అంట్యాకుల పైడిరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
[[వర్గం:1919 జననాలు]]
[[వర్గం:1919 జననాలు]]
[[వర్గం:ఆంధ్ర కళాకారులు]]
[[వర్గం:ఆంధ్ర కళాకారులు]]
[[వర్గం:భారతీయ చిత్రకారులు]]
[[వర్గం:చిత్రలేఖనం]]
[[వర్గం:చిత్రలేఖనం]]
[[వర్గం:ప్రపంచ చిత్రకారులు]]
[[వర్గం:ప్రపంచ చిత్రకారులు]]

05:05, 12 డిసెంబరు 2007 నాటి కూర్పు

అంట్యాకుల పైడిరాజు విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు.

ఈయన నవంబర్ 1, 1919న బొబ్బిలిలో జన్మించాడు. మద్ర్రాసు ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ బెంగాలీ చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.

ఈయన 1949లో విజయనగరము లో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు లండన్, పోలెండ్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, అమెరికా మరియు సింగపూర్ కు చెందిన ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి.

అనాటమీ స్కెచెస్ వేయడంలో పైడిరాజు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో ఈయనది ఒక ప్రత్యేకశైలి. ఈయన చిత్రించిన 'పేరంటం', 'అలంకరణ', 'బొట్టు' మున్నగు అద్భుత కళాఖండాలు కేంద్ర లలితకళా అకాడమీ బహుమతులు గెల్చుకున్నాయి.