పులిహోర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[బొమ్మ:pulihora-leman rice.jpg|thumb|left|250px|ఘుమఘుమల పులిహోర]]
[[బొమ్మ:pulihora-leman rice.jpg|thumb|left|250px|ఘుమఘుమల పులిహోర]]
పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, [[అల్లం]], వేరు సెనగగంజలు, [[మి నుములు]], పచ్చి [[సెనగపప్పు]], లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన [[చింతపండు]] పులుసును బాగా కలగలపాలి. దానితో అది [[పసుపు]] వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసమ్ పిండుకొంటారు.
పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, [[అల్లం]], [[వేరుశనగ]] గింజలు, [[మినుములు]], పచ్చి [[శనగపప్పు]], లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన [[చింతపండు]] పులుసును బాగా కలపాలి. దానితో అది [[పసుపు]] వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసం పిండుకొంటారు.
ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాదారణంగా కనిపిస్తుంది.


==ఇతర విషయాలు==
చాలా ఇళ్ళల్లో అన్నం మిగిలిపోయినపుడు ఇలా పులిహూరగా మార్చడం పరిపాటి. ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాదారణంగా కనిపిస్తుంది.
*చాలా ఇళ్ళల్లో అన్నం మిగిలిపోయినపుడు ఇలా పులిహూరగా మార్చడం పరిపాటి.


[[వర్గం:వంటలు]]
[[వర్గం:వంటలు]]

13:48, 22 డిసెంబరు 2007 నాటి కూర్పు

ఘుమఘుమల పులిహోర

పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, అల్లం, వేరుశనగ గింజలు, మినుములు, పచ్చి శనగపప్పు, లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన చింతపండు పులుసును బాగా కలపాలి. దానితో అది పసుపు వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసం పిండుకొంటారు. ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాదారణంగా కనిపిస్తుంది.

ఇతర విషయాలు

  • చాలా ఇళ్ళల్లో అన్నం మిగిలిపోయినపుడు ఇలా పులిహూరగా మార్చడం పరిపాటి.
"https://te.wikipedia.org/w/index.php?title=పులిహోర&oldid=217385" నుండి వెలికితీశారు