Coordinates: 16°56′06″N 81°57′20″E / 16.9349°N 81.9555°E / 16.9349; 81.9555

అనపర్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొన్న్ని భాషాదోషాల సవరణ, + కర్రి రామారెడ్డి లింకు
చి →‎మూలాలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
పంక్తి 232: పంక్తి 232:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}


[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా రైల్వే స్టేషన్లు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా రైల్వే స్టేషన్లు]]
[[వర్గం:విజయవాడ రైల్వే డివిజను]]
[[వర్గం:విజయవాడ రైల్వే డివిజను]]

02:16, 23 అక్టోబరు 2017 నాటి కూర్పు

అనపర్తి
—  మండలం  —
తూర్పు గోదావరి పటంలో అనపర్తి మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో అనపర్తి మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో అనపర్తి మండలం స్థానం
అనపర్తి is located in Andhra Pradesh
అనపర్తి
అనపర్తి
ఆంధ్రప్రదేశ్ పటంలో అనపర్తి స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°56′06″N 81°57′20″E / 16.934975°N 81.955576°E / 16.934975; 81.955576
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం అనపర్తి
గ్రామాలు 9
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 70,859
 - పురుషులు 35,395
 - స్త్రీలు 35,464
అక్షరాస్యత (2011)
 - మొత్తం 67.66%
 - పురుషులు 72.56%
 - స్త్రీలు 62.65%
పిన్‌కోడ్ 533342
అనపర్తి
—  రెవిన్యూ గ్రామం  —
అనపర్తి is located in Andhra Pradesh
అనపర్తి
అనపర్తి
అక్షాంశ రేఖాంశాలు: 16°56′06″N 81°57′20″E / 16.9349°N 81.9555°E / 16.9349; 81.9555{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం అనపర్తి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 26,788
 - పురుషుల సంఖ్య 12,856
 - స్త్రీల సంఖ్య 12,677
 - గృహాల సంఖ్య 6,545
పిన్ కోడ్ 533 342
ఎస్.టి.డి కోడ్

అనపర్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.[1].. పిన్ కోడ్: 533 342. పచ్చని పొలాలతో అందంగా ఉండే ఈ గ్రామం ఒకప్పుడు స్మగుల్ చేయబడిన పరికరాలు (వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి) వ్యాపారానికి ప్రసిద్ధి. క్రమంగా చుట్టుప్రక్కల గ్రామాలకు సామాన్య వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఎల్ కె జి నుండి, డీగ్రి, బీఇడీ, ఎమ్ సి ఎ, ఎమ్ బి ఎ, నర్సింగ్ కాలేజీలతో ముఖ్య విద్యాకేంద్రంగా ప్రసిద్ధి చెందింది. గ్రామం జనాభాలో అధికంగా రెడ్డి కులస్తులు ఉన్నారు. వడ్డీ వ్యాపారం ఇక్కడ ముఖ్యమైన వ్యాపారం. ఇక్కడున్న కంటి ఆసుపత్రి కూడా చుట్టుప్రక్కల గ్రామాలలో పేరు కలిగి ఉంది. రైల్వేస్టేషను నుండి దేవి చౌక్‌వరకు వున్న వూరును కొత్తవూరని,కాలువ అవతలనుండి పొలమూరు వైపు వున్న వూరును పాతూరు అని అంటారు.దాదాపు ముపై ఏళ్ళక్రితం పెంకుటిళ్ళు ఎక్కువగా వుండేవి. ప్రస్తుతం వాటిస్థానాన్ని డాబాలు, ఆపార్టుమెంటులు ఆక్రమించాయి. లిప్టు సౌకర్యం ఉన్న అపార్టుమెంటుకూడా ఉంది.

వీరుళ్ళమ్మ గుడి

వీరుళ్ళమ్మగుడి

అనపర్తిలో ప్రతిఏడు వీరుళ్ళమ్మ జాతరమరియు బాపనమ్మ జాతర చాలా వైభవంగా చేస్తారు. వీరుళ్ళమ్మ జాతర సంక్రాంతి సమయంలో చేస్తారు.వారంరోజుల పాటు జాతర వుంటుంది.రైల్వేస్టేషను నుండి మైయిన్‌రోడ్డు వద్దనున్న దేవి ఛౌక్‌వరకు రోడ్డుకు ఇరువైపుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. తినుబండారాల దుకాణాలు (జీళ్ళు,పంచదార చిలకలు తదితరాలు) పెడతారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అర్కెస్ట్రా నిర్వహణ వుంటుంది. అమ్యూజ్మెంట్‌పార్కుల ఏర్పాటు వుంటుంది. వీరుళ్ళమ్మ జాతరకు అనపర్తి గ్రామ పరిసరగ్రామాలనుండి జనం తండోపతండాలుగా వస్తారు. చివరిరోజున బాణసంచా (Fire works) పేలుస్తారు. చూడటానికి చాలా ఉత్సాహంగా వుంటుంది.

