స్వయంవరం (1999 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
{{సినిమా|
{{సినిమా|
name = స్వయంవరం |
name = స్వయంవరం |
director = [[కె.విజయభాస్కర్ ]]|
director = [[కె. విజయ భాస్కర్]]|
year = 1999|
year = 1999|
language = తెలుగు|
language = తెలుగు|
పంక్తి 9: పంక్తి 9:
}}
}}


'''స్వయంవరం''' 1999 లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. వేణు, లయ ఈ చిత్రం ద్వాతా నాయకా, నాయికలుగా వెండితెరకు పరిచయమయ్యారు. వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు.
'''స్వయంవరం''' 1999 లో [[కె. విజయ భాస్కర్]] దర్శకత్వంలో విడుదలైన సినిమా. [[తొట్టెంపూడి వేణు|వేణు]], [[లయ (నటి)|లయ]] ఈ చిత్రం ద్వారా నాయకా, నాయికలుగా వెండితెరకు పరిచయమయ్యారు. [[వందేమాతరం శ్రీనివాస్]] ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు.


== తారాగణం ==
== తారాగణం ==

06:51, 24 సెప్టెంబరు 2017 నాటి కూర్పు

స్వయంవరం
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. విజయ భాస్కర్
తారాగణం వేణు
లయ
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
భాష తెలుగు

స్వయంవరం 1999 లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. వేణు, లయ ఈ చిత్రం ద్వారా నాయకా, నాయికలుగా వెండితెరకు పరిచయమయ్యారు. వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు.

తారాగణం

పాటలు

  • కీరవాణి రాగంలో (రచన: భువనచంద్ర; గాయకులు: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత)
  • వినవే చెలి (రచన: భువనచంద్ర; గాయకుడు సోనూ నిగమ్)
  • పికాసో చిత్రమా (రచన: భువనచంద్ర; గాయకుడు: బాలు)
  • మరల తెలుపనా (రచన: భువనచంద్ర; గాయని: చిత్ర)
  • పెళ్ళి చేసుకోరా (రచన: భువనచంద్ర; గాయకుడు: మనో)
  • యర రా రోయి (రచన: భువనచంద్ర; గాయకుడు: సురేష్ పీటర్స్)

మూలాలు