Coordinates: 20°14′25″N 85°49′53″E / 20.24028°N 85.83139°E / 20.24028; 85.83139

యమేశ్వరాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:ఒడిశా పర్యాటక ప్రదేశాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:దేవాలయాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 72: పంక్తి 72:
[[వర్గం:శివాలయాలు]]
[[వర్గం:శివాలయాలు]]
[[వర్గం:ఒడిశా పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:ఒడిశా పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:దేవాలయాలు]]

03:38, 13 అక్టోబరు 2017 నాటి కూర్పు

యమేశ్వరాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఒడిషా
ప్రదేశం:భువనేశ్వర్
అక్షాంశ రేఖాంశాలు:20°14′25″N 85°49′53″E / 20.24028°N 85.83139°E / 20.24028; 85.83139
ఇతిహాసం
సృష్టికర్త:తూర్పు గాంగులు

యమేశ్వర లేదా జమేశ్వర ఆలయం ఒక అతి పురాతన దేవాలయం. దీనిలో ఈశ్వరుడు యమునిచేత పూజింపబడ్డాడు. ఈ ఆలయం భువనేశ్వర్ లో "జమేశ్వర్ పట్న" లోని భారతి మాత మందిరానికి సమీపంలో ఉంది.

నిర్మాణం

ఈ దేవాలయం కళింగుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించబడింది. తూర్పు గంగ రాజవంశీకుల చేత 13-14 శతాబ్దాలలో ఈ దేవాలయం నిర్మించబడింది[1]. ప్రధాన గాలిగోపురం "రేఖ దుల" శైలిలోను, యాగశాల "పీఠ దుల" శైలిలో కట్టబడింది. నాట్య మండపం యాగశాలకు ఆనుకొని ప్రత్యేకంగా ఉంది.[1] ఇసుకరాతితో నిర్మించబడిన ఈ దేవాలయంలోని ఎక్కువ భాగం ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతినింది. బయటి ప్రాకారం ఎర్రమట్టితో కట్టబడింది. ఆలయం చుట్టూ పౌరాణికగాథలను వివరించే శిల్పాలు, దిక్పాలకులు, నాయికలు, ఏనుగుల ఊరేగింపు, శృంగార భంగిమలు మొదలైన బొమ్మలు ఉన్నాయి.[1] గర్భగృహంలో శివలింగము వృత్తాకార పానవట్టంలో ప్రతిష్టించబ[1]

పర్వదినాలు

The Jiuntia or Puajiutia festival which is also called Dwitvahana osha falling in Ashwin is very popular with this temple. Others being Shivaratri and Kartik Purnima. All Mondays and Sankramana days are important in this temple. People who visit this temple during Bharani nakshatra are said to be free from all miseries.

ఇవికూడా చూడండి

చిత్రావళి

మూలాలు

బయటి లింకులు

మూస:Temples in Bhubaneswar మూస:Shiva temples in Orissa