స్వరాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:


==మూలాలు==
==మూలాలు==
*https://www.facebook.com/photo.php?fbid=1582854678413183&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}



03:32, 13 జూలై 2017 నాటి కూర్పు

స్వరాజ్యలక్ష్మి ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటి. ఈమె తాడంకి శేషమాంబ గారి కుమార్తె.[1]

తల్లితోపాటు నటిగా తెలుగు సినిమారంగంలో కొంతకాలం పనిచేసిన స్వరాజ్యలక్ష్మి తెనాలిలో 1930 ఆగస్టు 15 న జన్మించారు. తల్లివెంట సినిమా షూటింగులకు వెల్లినప్పుడు సినిమా దర్శకులు, కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వర రావు మరియు నాగిరెడ్డి గార్లు స్వరాజ్యలక్ష్మిని సినిమా నటిగా ప్రోత్సహించారు. ఈమె పల్లెటూరి పిల్ల (1950) సినిమాలో ప్రథమంగా నటించి; తర్వాత పెద్ద మనుషులు (1954), దొంగరాముడు, శ్రీకృష్ణార్జున యుద్ధము (1963), చంద్రహారం మొదలైన సినిమాలలో నటించారు.

తల్లి శేషమాంబ మరణించిన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి తెనాలి తిరిగి వచ్చి భర్త సి.ఆర్.మోహన్ గారితో కలిసి కళారంగంలో కృషిచేశారు.2009 సెప్టెంబరు 4 న కన్నుమూశారు.

మూలాలు

  1. నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ: 308.