లారీ డ్రైవర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox film |
{{సినిమా |
name = లారీ డ్రైవర్ |
name = లారీ డ్రైవర్ |
image=Lorrydriver.jpg|
image=Lorrydriver.jpg|
director = [[ బి.గోపాల్ ]]|
director = [[ బి.గోపాల్ ]]|
producer = ఎస్. జయరామారావు|
year = 1990|
year = 1990|
language = తెలుగు |
language = తెలుగు |
production_company = [[జయా ప్రొడక్షన్స్ ]]|
studio = [[జయా ప్రొడక్షన్స్ ]]|
editing = కోటగిరి వెంకటేశ్వరరావు|
cinematography = స్వామి|
music = [[బప్పీ లహరి ]]|
music = [[బప్పీ లహరి ]]|
starring = [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ ]],
[[విజయశాంతి]],
[[శారద]],
[[జయలలిత (నటి)]]
starring = [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ ]],
[[విజయశాంతి]],
[[శారద]],
[[జయలలిత (నటి)]]
పంక్తి 13: పంక్తి 16:

== కథ ==
== కథ ==
కనకదుర్గ లారీ ట్రాన్స్ పోర్టు యజమాని రంగనాయకులు డ్రైవర్లకు లారీలు అద్దెకిస్తుంటాడు. తన దగ్గర 20 ఏళ్ళుగా పనిచేస్తున్న లారీ డ్రైవరు గురుమూర్తి స్వంతంగా లారీ కొనుక్కుంటాడు. తన యజమానినే దాన్ని ప్రారంభించమని ఆహ్వానిస్తాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళు ఎదగడం చూడలేని రంగనాయకులు పోలీస్ ఎస్. ఐ నేతాజీని లొంగ దీసుకుని గురుమూర్తిని, మరో డ్రైవరును అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేయిస్తాడు. ఆ లారీ డ్రైవర్లకు నాయకుడు బాలమురళి. బాలమురళి ఆ అన్యాయాన్ని చూడలేక నేతాజీ చేతికి సంకెళ్ళు వేసి పోలీస్ స్టేషన్లో పెడతాడు. కిళ్ళీకొట్టు జయమ్మ కొంతకాలం లారీని అద్దెకు తీసుకుని తర్వాత బ్యాంకు లోను సహాయంతో తానే ఒక లారీ కొనుక్కుంటుంది. తనలాగే మిగతా డ్రైవర్లను కూడా లోన్లు ఇమ్మని బ్యాంకు మేనేజరుతో మాట్లాడుతుంది. అందరూ తమ భార్య దగ్గర ఉన్న పుస్తెలతో సహా అమ్మి బ్యాంకు మేనేజరు చేతిలో పెడతారు. అయితే ఆ మేనేజరు రంగనాయకులుతో కుమ్ముక్కై వారిని మోసం చేస్తాడు. బాలమురళి వెళ్ళి అతనికి ఎదురు తిరుగుతాడు. అతను తప్పించుకుని పారిపోబోతాడు కానీ బాలమురళి, డ్రైవర్లందరూ కలిసి లాయరు సహాయంతో కేసు పెడతారు. బ్యాంకు మేనేజరు వెళ్ళి రంగనాయకులు సహాయం కోరతాడు. కానీ అతను ఏమీ చేయలేనంటాడు. బ్యాంకు మేనేజరు అప్రూవరుగా మారిపోతానని వెళ్ళిపోతుండగా రంగనాయకులు దగ్గరున్న రౌడీ అతన్ని హత్య చేస్తాడు.
కనకదుర్గ లారీ ట్రాన్స్ పోర్టు యజమాని రంగనాయకులు డ్రైవర్లకు లారీలు అద్దెకిస్తుంటాడు. తన దగ్గర 20 ఏళ్ళుగా పనిచేస్తున్న లారీ డ్రైవరు గురుమూర్తి స్వంతంగా లారీ కొనుక్కుంటాడు. తన యజమానినే దాన్ని ప్రారంభించమని ఆహ్వానిస్తాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళు ఎదగడం చూడలేని రంగనాయకులు పోలీస్ ఎస్. ఐ నేతాజీని లొంగ దీసుకుని గురుమూర్తిని, మరో డ్రైవరును అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేయిస్తాడు. ఆ లారీ డ్రైవర్లకు నాయకుడు బాలమురళి. బాలమురళి ఆ అన్యాయాన్ని చూడలేక నేతాజీ చేతికి సంకెళ్ళు వేసి పోలీస్ స్టేషన్లో పెడతాడు. కిళ్ళీకొట్టు జయమ్మ కొంతకాలం లారీని అద్దెకు తీసుకుని తర్వాత బ్యాంకు లోను సహాయంతో తానే ఒక లారీ కొనుక్కుంటుంది. తనలాగే మిగతా డ్రైవర్లను కూడా లోన్లు ఇమ్మని బ్యాంకు మేనేజరు చింతా తో మాట్లాడుతుంది. అందరూ తమ భార్య దగ్గర ఉన్న పుస్తెలతో సహా అమ్మి చింతా చేతిలో పెడతారు. అయితే చింతా రంగనాయకులుతో కుమ్ముక్కై డ్రైవర్లిచ్చిన సొమ్మునంతా వారి చేతిలో పోస్తాడు. డ్రైవర్లతో తనకేమీ ఇవ్వలేదని అబద్ధం చెబుతాడు. బాలమురళి వెళ్ళి అతనికి ఎదురు తిరుగుతాడు. అతను తప్పించుకుని పారిపోబోతాడు కానీ బాలమురళి, డ్రైవర్లందరూ కలిసి లాయరు సహాయంతో కేసు పెడతారు. బ్యాంకు మేనేజరు వెళ్ళి రంగనాయకులు సహాయం కోరతాడు. కానీ అతను ఏమీ చేయలేనంటాడు. బ్యాంకు మేనేజరు అప్రూవరుగా మారిపోతానని వెళ్ళిపోతుండగా రంగనాయకులు దగ్గరున్న రౌడీ శీను అతన్ని హత్య చేస్తాడు.

