శారదా లిపి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ఆఫ్ఘనిస్థాన్ → ఆఫ్ఘనిస్తాన్ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Underlinked|date=నవంబర్ 2016}}
{{Underlinked|date=నవంబర్ 2016}}


'''శారదా లిపి''' [[బ్రాహ్మీ లిపి]] కుటుంబానికి చెందినది. క్రీ.శ 8వ శతాబ్దంలో అభివృద్ధి చెందినట్టుగా భావిస్తున్న ఈ లిపి సంస్కృత, కాశ్మీరీ భాషలు వ్రాయడానికి ఉపయోగించేవారు. ఒకప్పుడు కాశ్మీరు, ఆఫ్ఘనిస్తాన్ (గాంధార) ప్రాంతాల్లోఎంతో ప్రాచుర్యంలో ఉండే ఈ లిపి, తర్వాతి కాలంలో కాశ్మీరుకి మాత్రమే పరిమితమైపోయింది. ప్రస్తుతం, ఈ లిపిని కాశ్మీరీ పండితులు మాత్రమే ప్రత్యేక సందర్భాల్లోనూ, జాతక చక్రాల్లోనూ, జ్యోతిషంలోనూ వాడుతున్నారు. కాశ్మీరు ప్రాంతంలో వెలసి ఉన్న సరస్వతీ దేవికి మరో పేరు శారద. ఆ పేరుమీదనే ఈ లిపి పిలువబడేది.
'''శారదా లిపి''' [[బ్రాహ్మీ లిపి]] కుటుంబానికి చెందినది. క్రీ.శ 8వ [[శతాబ్దము|శతాబ్దం]]<nowiki/>లో అభివృద్ధి చెందినట్టుగా భావిస్తున్న ఈ లిపి [[సంస్కృతము|సంస్కృత]], [[కాశ్మీరీ భాష|కాశ్మీరీ]] భాషలు వ్రాయడానికి ఉపయోగించేవారు. ఒకప్పుడు కాశ్మీరు, [[ఆఫ్ఘనిస్తాన్]] (గాంధార) ప్రాంతాల్లోఎంతో ప్రాచుర్యంలో ఉండే ఈ లిపి, తర్వాతి కాలంలో కాశ్మీరుకి మాత్రమే పరిమితమైపోయింది. ప్రస్తుతం, ఈ లిపిని కాశ్మీరీ పండితులు మాత్రమే ప్రత్యేక సందర్భాల్లోనూ, జాతక చక్రాల్లోనూ, [[జ్యోతిషం]]<nowiki/>లోనూ వాడుతున్నారు. కాశ్మీరు ప్రాంతంలో వెలసి ఉన్న [[సరస్వతీ దేవి]]<nowiki/>కి మరో పేరు శారద. ఆ పేరుమీదనే ఈ లిపి పిలువబడేది.


==అక్షరాలు==
==అక్షరాలు==

00:58, 28 మే 2017 నాటి కూర్పు

శారదా లిపి బ్రాహ్మీ లిపి కుటుంబానికి చెందినది. క్రీ.శ 8వ శతాబ్దంలో అభివృద్ధి చెందినట్టుగా భావిస్తున్న ఈ లిపి సంస్కృత, కాశ్మీరీ భాషలు వ్రాయడానికి ఉపయోగించేవారు. ఒకప్పుడు కాశ్మీరు, ఆఫ్ఘనిస్తాన్ (గాంధార) ప్రాంతాల్లోఎంతో ప్రాచుర్యంలో ఉండే ఈ లిపి, తర్వాతి కాలంలో కాశ్మీరుకి మాత్రమే పరిమితమైపోయింది. ప్రస్తుతం, ఈ లిపిని కాశ్మీరీ పండితులు మాత్రమే ప్రత్యేక సందర్భాల్లోనూ, జాతక చక్రాల్లోనూ, జ్యోతిషంలోనూ వాడుతున్నారు. కాశ్మీరు ప్రాంతంలో వెలసి ఉన్న సరస్వతీ దేవికి మరో పేరు శారద. ఆ పేరుమీదనే ఈ లిపి పిలువబడేది.

అక్షరాలు

అచ్చులు

a అ i ఇ u ఉ e ఎ o ఒ
ā ఆ ī ఈ ū ఊ ai ఐ au ఔ
aṃ అం aḥ అః

హల్లులు

k క kh ఖ g గ gh ఘ
c చ ch ఛ j జ jh ఝ ñ ఞ
ṭh ḍh
t త th థ d ద dh ధ n న
p ప ph ఫ b బ bh భ m మ
y య r ర l ల v వ
ś శ s స h హ

ఇవి కూడా చూడండి:

శారదా పీఠం