మాసెచూసెట్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి మొలక
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి. (2), వుంది. → ఉంది., లో → లో , కి → కి , using AWB
పంక్తి 12: పంక్తి 12:
|area_rank=44వది
|area_rank=44వది
|area_magnitude=11
|area_magnitude=11
|time_zone = [[:en:Eastern Time Zone | అమెరికా తూర్పు సమయం (ET)]] [[సార్వత్రిక సమన్వయ సమయం| సా.స.స]] -5/-4
|time_zone = [[:en:Eastern Time Zone|అమెరికా తూర్పు సమయం (ET)]] [[సార్వత్రిక సమన్వయ సమయం|సా.స.స]] -5/-4
|population_year=2015
|population_year=2015
|population=67,94,422 <ref name=qcensus>{{cite web |url=http://www.census.gov/popest/data/state/totals/2015/tables/NST-EST2015-01.csv |format=CSV |title=Table 1. Annual Estimates of the Resident Population for the United States, Regions, States, and Puerto Rico: April 1, 2010 to July 1, 2015 |date=December 23, 2015 |accessdate=January 24, 2016}}</ref>
|population=67,94,422 <ref name=qcensus>{{cite web |url=http://www.census.gov/popest/data/state/totals/2015/tables/NST-EST2015-01.csv |format=CSV |title=Table 1. Annual Estimates of the Resident Population for the United States, Regions, States, and Puerto Rico: April 1, 2010 to July 1, 2015 |date=December 23, 2015 |accessdate=January 24, 2016}}</ref>
పంక్తి 22: పంక్తి 22:
}}
}}
'''మాసెచూసెట్స్''', [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు |అమెరికా సంయుక్త రాష్ట్రాల]]లోని 50 [[రాష్ట్రము|రాష్ట్రాల]]లో ఒకటి. ఇది ఈశాన్య అమెరికాలోని [[న్యూ ఇంగ్లండ్ | న్యూ ఇంగ్లాండు]] ప్రాంతంలోగల రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రానికి తూర్పున [[అట్లాంటిక్ మహాసముద్రం]], ఉత్తరాన న్యూ హాంప్షైర్ మరియు [[వెర్మాంట్]] రాష్ట్రాలు , పశ్చిమాన న్యూ యార్క్ రాష్ట్రం, దక్షిణాన రోడ్ ఐలాండ్ మరియు [[కనెక్టికట్ | కనెటికెట్]] రాష్ట్రాలు వున్నాయి. మాసెచూసెట్స్ రాష్ట్ర రాజధాని మరియు అత్యధిక జనాభా కలిగిన నగరం [[బోస్టన్]]. [[బోస్టన్]] మరియు దగ్గరి కొన్ని నగరాలను కలిపి గ్రేటర్ బోస్టన్ గా పిలుస్తారు. మాసెచూసెట్స్ రాష్ట్రం లోని 80% మంది ఈ గ్రేటర్ బోస్టన్ లో నివసిస్తున్నారు.<ref name=GreaterBoston>{{cite web |last1=Douglas |first1=Craig |title=Greater Boston gains population, remains 10th-largest region in U.S. |url=http://www.bizjournals.com/boston/stories/2010/03/22/daily22.html?page=all |publisher=bizjournals.com |accessdate=April 21, 2015}}</ref> [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు | అమెరికా]] జాతీయ [[చరిత్ర]] , స్వాతంత్య్ర పోరాటాలలో మాసెచూసెట్స్ రాష్ట్రానికి ఒక విశిష్ట స్థానం వుంది.
'''మాసెచూసెట్స్''', [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాల]]లోని 50 [[రాష్ట్రము|రాష్ట్రాల]]లో ఒకటి. ఇది ఈశాన్య అమెరికాలోని [[న్యూ ఇంగ్లండ్|న్యూ ఇంగ్లాండు]] ప్రాంతంలోగల రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రానికి తూర్పున [[అట్లాంటిక్ మహాసముద్రం]], ఉత్తరాన న్యూ హాంప్షైర్ మరియు [[వెర్మాంట్]] రాష్ట్రాలు, పశ్చిమాన న్యూ యార్క్ రాష్ట్రం, దక్షిణాన రోడ్ ఐలాండ్ మరియు [[కనెక్టికట్|కనెటికెట్]] రాష్ట్రాలు ఉన్నాయి. మాసెచూసెట్స్ రాష్ట్ర రాజధాని మరియు అత్యధిక జనాభా కలిగిన నగరం [[బోస్టన్]]. [[బోస్టన్]] మరియు దగ్గరి కొన్ని నగరాలను కలిపి గ్రేటర్ బోస్టన్ గా పిలుస్తారు. మాసెచూసెట్స్ రాష్ట్రం లోని 80% మంది ఈ గ్రేటర్ బోస్టన్ లో నివసిస్తున్నారు.<ref name=GreaterBoston>{{cite web |last1=Douglas |first1=Craig |title=Greater Boston gains population, remains 10th-largest region in U.S. |url=http://www.bizjournals.com/boston/stories/2010/03/22/daily22.html?page=all |publisher=bizjournals.com |accessdate=April 21, 2015}}</ref> [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] జాతీయ [[చరిత్ర]], స్వాతంత్య్ర పోరాటాలలో మాసెచూసెట్స్ రాష్ట్రానికి ఒక విశిష్ట స్థానం ఉంది.