శీను చింతా శవాన్ని పూడ్చి పెడుతుండగా కలెక్టరు, ఆమె పిల్లలు చూస్తారు. శీను వాళ్ళని వెంబడించి లారీతో గుద్ది చంపాలని ప్రయత్నిస్తాడు. కానీ సమయానికి బాలమురళి వచ్చి ఆమెను పిల్లలను కాపాడతాడు. రంగనాయకులు శీనును అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోమంటాడు.

==తారాగణం==
==తారాగణం==
* బాలమురళి గా [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ ]]
* బాలమురళి గా [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]]
* కిళ్లీ కొట్టు జయమ్మ గా [[విజయశాంతి]]
* జరదా జయమ్మ గా [[విజయశాంతి]]
* కలెక్టరు గా [[శారద]]
* కలెక్టరు లలిత గా [[శారద]]
* ఎస్. పి. గా [[విజయకుమార్ (నటుడు)|విజయకుమార్]]
* ఎస్. పి. గా [[విజయకుమార్ (నటుడు)|విజయకుమార్]]
* రంగనాయకులు గా [[రాజా కృష్ణమూర్తి]]
* రంగనాయకులు గా [[రాజా కృష్ణమూర్తి]]
పంక్తి 30: పంక్తి 35:
* ఎస్. ఐ నేతాజీ గా [[వినోద్ (నటుడు)|వినోద్]]
* ఎస్. ఐ నేతాజీ గా [[వినోద్ (నటుడు)|వినోద్]]
* బ్యాంకు మేనేజరు చింతా గా [[జయప్రకాశ్ రెడ్డి]]
* బ్యాంకు మేనేజరు చింతా గా [[జయప్రకాశ్ రెడ్డి]]
* శీను గా

* చిడతల అప్పారావు
* [[తనికెళ్ళ భరణి]]
* [[తనికెళ్ళ భరణి]]
* అంజు
* అంజు

12:33, 13 అక్టోబరు 2017 నాటి కూర్పు

లారీ డ్రైవర్
దర్శకత్వంబి.గోపాల్
నిర్మాతఎస్. జయరామారావు
తారాగణంబాలకృష్ణ ,
విజయశాంతి,
శారద,
జయలలిత (నటి)
ఛాయాగ్రహణంస్వామి
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంబప్పీ లహరి
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

లారీ డ్రైవర్ 1990 లో బి. గోపాల్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రధారులు.

