జాంబవతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 4 interwiki links, now provided by Wikidata on d:q3351664 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[దస్త్రం:Jambavati_weds_Krishna.jpg|thumb|శ్రీకృష్ణునితో జాంబవతి వివాహం - 19వ శతాబ్దం నాటి పూనే చిత్రం]]
[[దస్త్రం:Jambavati_weds_Krishna.jpg|thumb|శ్రీకృష్ణునితో జాంబవతి వివాహం - 19వ శతాబ్దం నాటి పూనే చిత్రం]]
[[రామాయణం]] నాటి [[జాంబవంతుడు|జాంబవంతుడి]] పెంపుడు కుమార్తె '''జాంబవతి'''. జాంబవంతుడు తనకు దొరికిన [[శ్యమంతక మణి]] జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు [[శ్రీకృష్ణుడు]]. ఈమె శ్రీకృష్ణుని ఎనిమిదుగురు భార్యలలో ఒకతే. ఈమె గొప్ప [[వీణ|వీణా]] విద్వాంసురాలు.
[[రామాయణం]] నాటి [[జాంబవంతుడు|జాంబవంతుడి]] పెంపుడు కుమార్తె '''[[జాంబవతి]]'''. జాంబవంతుడు తనకు దొరికిన [[శమంతకమణి]] జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు [[శ్రీకృష్ణుడు]]. ఈమె శ్రీకృష్ణుని ఎనిమిదుగురు భార్యలలో ఒకతే. ఈమె గొప్ప [[వీణ|వీణా]] విద్వాంసురాలు.


జాంబవతికి పది మంది కుమారులు. వారిలో పెద్దవాడు [[సాంబుడు]]. ఆ తరువాత వారు సుమిత్రుడు, పురుజితుడు, సత్యజితుడు, సహస్రజితుడు, విజయుడు, చిత్రకేతు, వసుమంతుడు, ద్రవిడ మరియు కృతు. జాంబవంతీ పుత్రులపై కృష్ణునికి ప్రత్యేక అభిమానమున్నది.<ref>http://krsnabook.com/ch61.html</ref>
జాంబవతికి పది మంది కుమారులు. వారిలో పెద్దవాడు [[సాంబుడు]]. ఆ తరువాత వారు సుమిత్రుడు, పురుజితుడు, సత్యజితుడు, సహస్రజితుడు, విజయుడు, చిత్రకేతు, వసుమంతుడు, ద్రవిడ మరియు కృతు. జాంబవంతీ పుత్రులపై కృష్ణునికి ప్రత్యేక అభిమానమున్నది.<ref>http://krsnabook.com/ch61.html</ref>


[[శ్రీ కృష్ణదేవరాయలు]] జాంబవతీ ఇతివృత్తం ఆధారంగా సంస్కృతములో [[జాంబవతీ కళ్యాణము]] అనే కావ్యాన్ని రచించాడు.
[[శ్రీ కృష్ణదేవరాయలు]] జాంబవతీ ఇతివృత్తం ఆధారంగా [[సంస్కృతము]]<nowiki/>లో [[జాంబవతీ కళ్యాణము]] అనే కావ్యాన్ని రచించాడు.


== ఇవి కూడా చూడండి ==
== ఇవి కూడా చూడండి ==

14:56, 25 ఆగస్టు 2017 నాటి కూర్పు

శ్రీకృష్ణునితో జాంబవతి వివాహం - 19వ శతాబ్దం నాటి పూనే చిత్రం

రామాయణం నాటి జాంబవంతుడి పెంపుడు కుమార్తె జాంబవతి. జాంబవంతుడు తనకు దొరికిన శమంతకమణి జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు. ఈమె శ్రీకృష్ణుని ఎనిమిదుగురు భార్యలలో ఒకతే. ఈమె గొప్ప వీణా విద్వాంసురాలు.

జాంబవతికి పది మంది కుమారులు. వారిలో పెద్దవాడు సాంబుడు. ఆ తరువాత వారు సుమిత్రుడు, పురుజితుడు, సత్యజితుడు, సహస్రజితుడు, విజయుడు, చిత్రకేతు, వసుమంతుడు, ద్రవిడ మరియు కృతు. జాంబవంతీ పుత్రులపై కృష్ణునికి ప్రత్యేక అభిమానమున్నది.[1]

శ్రీ కృష్ణదేవరాయలు జాంబవతీ ఇతివృత్తం ఆధారంగా సంస్కృతములో జాంబవతీ కళ్యాణము అనే కావ్యాన్ని రచించాడు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. http://krsnabook.com/ch61.html
"https://te.wikipedia.org/w/index.php?title=జాంబవతి&oldid=2182449" నుండి వెలికితీశారు