నందకరాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 3: పంక్తి 3:
== కథ ==
== కథ ==
ఇది కల్పిత సాంఘీక కథతో గల ఐదు అంకముల నాటకం. నందకుడు అనే [[జమీందారు]] రాజ్యానికి రాగానే [[బ్రహ్మణులు]], [[ప్రజలు]] సుఖంగా ఉండొచ్చు అనుకుంటారు. కాని, రాజోద్యుగులు వచ్చి సంపద దోచుకొని వెళ్లి ప్రజలను బాధిస్తుంటారు.
ఇది కల్పిత సాంఘీక కథతో గల ఐదు అంకముల నాటకం. నందకుడు అనే [[జమీందారు]] రాజ్యానికి రాగానే [[బ్రహ్మణులు]], [[ప్రజలు]] సుఖంగా ఉండొచ్చు అనుకుంటారు. కాని, రాజోద్యుగులు వచ్చి సంపద దోచుకొని వెళ్లి ప్రజలను బాధిస్తుంటారు.
ప్రథమాంకంలో నియోగ్యులైన ఉద్యోగులచే వైదిక బ్రహ్మణులు పడే అవస్థల గురించి చెప్పబడింది. ద్వితీయాంకంలో దివాన్ అయిన శరభోజీరావు పంతులు యొక్క దుష్టచర్యలు, [[రాజు]]గారి [[కొలువు]] లో [[అష్టావధానం]] గురించి చెప్పబడింది. తృతీయాంకంలో శరభోజీ ఠాణాలను తనిఖీ చేసే విధానం, రాణీరంగయ్యమ్మ రాజుకు హితబోధ చేయడం వంటివి వివరించబడింది. చతుర్థాంకంలో రాజపురోహితుడైన శారదానందుని సహాయంతో సుబ్బారావ న్యాయకత్వంలో వైదికులు రాజుకు జరిగిన విషయాలు తెలియజేయడం గురించి చెప్పబడింది.
ప్రథమాంకంలో నియోగ్యులైన ఉద్యోగులచే వైదిక బ్రహ్మణులు పడే అవస్థల గురించి చెప్పబడింది. ద్వితీయాంకంలో దివాన్ అయిన శరభోజీరావు పంతులు యొక్క దుష్టచర్యలు, [[రాజు]]గారి [[కొలువు]] లో [[అష్టావధానం]] గురించి చెప్పబడింది. తృతీయాంకంలో శరభోజీ ఠాణాలను తనిఖీ చేసే విధానం, రాణీరంగయ్యమ్మ రాజుకు హితబోధ చేయడం వంటివి వివరించబడింది. చతుర్థాంకంలో రాజపురోహితుడైన శారదానందుని సహాయంతో సుబ్బారావు న్యాయకత్వంలో వైదికులు రాజుకు జరిగిన విషయాలు తెలియజేయడం, అప్పుడు రాజు మంత్రులను దేశ బహిష్కరణ చేసి సుబ్బారావును మంత్రిని చేయడం గురించి చెప్పబడింది.


== మాలాలు ==
== మాలాలు ==

16:23, 17 జూలై 2017 నాటి కూర్పు

నందకరాజ్యం తొలి తెలుగు సాంఘిక పద్యనాటకం. దీనిని వావిలాల వాసుదేవశాస్త్రి 1880లో రచించగా, అదే సంవత్సరంలో ముద్రించబడింది.[1] [2] తెలుగు స్వతంత్ర రూపకాలలో మంజరీమధుకరీయం మెదటిదికాగా, నందకరాజ్యం రెండవది. అంతేకాకుండా, ముద్రించబడిన తొలి తెలుగు స్వతంత్ర నాటకం ఇది.

కథ

ఇది కల్పిత సాంఘీక కథతో గల ఐదు అంకముల నాటకం. నందకుడు అనే జమీందారు రాజ్యానికి రాగానే బ్రహ్మణులు, ప్రజలు సుఖంగా ఉండొచ్చు అనుకుంటారు. కాని, రాజోద్యుగులు వచ్చి సంపద దోచుకొని వెళ్లి ప్రజలను బాధిస్తుంటారు. ప్రథమాంకంలో నియోగ్యులైన ఉద్యోగులచే వైదిక బ్రహ్మణులు పడే అవస్థల గురించి చెప్పబడింది. ద్వితీయాంకంలో దివాన్ అయిన శరభోజీరావు పంతులు యొక్క దుష్టచర్యలు, రాజుగారి కొలువు లో అష్టావధానం గురించి చెప్పబడింది. తృతీయాంకంలో శరభోజీ ఠాణాలను తనిఖీ చేసే విధానం, రాణీరంగయ్యమ్మ రాజుకు హితబోధ చేయడం వంటివి వివరించబడింది. చతుర్థాంకంలో రాజపురోహితుడైన శారదానందుని సహాయంతో సుబ్బారావు న్యాయకత్వంలో వైదికులు రాజుకు జరిగిన విషయాలు తెలియజేయడం, అప్పుడు రాజు మంత్రులను దేశ బహిష్కరణ చేసి సుబ్బారావును మంత్రిని చేయడం గురించి చెప్పబడింది.

మాలాలు

  1. నవతెలంగాణ. "తెలంగాణ తొలి నాటక కర్త కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి". Retrieved 17 July 2017.
  2. విశాలాంధ్ర. "తెలుగునాటక రంగ వికాసం". Retrieved 17 July 2017.