కథ

కనకదుర్గ లారీ ట్రాన్స్ పోర్టు యజమాని రంగనాయకులు డ్రైవర్లకు లారీలు అద్దెకిస్తుంటాడు. తన దగ్గర 20 ఏళ్ళుగా పనిచేస్తున్న లారీ డ్రైవరు గురుమూర్తి స్వంతంగా లారీ కొనుక్కుంటాడు. తన యజమానినే దాన్ని ప్రారంభించమని ఆహ్వానిస్తాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళు ఎదగడం చూడలేని రంగనాయకులు పోలీస్ ఎస్. ఐ నేతాజీని లొంగ దీసుకుని గురుమూర్తిని, మరో డ్రైవరును అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేయిస్తాడు. ఆ లారీ డ్రైవర్లకు నాయకుడు బాలమురళి. బాలమురళి ఆ అన్యాయాన్ని చూడలేక నేతాజీ చేతికి సంకెళ్ళు వేసి పోలీస్ స్టేషన్లో పెడతాడు. కిళ్ళీకొట్టు జయమ్మ కొంతకాలం లారీని అద్దెకు తీసుకుని తర్వాత బ్యాంకు లోను సహాయంతో తానే ఒక లారీ కొనుక్కుంటుంది. తనలాగే మిగతా డ్రైవర్లను కూడా లోన్లు ఇమ్మని బ్యాంకు మేనేజరు చింతా తో మాట్లాడుతుంది. అందరూ తమ భార్య దగ్గర ఉన్న పుస్తెలతో సహా అమ్మి చింతా చేతిలో పెడతారు. అయితే చింతా రంగనాయకులుతో కుమ్ముక్కై డ్రైవర్లిచ్చిన సొమ్మునంతా వారి చేతిలో పోస్తాడు. డ్రైవర్లతో తనకేమీ ఇవ్వలేదని అబద్ధం చెబుతాడు. బాలమురళి వెళ్ళి అతనికి ఎదురు తిరుగుతాడు. అతను తప్పించుకుని పారిపోబోతాడు కానీ బాలమురళి, డ్రైవర్లందరూ కలిసి లాయరు సహాయంతో కేసు పెడతారు. బ్యాంకు మేనేజరు వెళ్ళి రంగనాయకులు సహాయం కోరతాడు. కానీ అతను ఏమీ చేయలేనంటాడు. బ్యాంకు మేనేజరు అప్రూవరుగా మారిపోతానని వెళ్ళిపోతుండగా రంగనాయకులు దగ్గరున్న రౌడీ శీను అతన్ని హత్య చేస్తాడు.

శీను చింతా శవాన్ని పూడ్చి పెడుతుండగా కలెక్టరు, ఆమె పిల్లలు చూస్తారు. శీను వాళ్ళని వెంబడించి లారీతో గుద్ది చంపాలని ప్రయత్నిస్తాడు. కానీ సమయానికి బాలమురళి వచ్చి ఆమెను పిల్లలను కాపాడతాడు. రంగనాయకులు శీనును అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోమంటాడు.

తారాగణం

సాంకేతికవర్గం

పాటలు

ఈ సినిమాకు బప్పీలహరి సంగీతం అందించాడు. ఈ సినిమాలో పాటలన్నీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాశాడు.

• దసరా వచ్చిందయ్యా
• రింగు రింగు జాణా
• మావా మంచమెక్కు
• బాలయ్య బాలయ్య

మూలాలు