సుహాసిని (జూనియర్): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 40: పంక్తి 40:
| 2008 || [[హైవే]] || సీత || తెలుగు ||
| 2008 || [[హైవే]] || సీత || తెలుగు ||
|-
|-
| 2008 || [[పాండురంగడు (2008 సినిమా)|పాండురంగడు]] || Satyabhama || తెలుగు ||
| 2008 || [[పాండురంగడు (2008 సినిమా)|పాండురంగడు]] || సత్యభామ || తెలుగు ||
|-
|-
| 2008 || బా బేగ చందమామ || ప్రీతి || కన్నడ ||
| 2008 || బా బేగ చందమామ || ప్రీతి || కన్నడ ||

18:21, 26 మే 2017 నాటి కూర్పు

సుహాసిని
జననం
ఇతర పేర్లుసుహా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం

సుహాసిని (జూనియర్) దక్షిణ భారత చలనచిత్ర నటి. 2003లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈవిడ, తెలుగు,తమిళం, కన్నడ, భోజ్‌పురి చిత్రాలలో నటించింది.[1]

నటించిన చిత్రాల జాబితా

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2003 చంటిగాడు సీతామహాలక్ష్మీ తెలుగు
2004 అదు కాయల్ విజి తమిళం సుహా
2005 మన్నిన్ మైందన్ అముద భైరవమూర్తి తమిళం సుహా
2006 సుందరానికి తొందరెక్కువా తెలుగు
2006 కోకిల సుబ్బలక్ష్మీ తెలుగు
2006 గుణ ప్రియా తెలుగు
2007 ఆదివారం ఆడవాళ్లకు సెలవు తెలుగు
2007 భూకైలాస్ బుజ్జి తెలుగు
2007 లక్ష్మీ కళ్యాణం పారిజాతం తెలుగు
2007 జ్ఞాబాగం వారుతే తమిళం సుహా
2008 హైవే సీత తెలుగు
2008 పాండురంగడు సత్యభామ తెలుగు
2008 బా బేగ చందమామ ప్రీతి కన్నడ
2008 తమాష చూద్దాం రండి' తెలుగు
2009 స్వీట్ హార్ట్ లక్ష్మీ తెలుగు
2009 పున్నమి నాగు కాజల్ తెలుగు
2010 సందడి సుజి తెలుగు
2010 మౌనరాగం కావేరి తెలుగు
2011 ప్రేమ చరిత్ర అంజలి తెలుగు
2011 పిల్లైయార్ తెరు కాడైసి వీడు వల్లీ తమిళం
2011 శభరి భోజ్ పురి
2011 కుర్బాని భోజ్ పురి
2012 శ్రీ వాసవి వైభవం వాసవి కన్యక తెలుగు
2013 అడ్డా పూజ తెలుగు
2014 రఫ్ తెలుగు
తెలివిజన్
  • ఇద్దరు అమ్మాయిలు (తెలుగు)
  • అపరంజి (తెలుగు)
  • అనుబంధాలు (తెలుగు)
  • అష్టాచెమ్మ (తెలుగు)
  • శివశంకరి (తమిళం)

మూలాలు

  1. నమస్తే తెలంగాణ. "పెళ్ళి పీటలెక్కేందుకు రెడీ అయిన సుహాసిని". Retrieved 26 May 2017.