శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 222: పంక్తి 222:
*తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.14
*తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.14
{{refend}}
{{refend}}

[[వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు]]
[[వర్గం:శ్రీకాకుళం]]

18:29, 6 డిసెంబరు 2007 నాటి కూర్పు

శ్రికాకుళం శాసనసభ

శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గములో శ్రీకాకుళం పట్నం, శ్రీకాకుళం మండలము, గార మండలము కలిసి ఉన్నవి.

శ్రీకాకుళము శాసనసభ జనాభా
శ్రీకాకుళం టౌను శ్రీకాకుళం రూరల్ గారమండలము మొత్తము ఎస్సీ ఎస్టీ
1,17,320 69,812 75,017 2,62,149 19,438 1,009

మొత్తము ఒటర్లు = 1,86,023

శ్రీకాకుళం శాసనసభా అభ్యర్ధులు.
కాల వ్యవధి గెలిచిన అభ్యర్దుని పేరు పార్టి ఓడిపోయిన ఆభ్యర్ది పేరు పార్టీ మొత్తము ఓట్లు పోలైన ఓట్లు గెలిచిన అభ్యర్ది ఓట్లు ఓడిన అభ్యర్దిోట్లు మెజారిటీ
2004- ప్రస్తుతం ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం 1,74,636 1,30,162 62,922 55,232 7,690
1999 - 2004 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం చల్లారవికుమార్ కాంగ్రెస్ 1,69,971 1,13,153 58,848 47,685 11,163
1994 - 1999 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం అందవరపు వరహనరసింహం(వరం) కాంగ్రెస్ 1,54,850 1,14,297 70,441 38,868 31,573
1989 - 1994 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం డా.వండాన శేషగిరిరావు కాంగ్రెస్ 1,40,638 1,03,600 52,766 47,055 5,711
1985 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం మైలపిల్లి నరసయ్య (కా),గౌతు లచ్చన్న(ఇ) కాంగ్రెస్ ,ఇండిపె 1,13,010 70,637 51,925 12,968 ,4187 38,957
1983 తంగి సత్యనారాయణ తెలుగుదేశం చిగిలిపల్లి స్యామలరావు కాంగ్రెస్ 1,07,107 73,943 49,100 11,821 37,279
1978 సి.లక్ష్మీనారాయణ జనతా పార్టీ టి.రాఘవదాసు కాంగ్రెస్ 96,721 73,224 23,643 16,556
1972 సి.లక్ష్మీనారాయణ స్వతంత్ర అభ్యర్ధి తంగి సత్యనారాయణ కాంగ్రెస్ 87,007 54,538 27,627 24,944
1967 తంగి సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్ధి ఎ.తవిటయ్య కాంగ్రెస్ 70,938 52,511 27,764 18,276
1962 ఎ.తవిటయ్య కాంగ్రెస్ పి.సూర్యనారాయణ స్వతంత్ర అభ్యర్ధి 61,285 47,131 16,230 14,562
1955 పి.సూర్యనారాయణ స్వతంత్ర అభ్యర్ధి జి.ఎస్.నాయుడు స్వతంత్ర అభ్యర్ధి 54,880 11,874 9,488
1952[1] కె.ఎ.నాయుడు కె.ఎల్.పి[2] టి.పాపారావు కాంగ్రెస్ 140,781 17,668 14,999
1952[1] కావలి నారాయణ[3] కె.ఎల్.పి కె.నర్సయ్య కాంగ్రెస్ 140,781 16,244
శ్రీకాకుళము శాసనసభ-నియోజకవర్గం కుల విశ్లేషణ :
వెలమ కాపు/తెలగ ఒంటరి కాళింగ ఎస్సీ బెస్త/పల్లి/గండ్ల యాదవ/గొల్ల రెడ్డిక/కొంపర ఎస్టీ వైశ్య బలిజ శ్రీశయన ఒడ్డెర/ఒడ్డ రజక/చాకలి దేవాంగ మిగతా
38,796 6,137 12,231 15,800 11571 10446 6569 931 11955 6824 8955 1709 3934 3219 29194

మూలాలు

  1. 1.0 1.1 1952లో శ్రీకాకుళం ద్విసభ్య నియోజకవర్గముగా ఉన్నది
  2. కృషికార్ లోక్ పార్టీ
  3. 1999లో స్పీకరుగా ఎన్నికైన ప్రతిభాభారతికి ఈయన మామ
  • కలక్టర్ ఆఫీసు శ్రీకాకుళం , సేకరణ : డా.శేషగిరిరావు (శ్రీకాకుళం)
  • తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.14