సుహాసిని (జూనియర్): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
}}
}}


'''సుహాసిని (జూనియర్)''' [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారత]] [[చలనచిత్రం|చలనచిత్ర]] [[నటి]]. 2003లో [[బి. జయ]] దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈవిడ, [[తెలుగు]],[[తమిళం]], [[కన్నడ]], [[భోజ్‌పూర్|భోజ్‌పురి]] చిత్రాలలో నటించింది.<ref name="పెళ్ళి పీటలెక్కేందుకు రెడీ అయిన సుహాసిని">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=పెళ్ళి పీటలెక్కేందుకు రెడీ అయిన సుహాసిని|url=https://www.ntnews.com/CinemaNews-in-Telugu/retirement-of-malinga-is-soon-2-6-473760.html|accessdate=26 May 2017}}</ref>
'''సుహాసిని (జూనియర్)''' [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారత]] [[చలనచిత్రం|చలనచిత్ర]] [[నటి]]. 2003లో [[బి. జయ]] దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన సుహాసిని [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[భోజ్‌పూర్|భోజ్‌పురి]] చిత్రాలలో నటించింది.<ref name="పెళ్ళి పీటలెక్కేందుకు రెడీ అయిన సుహాసిని">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=పెళ్ళి పీటలెక్కేందుకు రెడీ అయిన సుహాసిని|url=https://www.ntnews.com/CinemaNews-in-Telugu/retirement-of-malinga-is-soon-2-6-473760.html|accessdate=26 May 2017}}</ref>


== సినీరంగ ప్రస్థానం ==
== సినీరంగ ప్రస్థానం ==
2003లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. తమిళంలో 2004లో వచ్చిన అదు అనే చిత్రంద్వారా తమిళంలోకి అడుగుపెట్టింది.
2003లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. తమిళంలో 2004లో వచ్చిన అదు అనే చిత్రంద్వారా తమిళంలోకి అడుగుపెట్టింది. అటుతర్వాత
[[తమిళం]], [[కన్నడ]], [[భోజ్‌పూర్|భోజ్‌పురి]] చిత్రాలలో కూడా నటించింది.


== నటించిన చిత్రాల జాబితా ==
== నటించిన చిత్రాల జాబితా ==

18:34, 26 మే 2017 నాటి కూర్పు

సుహాసిని
జననం
ఇతర పేర్లుసుహా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం

సుహాసిని (జూనియర్) దక్షిణ భారత చలనచిత్ర నటి. 2003లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన సుహాసిని తెలుగు, తమిళం, కన్నడ, భోజ్‌పురి చిత్రాలలో నటించింది.[1]

సినీరంగ ప్రస్థానం

2003లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. తమిళంలో 2004లో వచ్చిన అదు అనే చిత్రంద్వారా తమిళంలోకి అడుగుపెట్టింది. అటుతర్వాత తమిళం, కన్నడ, భోజ్‌పురి చిత్రాలలో కూడా నటించింది.

నటించిన చిత్రాల జాబితా

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2003 చంటిగాడు[1] సీతామహాలక్ష్మీ తెలుగు
2004 అదు కాయల్ విజి తమిళం సుహా
2005 మన్నిన్ మైందన్ అముద భైరవమూర్తి తమిళం సుహా
2006 సుందరానికి తొందరెక్కువా తెలుగు
2006 కోకిల సుబ్బలక్ష్మీ తెలుగు
2006 గుణ ప్రియా తెలుగు
2007 ఆదివారం ఆడవాళ్లకు సెలవు తెలుగు
2007 భూకైలాస్ బుజ్జి తెలుగు
2007 లక్ష్మీ కళ్యాణం పారిజాతం తెలుగు
2007 జ్ఞాబాగం వారుతే తమిళం సుహా
2008 హైవే సీత తెలుగు
2008 పాండురంగడు సత్యభామ తెలుగు
2008 బా బేగ చందమామ ప్రీతి కన్నడ
2008 తమాష చూద్దాం రండి తెలుగు
2009 స్వీట్ హార్ట్ లక్ష్మీ తెలుగు
2009 పున్నమి నాగు కాజల్ తెలుగు
2010 సందడి సుజి తెలుగు
2010 మౌనరాగం కావేరి తెలుగు
2011 ప్రేమ చరిత్ర అంజలి తెలుగు
2011 పిల్లైయార్ తెరు కాడైసి వీడు వల్లీ తమిళం
2011 శభరి భోజ్ పురి
2011 కుర్బాని భోజ్ పురి
2011 పాయిజన్[2] తెలుగు
2011 భలే మొగుడు భలే పెళ్ళామ్[2] తెలుగు
2012 శ్రీ వాసవి వైభవం వాసవి కన్యక తెలుగు
2013 అడ్డా[1] పూజ తెలుగు
2014 రఫ్[1] తెలుగు

నియంత 2017 ( తెలుగు ) రౌడి గారి పెళ్ళాం 2017 ( తెలుగు )



తెలివిజన్
  • ఇద్దరు అమ్మాయిలు (తెలుగు)
  • అపరంజి (తెలుగు)
  • అనుబంధాలు (తెలుగు)
  • అష్టాచెమ్మ (తెలుగు)
  • శివశంకరి (తమిళం)

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 నమస్తే తెలంగాణ. "పెళ్ళి పీటలెక్కేందుకు రెడీ అయిన సుహాసిని". Retrieved 26 May 2017.
  2. 2.0 2.1 తెలుగు ఫిల్మిబీట్. "సుహాసిని". telugu.filmibeat.com. Retrieved 26 May 2017.