ఆనందం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎నటవర్గం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
పంక్తి 29: పంక్తి 29:
* [[చిత్రం శ్రీను]]
* [[చిత్రం శ్రీను]]
* [[శివారెడ్డి (నటుడు)|శివారెడ్డి]]... పర్స్
* [[శివారెడ్డి (నటుడు)|శివారెడ్డి]]... పర్స్
* [[ఢిల్లీ రాజేశ్వరి]]... కిరణ్ తల్లి
* [[ఢిల్లీ రాజేశ్వరి]]... కిరణ్ తల్లి
* [[ఎం. ఎస్. నారాయణ]]... ఇంటి యజమాని
* [[ఎం. ఎస్. నారాయణ]]... ఇంటి యజమాని
* [[శ్వేతా మీనన్]]... మోనాలిసా పాట
* [[శ్వేతా మీనన్]]... మోనాలిసా పాట

07:11, 25 జూలై 2017 నాటి కూర్పు

ఆనందం
దస్త్రం:Anandam telugu movie poster.jpg
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
దర్శకత్వంశ్రీను వైట్ల
రచనశ్రీను వైట్ల
చింతపల్లి రమణ (మాటలు)
నిర్మాతరామోజీరావు
తారాగణంఆకాశ్, రేఖ, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
సంగీతందేవిశ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
ఉషా కిరణ్ మూవీస్
పంపిణీదార్లుమయూరి
విడుదల తేదీ
2001 సెప్టెంబరు 28 (2001-09-28)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆనందం 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆకాశ్, రేఖ, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రం విజయంతోపాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళ, కన్నడ భాషలలో పునర్నిర్మించబడింది.

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఆనందం"  టిప్పు 4:22
2. "కనులు తెరచిన"  మల్లికార్జున్, సుమంగళి 4:41
3. "మోనాలీసా"  దేవిశ్రీ, కల్పన 5:01
4. "ఎవరైనా ఎపుడైనా"  ప్రతాప్ 1:57
5. "ఎవరైనా ఎపుడైనా"  చిత్ర 1:58
6. "ఒక మెరుపు"  సునితారావు 5:08
7. "ప్రేమంటే ఏమిటంటే"  దేవిశ్రీ, మల్లికార్జున్, సుమంగళి 5:19
8. "థీమ్ మ్యూజిక్ (వాయిద్యం)"  దేవిశ్రీ 1:28

మూలాలు

  1. సాక్షి. "ఆకాష్ హీరోగా 'ఆనందం మళ్లీ మొదలైంది'". Retrieved 5 July 2017.
  2. 123 తెలుగు.కాం. "నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం : శ్రీను వైట్ల". www.123telugu.com. Retrieved 5 July 2017.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

ఇతర లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆనందం&oldid=2163748" నుండి వెలికితీశారు