ఆనందం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''ఆనందం''' 2001లో విడుదైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[శ్రీను వైట్ల]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఆకాశ్]], [[రేఖ]], [[తనికెళ్ల భరణి]], [[బ్రహ్మానందం]] నటించగా, [[దేవిశ్రీ ప్రసాద్]] సంగీతం అందించారు.
'''ఆనందం''' 2001లో విడుదైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[శ్రీను వైట్ల]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఆకాశ్]], [[రేఖ]], [[తనికెళ్ల భరణి]], [[బ్రహ్మానందం]] నటించగా, [[దేవిశ్రీ ప్రసాద్]] సంగీతం అందించారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై [[రామోజీరావు]] నిర్మించిన ఈ చిత్రం విజయంతోపాటు, విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. తమిళ, కన్నడ భాషలలో రిమేక్ చేయబడింది.


== నటవర్గం ==
== నటవర్గం ==

10:38, 5 జూలై 2017 నాటి కూర్పు

ఆనందం 2001లో విడుదైన తెలుగు చలనచిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆకాశ్, రేఖ, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రం విజయంతోపాటు, విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. తమిళ, కన్నడ భాషలలో రిమేక్ చేయబడింది.

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆనందం&oldid=2152367" నుండి వెలికితీశారు