మోతే వేదకుమారి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ 24, 1931 → 1931 సెప్టెంబర్ 24, సెప్టెంబర్ → సెప్ట using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27: పంక్తి 27:
}}
}}


'''మోతే వేదకుమారి''' ('''Mothey Vedakumari''') భారత పార్లమెంటు సభ్యురాలు<ref>[http://164.100.47.132/LssNew/biodata_1_12/1407.htm Biodata of Vedakumari Mothey at Parliament of India.]</ref> మరియు గాయని.
'''[[మోతే వేదకుమారి]]''' ('''Mothey Vedakumari''') భారత పార్లమెంటు సభ్యురాలు<ref>[http://164.100.47.132/LssNew/biodata_1_12/1407.htm Biodata of Vedakumari Mothey at Parliament of India.]</ref> మరియు గాయని.


ఈమె [[ఏలూరు]]లో 1931 సెప్టెంబరు 24 తేదీన జన్మించింది. ఈమె తండ్రి మోతే నారాయణరావు.
ఈమె [[ఏలూరు]]లో 1931 సెప్టెంబరు 24 తేదీన జన్మించింది. ఈమె తండ్రి మోతే నారాయణరావు.

11:33, 5 సెప్టెంబరు 2017 నాటి కూర్పు

మోతే వేదకుమారి

పదవీ కాలం
1957 - 1962
తరువాత వీరమాచనేని విమల దేవి
నియోజకవర్గం ఏలూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1931-09-24) 1931 సెప్టెంబరు 24 (వయసు 92)
ఏలూరు, ఆంధ్ర ప్రదేశ్, India
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
మతం హిందూమతం

మోతే వేదకుమారి (Mothey Vedakumari) భారత పార్లమెంటు సభ్యురాలు[1] మరియు గాయని.

ఈమె ఏలూరులో 1931 సెప్టెంబరు 24 తేదీన జన్మించింది. ఈమె తండ్రి మోతే నారాయణరావు.

ఈమె పశ్చిమ గోదావరి జిల్లా శాఖకు సెక్రటరీగా పనిచేసింది. ఈమె మహిళలకు కుట్టుపని, టైపింగ్లో శిక్షణ కోసం ఒక కేంద్రాన్ని నడిపింది.

ఈమె ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి. ఈమె కర్ణాటక సంగీతాన్ని వినిపించేది.

ఈమె ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి 2వ లోకసభకు భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా 1957 సంవత్సరంలో ఎన్నికయ్యారు.

మూలాలు