హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
(తేడా లేదు)

12:23, 10 డిసెంబరు 2007 నాటి కూర్పు

హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా (1238 - 1325), హజరత్ నిజాముద్దీన్ గా ప్రసిధ్ధి. ప్రఖ్యాతిగాంచిన సున్నీ చిష్తియా సూఫీ.

తండ్రి అహ్మద్ దానియాల్, ఘజనీ నుండి బదాయూన్ వచ్చి స్థిరపడ్డాడు. నిజాముద్దీన్ ఆధ్యాత్మిక గురువు హజరత్ ఫరీదుద్దీన్ గంజ్ షకర్ (బాబా ఫరీద్).

నిజాముద్దీన్ అతి ముఖ్య శిష్యుడు అమీర్ ఖుస్రో. నిజాముద్దీన్ 3 ఏప్రిల్ 1325 న పరమదించాడు. ఇతని దర్గాహ్ ఢిల్లీ లో ఎందరో భక్తాదులకు నెలవు.