నలుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:పురాణ పాత్రలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
2. [[యయాతి]] పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు.
2. [[యయాతి]] పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు.
3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య [[దమయంతి]]. కొడుకు [[ఇంద్రసేనుఁడు]]. కూఁతురు [[ఇంద్రసేన]]. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని [[కలిపురుషుఁడు]] వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను.

4.[[విశ్వకర్మ]]వలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతఁడు వానరసేన లంకకు పోవుటకై సముద్రమునకు సేతువును కట్టినవాఁడు.
4.[[విశ్వకర్మ]]వలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతఁడు వానరసేన [[లంక]]<nowiki/>కు పోవుటకై [[సముద్రము]]<nowiki/>నకు [[సేతువు]]<nowiki/>ను కట్టినవాఁడు.

[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:పురాణ పాత్రలు]]

07:49, 26 ఆగస్టు 2017 నాటి కూర్పు

1. యదువు మూఁడవ కొడుకు. 2. యయాతి పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు. 3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య దమయంతి. కొడుకు ఇంద్రసేనుఁడు. కూఁతురు ఇంద్రసేన. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని కలిపురుషుఁడు వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను. 4.విశ్వకర్మవలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతఁడు వానరసేన లంకకు పోవుటకై సముద్రమునకు సేతువును కట్టినవాఁడు.

"https://te.wikipedia.org/w/index.php?title=నలుడు&oldid=2182641" నుండి వెలికితీశారు