మందార: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → , ), → , using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13: పంక్తి 13:
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
}}
}}
'''మందార''' లేదా '''మందారం''' (Hibiscus rosa-sinensis) ఒక అందమైన [[పువ్వు]]ల చెట్టు. ఇది[[మాల్వేసి]] కుటుంబానికి చెందినది. ఇది తూర్పు [[ఆసియా]]కు చెందినది. దీనిని '''చైనీస్ హైబిస్కస్''' లేదా '''చైనా రోస్''' అని కూడా అంటారు. దీనిని ఉష్ణ మరియు సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. పువ్వులు పెద్దవిగా సామాన్యంగా ఎరుపు రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా సంకరజాతులు తెలుపు, పసుపు, కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు పూస్తున్నాయి. [[ముద్ద మందారం]] అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి (petals) ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు మరియు పక్షుల్ని ఆకర్షించవు.
'''మందార''' లేదా '''మందారం''' (Hibiscus rosa-sinensis) ఒక అందమైన [[పువ్వు]]ల చెట్టు. ఇది[[మాల్వేసి]] కుటుంబానికి చెందినది. ఇది తూర్పు [[ఆసియా]]కు చెందినది. దీనిని '''చైనీస్ హైబిస్కస్''' లేదా '''చైనా రోస్''' అని కూడా అంటారు. దీనిని [[ఉష్ణోగ్రత|ఉష్ణ]] మరియు సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. [[పువ్వులు]] పెద్దవిగా సామాన్యంగా [[ఎరుపు]] రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా సంకరజాతులు [[తెలుపు]], [[పసుపు]], కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు పూస్తున్నాయి. [[ముద్ద మందారం]] అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి (petals) ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు మరియు పక్షుల్ని ఆకర్షించవు.
[[దస్త్రం:Hibiscus rosa-sinensis YVSREDDY.jpg|thumb|ముద్దమందారం]]
[[దస్త్రం:Hibiscus rosa-sinensis YVSREDDY.jpg|thumb|ముద్దమందారం]]



01:39, 9 జూన్ 2017 నాటి కూర్పు

మందార
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
హై. రోజా-సైనెన్సిస్
Binomial name
హైబిస్కస్ రోజా-సైనెన్సిస్

మందార లేదా మందారం (Hibiscus rosa-sinensis) ఒక అందమైన పువ్వుల చెట్టు. ఇదిమాల్వేసి కుటుంబానికి చెందినది. ఇది తూర్పు ఆసియాకు చెందినది. దీనిని చైనీస్ హైబిస్కస్ లేదా చైనా రోస్ అని కూడా అంటారు. దీనిని ఉష్ణ మరియు సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. పువ్వులు పెద్దవిగా సామాన్యంగా ఎరుపు రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా సంకరజాతులు తెలుపు, పసుపు, కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు పూస్తున్నాయి. ముద్ద మందారం అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి (petals) ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు మరియు పక్షుల్ని ఆకర్షించవు.

ముద్దమందారం

లక్షణాలు

  • నక్షత్రాకార కేశాలతో పెరిగే సతత హరితమైన పొద.
  • అండాకారంలో ఉన్న సరళ పత్రాలు.
  • పత్రగ్రీవాలలో ఏకాంతంగా ఏర్పడిన ఎరుపు రంగు పుష్పాలు.
  • దీర్ఘవృత్తాకార ఫలం.

జాతీయ చిహ్నాలు

మందారం మలేషియా దేశపు జాతీయ పుష్పం. దీనిని Bunga Raya అని మలయ లోను, dahonghua 大红花 అని చైనీస్ లోను, Sembaruthi-செம்பருத்தி అని తమిళం లోను, Gurhal/orhul అని హిందీ లోను, Chemparathy అని మళయాళం లోను, Wada Mal అని సింహళం భాషలలో పిలుస్తారు.

ఉపయోగాలు

  • మందార పువ్వులు మరియు ఆకులు శిరోజాల సౌందర్య పోషణలో ఉపయోగిస్తారు.
  • మందార పుష్పాలను పసిఫిక్ ద్వీపాలలో సలాడ్ లో వేసుకొని తింటారు.
  • భారతదేశంలో పువ్వులను బూట్లు పాలిష్ చేసుకోడానికి మరియు దేవతల పూజలోను వాడతారు.
  • స్త్రీలకు పువ్వు ఒక ఆభరణము, అలంకారము మరియు శుభసూచికము.

ప్రదర్శన

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=మందార&oldid=2134103" నుండి వెలికితీశారు