మొట్టమొదటగా [[న్యూ ఇంగ్లండ్ ]]కి మేఫ్లవర్ నౌకలో వచ్చిన ఐరోపా వలసవాసులు మాసెచూసెట్స్ లోని ప్లిమత్ నగరంలో వారి నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నారు. క్రీ.శ. 1692
మొట్టమొదటగా [[న్యూ ఇంగ్లండ్]]కి మేఫ్లవర్ నౌకలో వచ్చిన ఐరోపా వలసవాసులు మాసెచూసెట్స్ లోని ప్లిమత్ నగరంలో వారి నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నారు. క్రీ.శ. 1692
అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సేలం మంత్రగత్తె విచారణలు ఈ రాష్ట్రంలోనే జరిగాయి. ఈ విచారణల్లో మంత్రగత్తెలుగా అనుమానించబడిన మహిళలను సజీవ దహనం చేసేవారు.<ref>{{cite web |title=The 1692 Salem Witch Trials |url=http://www.salemwitchmuseum.com/education |publisher=Salem Witch Trials Museum |accessdate=April 21, 2015}}</ref> 19వ శతాబ్ది చివరిలో బేస్ బాల్ మరియు బాస్కెట్ బాల్ వంటి క్రీడల్ని మాసెచూసెట్స్ లో కనిపెట్టడం జరిగింది.<ref name=basketball>{{cite web |title=Springfield College: The Birthplace of Basketball |url=http://www.springfieldcollege.edu/welcome/birthplace-of-basketball/#.VTa-7CFVhBc |publisher=Springfieldcollege.edu |accessdate=April 21, 2015}}</ref><ref name=volleyball>{{cite web |title=The International Volleyball Hall of Fame |url=http://www.volleyhall.org/about-us.html |publisher=Volleyball.org |accessdate=April 21, 2015}}</ref> ప్రపంచం లోనే ప్రసిద్ధి గాంచిన హార్వర్డ్ మరియు మాసెచూసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయాలు ఈ రాష్ట్రం లో వున్నాయి.<ref>{{cite web |title=History of Harvard University |url=http://www.harvard.edu/history |accessdate=April 21, 2015}}</ref> <ref name=AcademicRanking2>[https://www.timeshighereducation.com/world-university-rankings/2016/reputation-ranking#!/page/0/length/25/sort_by/rank_label/sort_order/asc/cols/rank_only] Times Higher Education. Accessed December 3, 2016.</ref> <ref name=AcademicRanking3>[http://www.doe.mass.edu/news/news.aspx?id=24050] Accessed January 27th, 2017.</ref> అమెరికాలోని అత్యంత పలుకుబడి కలిగిన రాజకీయ వంశాలైన ఆడమ్స్ మరియు కెన్నడీ వంశాల పునాదులు మాసెచూసెట్స్ లోనే మొదలయ్యాయి. 2004 లో స్వలింగ వివాహాలకు న్యాయస్థాన మద్దతునిచ్చిన మొట్టమొదటి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు | అమెరికా]] రాష్ట్రం మాసెచూసెట్స్.<ref name=CNNmarriage>{{cite news |title=Massachusetts court strikes down ban on same-sex marriage |url=http://www.cnn.com/2003/LAW/11/18/gay.marriage.reut/ |accessdate=April 21, 2015 |agency=Reuters |date=November 18, 2003}}</ref>
అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సేలం మంత్రగత్తె విచారణలు ఈ రాష్ట్రంలోనే జరిగాయి. ఈ విచారణల్లో మంత్రగత్తెలుగా అనుమానించబడిన మహిళలను సజీవ దహనం చేసేవారు.<ref>{{cite web |title=The 1692 Salem Witch Trials |url=http://www.salemwitchmuseum.com/education |publisher=Salem Witch Trials Museum |accessdate=April 21, 2015}}</ref> 19వ శతాబ్ది చివరిలో బేస్ బాల్ మరియు బాస్కెట్ బాల్ వంటి క్రీడల్ని మాసెచూసెట్స్ లో కనిపెట్టడం జరిగింది.<ref name=basketball>{{cite web |title=Springfield College: The Birthplace of Basketball |url=http://www.springfieldcollege.edu/welcome/birthplace-of-basketball/#.VTa-7CFVhBc |publisher=Springfieldcollege.edu |accessdate=April 21, 2015}}</ref><ref name=volleyball>{{cite web |title=The International Volleyball Hall of Fame |url=http://www.volleyhall.org/about-us.html |publisher=Volleyball.org |accessdate=April 21, 2015}}</ref> ప్రపంచం లోనే ప్రసిద్ధి గాంచిన హార్వర్డ్ మరియు మాసెచూసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.<ref>{{cite web |title=History of Harvard University |url=http://www.harvard.edu/history |accessdate=April 21, 2015}}</ref><ref name=AcademicRanking2>[https://www.timeshighereducation.com/world-university-rankings/2016/reputation-ranking#!/page/0/length/25/sort_by/rank_label/sort_order/asc/cols/rank_only] Times Higher Education. Accessed December 3, 2016.</ref><ref name=AcademicRanking3>[http://www.doe.mass.edu/news/news.aspx?id=24050] Accessed January 27th, 2017.</ref> అమెరికాలోని అత్యంత పలుకుబడి కలిగిన రాజకీయ వంశాలైన ఆడమ్స్ మరియు కెన్నడీ వంశాల పునాదులు మాసెచూసెట్స్ లోనే మొదలయ్యాయి. 2004 లో స్వలింగ వివాహాలకు న్యాయస్థాన మద్దతునిచ్చిన మొట్టమొదటి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] రాష్ట్రం మాసెచూసెట్స్.<ref name=CNNmarriage>{{cite news |title=Massachusetts court strikes down ban on same-sex marriage |url=http://www.cnn.com/2003/LAW/11/18/gay.marriage.reut/ |accessdate=April 21, 2015 |agency=Reuters |date=November 18, 2003}}</ref>