వ్యవసాయౌత్పత్తులు

వరి ఇక్కడి ప్రధాన పంట

పరిశ్రమలు

రైసుమిల్లులు, కోళ్ళఫారాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. తవుడు నుండి నూనె తీసేవి, తవుడునూనెను శుద్ధి చేసేవీ పరిశ్రమలు రెండు ఉన్నాయి. ITC వారి పొగాకు పరిశ్రమ కూడా ఉంది.

ప్రార్థానామందిరాలు

అయ్యప్పస్వామి గుడి
ఉమా మహెశ్వరస్వామిగుడి
బాల యేసు మందిరం
  • అయ్యప్ప గుడి
  • సాయి మందిరం
  • రామాలయం
  • ఉమామహేశ్వర ఆలయం
  • వీరుళ్లమ్మ గుడి
  • బాపనమ్మ ఆలయం
  • జనార్ధనస్వామి ఆలయం
  • సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ( వీర్రాజు మావుళ్లు అని ప్రసిద్ధి )

సాంస్కృతిక కార్యక్రమాలు

'ఉగాది'రోజున ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన

'జాహ్నవి'వారు ప్రతినెల మొదటివారంలో నాటక-నాటిక లేదా ఎదైన లలితకళలకు చెందిన కార్యక్రమాన్ని నిర్హహిస్తారు. పంచాయతి గ్రంథాలయంప్రక్కనే తేతలి రామారెడ్ది-మంగాయమ్మ కళావేదిక ఉంది.

రైల్వే ష్టేషను

అనపర్తి రైల్వేస్టేషన్-ఆధునీకరణతరువాత
అనపర్తి రైల్వేస్టేషన్-గతంలో

ఇక్కడ ఉన్న రైల్వేస్టేషన్‌లో చాలా ఎక్స్‌ప్రెస్ రైళ్ళు (గోదావరి ఎక్స్‌ప్రెస్, సర్కార్ ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్, బొకారో ఎక్స్‌ప్రెస్, పూరి ఎక్స్‌ప్రెస్, విజయవాడ-కాకినాడ పాసింజర్, కాకినాడ-తిరుపతి పాసింజర్, మచిలీపట్నం-విశాఖపట్నం పాసింజర్, విజయవాడ-విశాఖపట్నం పాసింజర్, రాజమండ్రి-విశాఖపట్నం పాసింజర్, రాయగడ పాసింజర్ రైళ్ళు) ఆగుతాయి.కంప్యూటరు రిజర్వేషను సౌఖర్యం ఉంది.ఈ మధ్యకాలంలో ష్టేషనును అధునీకరించారు. ష్టేషను ప్లాట్‌ఫారం ఎత్తు మరియు పొడవు పెంచారు.

బస్‌స్టాండు

అనపర్తి నియోజకవర్గానికి కేంద్రం అయినప్పటికి సరైన బస్‌స్టాండు లేదు. దేవిచౌక్‌వద్దనున్న రాజమండ్రి-కాకినాడ రోడ్దుమీదనే బస్సులను ఎక్కడం,దిగడం జరుగుచున్నది. 6 సంవత్సరంల క్రితం RTC వారు బస్‌స్టాండును నిర్మించినప్పటికి అది వూరికి అర కిలోమీటరు దూరంగా వుడటంవలన, వూరిలోనికి, బస్‌స్టాండుకు వెళ్ళుటకు రిక్షాలు అందుబాటులో లేకపోవడం వలన ప్రయాణీకులు దేవిచౌక్‌ వద్దనే బస్‌ఎక్కడం వలన, బస్‌స్టాండు నిరుపయోగంగా మారడం వలన, దానిని న్యాయశాఖకు బదలాయించారు. ఎమ్మెల్యే నిధులతో ప్రస్తుతం దేవి చౌక్‌ఎదురుగా బస్‌షెల్టరు నిర్మించారు.

సినిమా థియేటరులు

మూడు సినిమా హాల్‌ లున్నాయి.

1.పద్మశ్రీ

2.సత్యగౌరి A/c ,Dts మరియు

3.సూర్యశ్రీ A/c Dts

పద్మశ్రీ టాకీస్‌ నిర్మించి ముప్పై సంవత్సరాలైనది.సినిమాహల్‌కాంపౌడ్‌ మీదుగా ఫ్లైఒవరు బ్రిడ్జి నిర్మించడం వలన హల్‌ను మూసివేశారు.

