కిరాయి రౌడీలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:రావు గోపాలరావు నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 10: పంక్తి 10:
}}
}}
==చిత్రకథ==
==చిత్రకథ==
శివుడు ([[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకరరెడ్డి]]), బాబూరావు([[రావు గోపాలరావు]]), చలపతి([[కొంగర జగ్గారావు (నటుడు)|జగ్గారావు]]ప్రాణస్నేహితులు<ref>{{cite news|last1=వెంకట్రావ్|title=చిత్రసమీక్ష - కిరాయి రౌడీలు|url=http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56923|accessdate=5 October 2016|work=ఆంధ్రపత్రిక|date=1 January 1982|page=13|language=తెలుగు}}</ref>. బ్యాంకులో కొల్లగొట్టబడిన నగల పెట్టె వీరికి దొరుకుతుంది. బాబూరావు చలపతిని చంపివేసి, శివుడిని చావబాది చలపతిని శివుడే చంపాడని పుకార్లు పుట్టించి నగలను కొట్టివేస్తాడు. కాలక్రమేణా బాబూరావు పెద్ద సారావ్యాపారిగా మారి లక్షలు గడిస్తాడు. చలపతి కొడుకు కోటి ([[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]]), శివుడి కొడుకు రాజా ([[చిరంజీవి]]) పొట్టకూటి కోసం కిరాయి రౌడీలుగా మారతారు. రాజా, బాబూరావు కుమార్తె జ్యోతి ([[రాధిక శరత్‌కుమార్|రాధిక]]) ఇద్దరూ ప్రేమించుకుంటారు. బాబూరావు అమ్మిన కల్తీ సారా తాగి ఎందరో అమాయకులు మరణిస్తారు. ఇది సహించలేక కోటి బాబూరావు గిడ్డంగులను దగ్ధం చేస్తాడు. అందుకు ప్రతీకారంగా బాబూరావు కోటి గుడ్డి చెల్లెల్ని బలవంతంగా రప్పించి అనుభవిస్తాడు. ఆ గుడ్డి చెల్లెలు మరణించడంతో కోటి బాబూరావుపై పగబడతాడు. ఆ పగను ఎలా సాధిస్తాడు అనేది మిగిలిన సినిమా కథ.
శివుడు ([[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకరరెడ్డి]]), బాబూరావు([[రావు గోపాలరావు]]), చలపతి([[కొంగర జగ్గారావు (నటుడు)|జగ్గారావు]] ప్రాణస్నేహితులు<ref>{{cite news|last1=వెంకట్రావ్|title=చిత్రసమీక్ష - కిరాయి రౌడీలు|url=http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56923|accessdate=5 October 2016|work=ఆంధ్రపత్రిక|date=1 January 1982|page=13|language=తెలుగు}}</ref>. బ్యాంకులో కొల్లగొట్టబడిన నగల పెట్టె వీరికి దొరుకుతుంది. బాబూరావు చలపతిని చంపివేసి, శివుడిని చావబాది చలపతిని శివుడే చంపాడని పుకార్లు పుట్టించి నగలను కొట్టివేస్తాడు. కాలక్రమేణా బాబూరావు పెద్ద సారావ్యాపారిగా మారి లక్షలు గడిస్తాడు. చలపతి కొడుకు కోటి ([[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]]), శివుడి కొడుకు రాజా ([[చిరంజీవి]]) పొట్టకూటి కోసం కిరాయి రౌడీలుగా మారతారు. రాజా, బాబూరావు కుమార్తె జ్యోతి ([[రాధిక శరత్‌కుమార్|రాధిక]]) ఇద్దరూ ప్రేమించుకుంటారు. బాబూరావు అమ్మిన కల్తీ సారా తాగి ఎందరో అమాయకులు మరణిస్తారు. ఇది సహించలేక కోటి బాబూరావు గిడ్డంగులను దగ్ధం చేస్తాడు. అందుకు ప్రతీకారంగా బాబూరావు కోటి గుడ్డి చెల్లెల్ని బలవంతంగా రప్పించి అనుభవిస్తాడు. ఆ గుడ్డి చెల్లెలు మరణించడంతో కోటి బాబూరావుపై పగబడతాడు. ఆ పగను ఎలా సాధిస్తాడు అనేది మిగిలిన సినిమా కథ.


==మూలాలు==
==మూలాలు==

15:25, 5 అక్టోబరు 2017 నాటి కూర్పు

కిరాయి రౌడీలు
(1981 తెలుగు సినిమా)
దస్త్రం:Kirayirowdeelu.jpg
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం చిరంజీవి,
రాధిక,
మోహన్‌బాబు
సంగీతం చక్రవర్తి
భాష తెలుగు

చిత్రకథ

శివుడు (ప్రభాకరరెడ్డి), బాబూరావు(రావు గోపాలరావు), చలపతి(జగ్గారావు ప్రాణస్నేహితులు[1]. బ్యాంకులో కొల్లగొట్టబడిన నగల పెట్టె వీరికి దొరుకుతుంది. బాబూరావు చలపతిని చంపివేసి, శివుడిని చావబాది చలపతిని శివుడే చంపాడని పుకార్లు పుట్టించి నగలను కొట్టివేస్తాడు. కాలక్రమేణా బాబూరావు పెద్ద సారావ్యాపారిగా మారి లక్షలు గడిస్తాడు. చలపతి కొడుకు కోటి (మోహన్ బాబు), శివుడి కొడుకు రాజా (చిరంజీవి) పొట్టకూటి కోసం కిరాయి రౌడీలుగా మారతారు. రాజా, బాబూరావు కుమార్తె జ్యోతి (రాధిక) ఇద్దరూ ప్రేమించుకుంటారు. బాబూరావు అమ్మిన కల్తీ సారా తాగి ఎందరో అమాయకులు మరణిస్తారు. ఇది సహించలేక కోటి బాబూరావు గిడ్డంగులను దగ్ధం చేస్తాడు. అందుకు ప్రతీకారంగా బాబూరావు కోటి గుడ్డి చెల్లెల్ని బలవంతంగా రప్పించి అనుభవిస్తాడు. ఆ గుడ్డి చెల్లెలు మరణించడంతో కోటి బాబూరావుపై పగబడతాడు. ఆ పగను ఎలా సాధిస్తాడు అనేది మిగిలిన సినిమా కథ.

మూలాలు

  1. వెంకట్రావ్ (1 January 1982). "చిత్రసమీక్ష - కిరాయి రౌడీలు". ఆంధ్రపత్రిక. p. 13. Retrieved 5 October 2016.