చలం (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 33: పంక్తి 33:
*[[జాతక ఫలం]] (1954)
*[[జాతక ఫలం]] (1954)
* [[దాసి (1952 సినిమా)|దాసి]] (1952)
* [[దాసి (1952 సినిమా)|దాసి]] (1952)
* [[నా చెల్లెలు]] (1952]]
* [[నా చెల్లెలు]] (1952)
{{colend}}
{{colend}}



02:17, 27 అక్టోబరు 2017 నాటి కూర్పు

చలం ఒక ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. ఇతని అసలు పేరు కోరాడ సూర్యాచలం. ఆంధ్రా దిలీప్ కుమార్ అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. ఇతడు రమణకుమారిని వివాహం చేసుకున్న తరువాత తన పేరును రమణాచలం అని మార్చుకొన్నాడు. నా చెల్లెలు సినిమా ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. హీరోగానే కాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, కారెక్టర్ నటునిగా, చిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కాడు. ప్రసిద్ధనటి శారదను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో దాసరి నారాయణరావు ఈయనను ప్రోత్సహించాడు.

చిత్ర సమాహారం

బయటి లింకులు