విద్యా సంస్థలు

  • 1.GBR (గొలుగూరి బాపిరాజు) విద్యాసంస్థలు(కేజీ నుంచి పీజీ వరకు ఉన్నది)
  • 2.T.A.R. Talent School.
  • 3.MNR విద్యాసంస్థలు ( సత్యభామ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ,Mnr జూనియర్ కాలేజీ మరియు డిగ్రీ కాలేజీ)
  • 4.ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు
  • 5.Narayana school&college.
  • 6.sri chitanya e techno school
  • 7.మహర్షి విద్యానికేతన్
  • 8.లావణ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్

వైద్య సదుపాయం

  • 1.ప్రభుత్వ వైద్యశాలవున్నది.ఇన్‌పేసెంట్ (పడకలనుకల్గి)వున్నది.
  • 2.నారాయణ కంటి హస్పటల్:గత ముప్పై,నలభై ఏళ్ళగా ఈ ప్రాంతంలో పేరున్న వైద్యశాల.డా.సత్యనారాయణరెడ్ది గారు తన తండ్రి పేరుమీద ఈ హస్పిటల్‌ను నిర్మించారు.ఈ జిల్లానుండే కాకుండగా పక్కజిల్లాలనుండికూడా రోగులు వస్తుంటారు.ఇన్ పెసెంట్ సదుపాయం ఉంది.
  • 3.కర్రిబాపిరెడ్ది గారి నర్సింగ్‌హోమ్‌:డా,కర్రిబాపిరెడ్ది గారు గతంలోITC లో డాక్టరుగా ఉన్నారు. ఈయన ఫీజు పేదప్రజలకు అందుబాటులో వున్నందున గ్రామీణులు ఇక్కడకే వస్తుంటారు.
  • గంగిరెడ్డి నర్సింగ్ హోమ్‌: రైల్వే స్టేషన్‌కు దగ్గరగా ఉంది.ఇన్ పెసెంట్‌ సదుపాయం ఉంది.
  • 4.పద్మావతి నర్సింగ్‌హోమ్‌:గర్భిణి మహిళలకు చెందిన రుగ్మతలకు వైద్యసదుపాయం అందించే ఆసుపత్రి.E.S.I సదుపాయం ఉంది.
  • 5.K.A.R.ఆర్థోపెడిక్‌హస్పిటల్‌:నూతనంగా (2012)ప్రారంభీంచిన హస్పిటల్.
  • 6.Sagar children hospital (సాగర్ చిన్నపిల్లల ఆసుపత్రి)
  • 7. CDR hospital ( ఇంతకు మునుపు రాము గారు ఆసుపత్రి గా ప్రాచుర్యం పొందింది .. అయన మరణాంతరం కొత్త ఆసుపత్రి పెట్టి నడుపుచున్నారు)
  • 8.షణ్ముఖ్ డెంటల్ కేర్
  • 9.

బ్యాంకులు

అనపర్తిలో వున్నబ్యాంకులు

  • 1.స్టేట్‌బ్యాంక్‌ఆఫ్‌ ఇండియా
  • 2.స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌హైదరాబాదు
  • 3.ఆంధ్రా బ్యాంక్‌
  • 4.ICICI బ్యాంక్‌
  • 5.జిల్లా సహకారబ్యాంక్‌శాఖ
  • 6.బ్యాంక్‌ అఫ్ ఇండియా
  • 7.కెనరా బ్యాంక్‌
  • 8.సిండికేట్ బ్యాంక్‌
  • 9.ది జాంపేట కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌ లిమిటెడ్
  • 10.కార్పొరేట్ బ్యాంక్‌
  • 11.ముత్తూట్ ఫైనాన్స్

ఇతరాలు

1.C.I.స్త్ధాయి పోలిసు స్టేషను ఉంది.

2.ఫైర్‌ స్టేషను ఉంది

శాసనసభ నియోజకవర్గం

ప్రముఖులు

  • తేతలి రామారెడ్డి (పూర్వపు శాసనసభ్యులు )
  • నల్లమిల్లి మూలారెడ్డి (పూర్వపు శాసనసభ్యులు )
  • నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి (పూర్వపు గ్రామ సర్పంచ్)
  • నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ( ప్రస్తుత శాసనసభ్యులు )
  • డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి ( గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత , వైస్సార్సీపీ కోఆర్డినేటర్ )
  • కర్రి ధర్మారెడ్డి దొరబాబు( జెడ్ పి టి సి సభ్యులు )
  • సబ్బెళ్ల అమ్మి రెడ్డి (అమ్మి రెడ్డి ఆయిల్స్ అధినేత )
  • కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి ( బీజేపీ లీడర్ )
  • డా. తేతలి సత్యనారాయణ రెడ్డి ( ప్రముఖ వైద్యులు, నారాయణ కంటి ఆసుపత్రి  అధినేత )
  • తేతలి రాధాకృష్ణారెడ్డి ( ప్రముఖ పారిశ్రామికవేత్త)
  • కర్రి ప్రకాష్ రెడ్డి (ప్రముఖ పారిశ్రామికవేత్త)
  • డా.తాడి రామగుర్రెడ్డి (ప్రభుత్వ  వైద్యులు డయాబెటిస్ స్పెషలిస్ట్)
  • డా కర్రి రామారెడ్డి - ప్రముఖ మానసిక వైద్య నిపుణులు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 70,859 - పురుషులు 35,395 - స్త్రీలు 35,464

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 25,533.[2] ఇందులో పురుషుల సంఖ్య 12,856, మహిళల సంఖ్య 12,677, గ్రామంలో నివాసగృహాలు 6,545 ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు


మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=అనపర్తి&oldid=2234176" నుండి వెలికితీశారు