అర్జున్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}

{{సినిమా
{{సినిమా
|name = అర్జున్ రెడ్డి|
|name = అర్జున్ రెడ్డి|
పంక్తి 16: పంక్తి 14:
|production_company = [[భద్రకాళి పిక్చర్స్‌]]

}}
}}
'''అర్జున్ రెడ్డి ''' 2017లో విడుదలైన తెలుగు సినిమా.

==కథ==

==అర్జున్ రెడ్డి పాత్ర==
==అర్జున్ రెడ్డి పాత్ర==
అర్జున్‌ రెడ్డి క్యారెక్టర్‌పై ఈ రియలిస్టిక్‌ టేక్‌ ఈ చిత్రాన్ని మిగతా ప్రేమకథలకి భిన్నంగా నిలబెడుతుంది. కోపమొస్తే పచ్చిబూతులు తిట్టే అర్జున్‌, ప్రేమ పొంగుకొస్తే పరిసరాలని మర్చిపోతాడు, శారీరిక వాంఛ తీరక పోతే నడిరోడ్డుపై అండర్‌వేర్‌లో ఐస్‌ వేసేసుకుంటాడు. అలా అని అతనో బ్యాడ్‌ క్యారెక్టర్‌ కాదు. ఒక ఎక్స్‌ట్రీమ్‌ క్యారెక్టర్‌ అంతే. ఎందుకంటే డాక్టర్‌ అవ్వాలని కలలు కంటాడు, అందుకోసం బాగా చదువుతాడు.

పంక్తి 24: పంక్తి 22:

ఒక క్యారెక్టర్‌లోని ఇన్ని భిన్న కోణాలని అధ్యయనం చేసి, దానికి తెరపై ప్రాణం పోయడం మాటలు కాదు. దర్శకుడు ఆ పాత్రలోకి ఎంతగా లీనమైపోతేనో, ఇంకెంతగా ఆ క్యారెక్టర్‌ తాలూకు ఎమోషన్స్‌ని అనుభవిస్తేనో తప్ప ఇది సాధ్యం కాదు. 'క్యారెక్టర్‌ స్టడీ'కి ఇది ఒక పాఠ్య పుస్తకంగా మిగిలిపోతుందంటే అతిశయోక్తి కాదు.<ref>గ్రేట్ ఆంధ్రా [http://telugu.greatandhra.com/movies/reviews/cinema-review-arjun-reddy-83418.html సినిమా రివ్యూ: అర్జున్‌ రెడ్డి]</ref>

==నటవర్గం==

*[[దేవరకొండ విజయ్]] - అర్జున్ రెడ్డి
==సాంకేతిక వర్గం==
*దర్శకత్వం - సందీప్ రెడ్డి
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
[[వర్గం:తెలుగు సినిమాలు]]
[[వర్గం:తెలుగు సినిమాలు]]

16:53, 2 సెప్టెంబరు 2017 నాటి కూర్పు

అర్జున్ రెడ్డి
(2017 తెలుగు సినిమా)
దస్త్రం:Arjunreddy.jpg
దర్శకత్వం సందీప్ రెడ్డి వంగా
నిర్మాణం ప్రణయ్ రెడ్డి వంగా
రచన సందీప్ రెడ్డి వంగా
తారాగణం విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ, సంజయ్ స్వరూప్, కమల్ కామరాజు
సంగీతం రధన్
ఛాయాగ్రహణం రాజు తోట
కూర్పు శశాంక్‌
నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్‌
భాష తెలుగు

అర్జున్ రెడ్డి 2017లో విడుదలైన తెలుగు సినిమా.

కథ

అర్జున్ రెడ్డి పాత్ర

అర్జున్‌ రెడ్డి క్యారెక్టర్‌పై ఈ రియలిస్టిక్‌ టేక్‌ ఈ చిత్రాన్ని మిగతా ప్రేమకథలకి భిన్నంగా నిలబెడుతుంది. కోపమొస్తే పచ్చిబూతులు తిట్టే అర్జున్‌, ప్రేమ పొంగుకొస్తే పరిసరాలని మర్చిపోతాడు, శారీరిక వాంఛ తీరక పోతే నడిరోడ్డుపై అండర్‌వేర్‌లో ఐస్‌ వేసేసుకుంటాడు. అలా అని అతనో బ్యాడ్‌ క్యారెక్టర్‌ కాదు. ఒక ఎక్స్‌ట్రీమ్‌ క్యారెక్టర్‌ అంతే. ఎందుకంటే డాక్టర్‌ అవ్వాలని కలలు కంటాడు, అందుకోసం బాగా చదువుతాడు.

తను ప్రేమించిన అమ్మాయికి కూడా చదువుని నిర్లక్ష్యం చేయవద్దని చెప్తాడు. చదువు పక్కనపెట్టి తనతో వుంటానని వచ్చేస్తూ వుంటే వద్దని వారించి బాగా చదువుకోమని ప్రోత్సహిస్తాడు. ఆడవాళ్లని ఆబ్జెక్టిఫై చేసే వాళ్లని పురుగుల్లా చూస్తాడు. శారీరికంగా, మానసికంగా పతనమవుతున్నా నైతికంగా దిగజారిపోడు. తను ప్రేమించే కెరీర్‌ ప్రమాదంలో పడినా విలువలకే ప్రాధాన్యమిస్తాడు.

ఒక క్యారెక్టర్‌లోని ఇన్ని భిన్న కోణాలని అధ్యయనం చేసి, దానికి తెరపై ప్రాణం పోయడం మాటలు కాదు. దర్శకుడు ఆ పాత్రలోకి ఎంతగా లీనమైపోతేనో, ఇంకెంతగా ఆ క్యారెక్టర్‌ తాలూకు ఎమోషన్స్‌ని అనుభవిస్తేనో తప్ప ఇది సాధ్యం కాదు. 'క్యారెక్టర్‌ స్టడీ'కి ఇది ఒక పాఠ్య పుస్తకంగా మిగిలిపోతుందంటే అతిశయోక్తి కాదు.[1]

నటవర్గం

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం - సందీప్ రెడ్డి

మూలాలు

బయటి లంకెలు