Coordinates: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83

సిరిసిల్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేయుచున్నాడు → చేస్తున్నాడు, వున్నది. → ఉంద using AWB
updated Name As Per New District name in Telangana
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 21: పంక్తి 21:
}}
}}


'''సిరిసిల్ల''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[కరీంనగర్ జిల్లా]]కు చెందిన ఒక [[మండలము]]. పిన్ కోడ్ : 505 301.,
'''రాజన్న సిరిసిల్ల జిల్లా''', [[తెలంగాణ]] రాష్ట్రములోని ఒక [[జిల్లా]]. పిన్ కోడ్ : 505 301.,


==మూలాలు==
==మూలాలు==

05:46, 24 మే 2017 నాటి కూర్పు

  ?సిరిసిల్ల
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 25.68 కి.మీ² (10 చ.మై)[1]
జిల్లా (లు) వరంగల్ జిల్లా
జనాభా
జనసాంద్రత
83,186[2] (2011 నాటికి)
• 3,239/కి.మీ² (8,389/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం సిరిసిల్ల పురపాలక సంఘము


రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రములోని ఒక జిల్లా. పిన్ కోడ్ : 505 301.,

మూలాలు

సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది. డాక్టర్. సి. నారాయణరెడ్డి సిరిసిల్ల కళాశాలలో చదివాడు. వేములవాడ సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము. సిరిసిల్ల హైదరాబాద్ నుండి 140 కి.మీ దూరంలో ఉంది.

  • 2014,ఫిబ్రవరి-27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనీల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు . [1]

గ్రామ జనాభా

జనాభా (2011) - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03

మండలంలోని గ్రామాలు

ఇవి కూడా చూడండి

[1] ఈనాడు మెయిన్; 2014,ఫిబ్రవరి-28; 11వ పేజీ.

  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
  2. "Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.