Coordinates: 16°54′00″N 82°10′00″E / 16.9000°N 82.1667°E / 16.9000; 82.1667

అరట్లకట్ట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎మూలాలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
పంక్తి 103: పంక్తి 103:


{{కరప మండలంలోని గ్రామాలు}}
{{కరప మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]]

02:21, 23 అక్టోబరు 2017 నాటి కూర్పు

అరట్లకట్ట
—  రెవిన్యూ గ్రామం  —
అరట్లకట్ట is located in Andhra Pradesh
అరట్లకట్ట
అరట్లకట్ట
అక్షాంశ రేఖాంశాలు: 16°54′00″N 82°10′00″E / 16.9000°N 82.1667°E / 16.9000; 82.1667
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం కరప
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,547
 - పురుషుల సంఖ్య 2,783
 - స్త్రీల సంఖ్య 2,764
 - గృహాల సంఖ్య 1,705
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

అరట్లకట్ట, తూర్పు గోదావరి జిల్లా, కరప మండలానికి చెందిన గ్రామము.[1].. పూర్వం గ్రామము.[1].లో సగము కూలిపొయిన కోట గోడలు (అరకోట గోడలు) ఉన్న కారణంచే ఈ గ్రామం పేరు అరట్లకట్టగా మారినట్లు చారిత్రక అంశం. ఈ గ్రామం ఎక్కువ శాతం పాడి పంటలు జీవనాదారంగా అభివృద్ధి చెందుతున్నది.

ఈ వూరులొ 95 శాతం మంది అక్ష్యరాస్యత సాధించారు. ఈ ఊరి ప్రజలు ఆర్దికంగా ఇంకా అభివృద్ధి చెందవలసి ఉంది. గోదావరి నది కాలువ ప్రవహించడం వలన ఈ గ్రామం సస్యశామంగా కనిపిస్తుంది. ఈ వూరిలో ప్రముఖంగా జరుపుకొనే పండుగలు సంక్రాంతి, ఉగాది, దసరా, వినాయక చవితి, దీపావళి, అట్లతద్ది, హోళీ. తదితరాలు. వీటిని గ్రామప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకుంటారు.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 5,547- పురుషుల సంఖ్య 2,783 - స్త్రీల సంఖ్య 2,764 - గృహాల సంఖ్య 1,705

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,984.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,015, మహిళల సంఖ్య 2,969, గ్రామంలో నివాసగృహాలు 1,556 ఉన్నాయి.

మూలాలు

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14