కందుకూరి అంబికా వరప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 28: పంక్తి 28:


=== నటించిన పాత్రలు ===
=== నటించిన పాత్రలు ===
{{colbegin}}
* పేరిగాడు
* పేరిగాడు
* వాసుదేవమూర్తి
* వాసుదేవమూర్తి
పంక్తి 36: పంక్తి 37:
* పిచ్చిరామ శాస్త్రి
* పిచ్చిరామ శాస్త్రి
* రాజా కళింగ గంగు
* రాజా కళింగ గంగు
{{colend}}

=== సన్మానాలు ===
* [[ఆంధ్ర నాటక కళా పరిషత్తు]] సన్మానం
* [[ఏలూరు]] కళాక్షేత్రం సన్మానం


== మరణం ==
== మరణం ==

14:05, 20 ఆగస్టు 2017 నాటి కూర్పు

అంబికా వరప్రసాదరావు
జననం1884
ఏలూరు
మరణంసెప్టెంబరు 20, 1964
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు మరియు న్యాయవాది

కందుకూరి అంబికా వరప్రసాదరావు రంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు మరియు న్యాయవాది.[1]

జననం

అంబికా వరప్రసాదరావు 1884లో ఏలూరు లో జన్మించాడు

రంగస్థల ప్రస్థానం

ధార్వాడ కంపెనీ నాటక ప్రదర్శనలు చూసిన వరప్రసాదరావు ధాత్రీ సభ అనే పేరుతో ఒక నాటక సంస్థను ప్రారంభించి హిందీ, తెలుగు నాటకాలు ప్రదర్శించాడు. కొంతకాలం తరువాత ముంజులూరి కృష్ణారావు తో కలిసి ది గ్రేట్ఇండియన్ థియేటర్ అనే నాటకసమాజం స్థాపించి, ఆ సంస్థలో తాను కూడా పాత్రలు ధరించాడు. నాటక సమాజాన్ని కట్టుదిట్టంగా నడిపాడు. వేదం వేంకటరాయ శాస్త్రి రచించిన ప్రతాపరుద్రీయం నాటక ప్రదర్శనకు వీరి సమాజానికి మంచి పేరు తెచ్చింది.

నటించిన పాత్రలు

  • పేరిగాడు
  • వాసుదేవమూర్తి
  • అక్బరు
  • సలీం
  • రామప్పంతులు
  • కరండకుడు
  • పిచ్చిరామ శాస్త్రి
  • రాజా కళింగ గంగు

సన్మానాలు

మరణం

వరప్రసాదరావు 1964, సెప్టెంబరు 20న మరణించాడు.

మూలాలు

  1. తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 182.