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి గుర్తింపునిచ్చింది.

మూలాలు

  1. ఆంధ్రావిల్లాస్. "రహస్య వివాహం చేసుకున్న కామ్నా !". www.andhravilas.net. Retrieved 5 May 2017.