== మూలాలు ==
== మూలాలు ==
పంక్తి 32: పంక్తి 32:
{{Geographic location
{{Geographic location
|Centre = మాసెచూసెట్స్
|Centre = మాసెచూసెట్స్
|North = [[:en:New Hampshire | న్యూ హాంప్షైర్ ]] , [[వెర్మాంట్]]
|North = [[:en:New Hampshire|న్యూ హాంప్షైర్]] , [[వెర్మాంట్]]
|East = [[అట్లాంటిక్ మహాసముద్రం]]
|East = [[అట్లాంటిక్ మహాసముద్రం]]
|South = [[:en:Rhode Island | రోడ్ ఐలాండ్]] , [[కనెక్టికట్ | కనెటికెట్]]
|South = [[:en:Rhode Island|రోడ్ ఐలాండ్]] , [[కనెక్టికట్|కనెటికెట్]]
|West = [[:en:New York | న్యూ యార్క్]]
|West = [[:en:New York|న్యూ యార్క్]]
}}
}}

14:54, 3 జూన్ 2017 నాటి కూర్పు

మాసెచూసెట్స్
మాసెచూసెట్స్ ను చూపిస్తూ అమెరికా సంయుక్త రాష్ట్రాల పటం
మాసెచూసెట్స్ ను చూపిస్తూ అమెరికా సంయుక్త రాష్ట్రాల పటం
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
బోస్టన్
 - 42.36 ఉ 71.05 ప
పెద్ద నగరము బోస్టన్
జనాభా (2015)
 - జనసాంద్రత
67,94,422 [1]
 - 840/చ.మై
విస్తీర్ణము
 
