Coordinates: 16°29′32″N 80°00′32″E / 16.492346°N 80.008912°E / 16.492346; 80.008912

బెల్లంకొండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 150: పంక్తి 150:
#[[మాచాయపాలెం]],
#[[మాచాయపాలెం]],
#బెల్లంకొండ
#బెల్లంకొండ
==రైల్వే స్టేషను==
{{గుంటూరు-రేపల్లె మార్గము}}
ఈ ఊరికి రైల్వే స్టేషను సదుపాయం ఉంది.

==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

04:24, 28 ఆగస్టు 2017 నాటి కూర్పు

బెల్లంకొండ
—  మండలం  —
గుంటూరు పటంలో బెల్లంకొండ మండలం స్థానం
గుంటూరు పటంలో బెల్లంకొండ మండలం స్థానం
గుంటూరు పటంలో బెల్లంకొండ మండలం స్థానం
బెల్లంకొండ is located in Andhra Pradesh
బెల్లంకొండ
బెల్లంకొండ
ఆంధ్రప్రదేశ్ పటంలో బెల్లంకొండ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°29′32″N 80°00′32″E / 16.492346°N 80.008912°E / 16.492346; 80.008912
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం బెల్లంకొండ
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 30,790
 - పురుషులు 15,600
 - స్త్రీలు 15,190
అక్షరాస్యత (2001)
 - మొత్తం 47.06%
 - పురుషులు 59.15%
 - స్త్రీలు 34.79%
పిన్‌కోడ్ 522411
బెల్లంకొండ
—  రెవిన్యూ గ్రామం  —
బెల్లంకొండ is located in Andhra Pradesh
బెల్లంకొండ
బెల్లంకొండ
అక్షాంశ రేఖాంశాలు: 16°29′32″N 80°00′32″E / 16.492346°N 80.008912°E / 16.492346; 80.008912{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం బెల్లంకొండ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 10,169
 - పురుషుల సంఖ్య 4,543
 - స్త్రీల సంఖ్య 4,384
 - గృహాల సంఖ్య 2,017
పిన్ కోడ్ 522 411
ఎస్.టి.డి కోడ్

బెల్లంకొండ (ఆంగ్లం: Bellamkonda), గుంటూరు జిల్లాలోని ఒక గ్రామము మరియు అదే పేరుగల ఒక మండలము. పిన్ కోడ్: 522 411.

గ్రామ చరిత్ర

కొండవీటి రెడ్డి రాజులు నిర్మించిన బెల్లంకొండ కోట -1788 ప్రాంతపు దృశ్యం

వెలమ దొరలైన మల్రాజు వంశస్తులు బెల్లంకొండ రాజ్యాన్ని పాలించారు. కొండవీటి రెడ్డి రాజులు నిర్మించిన దుర్గం ఈ ఊరిలోని ప్రముఖ ఆకర్షణ. దుర్గంలోని ముఖ్యమైన స్థలాలను కలుపుతూ ఒకే రాతిలో కట్టిన గోడ, వాయవ్యం లోను, నైరుతి లోను నిర్మించిన బురుజులు దుర్గం లోని ముఖ్యాంశాలు. 1511లో శ్రీ కృష్ణదేవ రాయలు అప్పటివరకు గజపతుల ఆధీనములో ఉన్న బెల్లంకొండ దుర్గమును స్వాధీనం చేసుకున్నాడు. విజయనగర సామ్రాజ్యము పతనమయ్యేవరకు బెల్లంకొండ రాయల పాలనలోనే ఉంది. సదాశివ రాయలు కాలములో ఈ ప్రాంతాన్ని మహమండళేశ్వరుడు యారా రామరాజ తిరుమలరాజయ్యదేవ నుండి జిళ్లెళ్ల వేంగళయ్యదేవ నాయంకరముగా పొంది పరిపాలించినాడని నకరికల్లు శాసనము (1554) ద్వారా తెలుస్తున్నది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

మాచాయపాలెం 2 కి.మీ, వన్నయ్యపాలెం 4 కి.మీ, చంద్రాజుపాలెం 5 కి.మీ, అనుపాలెం 6 కి.మీ,

సమీప మండలాలు

తూర్పున రాజుపాలెం మండలం, పశ్చిమాన పిడుగురాళ్ల మండలం, దక్షణాన నకరికల్లు మండలం, తూర్పున క్రోసూరు మండలం.

సమీప పట్టణాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గుంటూరు జిల్లాలో గుంటూరు-పొందుగల రహదారి పక్కన సత్తెనపల్లికి 19 కి మీల దూరంలో ఉన్నది ఈ ప్రాచీనమైన గ్రామం. బెల్లంకొండ రైల్వే స్టేషను గుంటూరు మాచర్ల రైలు మార్గంలో ఉంది.

గ్రామములోని విద్యాసౌకర్యాలు

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

పచ్చని పరిసరాలలో అందమైన ప్రకృతి సౌందర్యంలో ఒదిగి పోయిన ఒక పల్లెటూరు, బెల్లంకొండ.

వివాదాస్పదమైన పులిచింతల ప్రాజెక్టు వలన ముంపుకు గురయ్యే గ్రామాలు ఎక్కువగా ఈ మండలంలోనివే. అవి: పులిచింతల, కోళ్ళూరు, చిట్యాల, కేతవరం, బోదనం.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,927.[1] ఇందులో పురుషుల సంఖ్య 4,543, స్త్రీల సంఖ్య 4,384, గ్రామంలో నివాస గృహాలు 2,017 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 2,306 హెక్టారులు.

మండల గణాంకాలు

జనాభా (2001) - మొత్తం 30,790 - పురుషుల సంఖ్య 15,600 - స్త్రీల సంఖ్య 15,190
అక్షరాస్యత (2001) - మొత్తం 47.06% - పురుషుల సంఖ్య 59.15% - స్త్రీల సంఖ్య 34.79%

మండలంలోని గ్రామాలు

  1. పులిచింతల,
  2. చంద్రాజుపాలెం
  3. కోళ్ళూరు గొల్లపేట
  4. చిట్యాల, చిట్యాలతండా
  5. కేతవరం, నూతికేతవరం
  6. వెంకటాయపాలెం,
  7. బోదనం,గోపాలపురం,కామేపల్లి
  8. ఎమ్మాజీగూడెం,
  9. మన్నేసుల్తాన్‌పాలెం,
  10. పాపయ్యపాలెం,
  11. చండ్రాజుపాలెం,
  12. వన్నయ్యపాలెం,
  13. మాచాయపాలెం,
  14. బెల్లంకొండ

మూలాలు

బయటి లింకులు