10,565 [2] చ.మై  
సమయ ప్రాంతం అమెరికా తూర్పు సమయం (ET) సా.స.స -5/-4
అధికార బాష (లు) ఆంగ్లము[3]
పొడిపదం (ISO) US-MA
వెబ్‌సైటు: www.mass.gov

మాసెచూసెట్స్ రాజముద్ర

మాసెచూసెట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని 50 రాష్ట్రాలలో ఒకటి. ఇది ఈశాన్య అమెరికాలోని న్యూ ఇంగ్లాండు ప్రాంతంలోగల రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రానికి తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరాన న్యూ హాంప్షైర్ మరియు వెర్మాంట్ రాష్ట్రాలు, పశ్చిమాన న్యూ యార్క్ రాష్ట్రం, దక్షిణాన రోడ్ ఐలాండ్ మరియు కనెటికెట్ రాష్ట్రాలు ఉన్నాయి. మాసెచూసెట్స్ రాష్ట్ర రాజధాని మరియు అత్యధిక జనాభా కలిగిన నగరం బోస్టన్. బోస్టన్ మరియు దగ్గరి కొన్ని నగరాలను కలిపి గ్రేటర్ బోస్టన్ గా పిలుస్తారు. మాసెచూసెట్స్ రాష్ట్రం లోని 80% మంది ఈ గ్రేటర్ బోస్టన్ లో నివసిస్తున్నారు.[4] అమెరికా జాతీయ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటాలలో మాసెచూసెట్స్ రాష్ట్రానికి ఒక విశిష్ట స్థానం ఉంది.

మొట్టమొదటగా న్యూ ఇంగ్లండ్కి మేఫ్లవర్ నౌకలో వచ్చిన ఐరోపా వలసవాసులు మాసెచూసెట్స్ లోని ప్లిమత్ నగరంలో వారి నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నారు. క్రీ.శ. 1692 అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సేలం మంత్రగత్తె విచారణలు ఈ రాష్ట్రంలోనే జరిగాయి. ఈ విచారణల్లో మంత్రగత్తెలుగా అనుమానించబడిన మహిళలను సజీవ దహనం చేసేవారు.[5] 19వ శతాబ్ది చివరిలో బేస్ బాల్ మరియు బాస్కెట్ బాల్ వంటి క్రీడల్ని మాసెచూసెట్స్ లో కనిపెట్టడం జరిగింది.[6][7] ప్రపంచం లోనే ప్రసిద్ధి గాంచిన హార్వర్డ్ మరియు మాసెచూసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.[8][9][10] అమెరికాలోని అత్యంత పలుకుబడి కలిగిన రాజకీయ వంశాలైన ఆడమ్స్ మరియు కెన్నడీ వంశాల పునాదులు మాసెచూసెట్స్ లోనే మొదలయ్యాయి. 2004 లో స్వలింగ వివాహాలకు న్యాయస్థాన మద్దతునిచ్చిన మొట్టమొదటి అమెరికా రాష్ట్రం మాసెచూసెట్స్.[11]

మూలాలు

  1. "Table 1. Annual Estimates of the Resident Population for the United States, Regions, States, and Puerto Rico: April 1, 2010 to July 1, 2015" (CSV). December 23, 2015. Retrieved January 24, 2016.
  2. "Massachusetts". Retrieved June 10, 2015.
  3. Schwarz, Hunter (August 12, 2014). "States where English is the official language". Retrieved December 29, 2014.
  4. Douglas, Craig. "Greater Boston gains population, remains 10th-largest region in U.S." bizjournals.com. Retrieved April 21, 2015.
  5. "The 1692 Salem Witch Trials". Salem Witch Trials Museum. Retrieved April 21, 2015.
  6. "Springfield College: The Birthplace of Basketball". Springfieldcollege.edu. Retrieved April 21, 2015.
  7. "The International Volleyball Hall of Fame". Volleyball.org. Retrieved April 21, 2015.
  8. "History of Harvard University". Retrieved April 21, 2015.
  9. [1] Times Higher Education. Accessed December 3, 2016.
  10. [2] Accessed January 27th, 2017.
  11. "Massachusetts court strikes down ban on same-sex marriage". Reuters. November 18, 2003. Retrieved April 21, 2015.