తమ్మినపట్నం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చి →గణాంకాలు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB |
||
పంక్తి 127: | పంక్తి 127: | ||
{{చిల్లకూరు మండలంలోని గ్రామాలు}} |
{{చిల్లకూరు మండలంలోని గ్రామాలు}} |
||
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామాలు]] |
11:59, 27 అక్టోబరు 2017 నాటి కూర్పు
తమ్మినపట్నం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండలం | చిల్లకూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 4,541 |
- పురుషుల సంఖ్య | 2,584 |
- స్త్రీల సంఖ్య | 1,957 |
- గృహాల సంఖ్య | 1,281 |
పిన్ కోడ్ | 524412 |
ఎస్.టి.డి కోడ్ |
తమ్మినపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలానికి చెందిన గ్రామము.[1].
గ్రామములోని దేవాలయాలు
శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రస్తుతం జీర్ణోద్ధరణ పనులు జరుగుచున్నవి. [1]
గ్రామనామ వివరణ
తమ్మినపట్నం అన్న గ్రామనామం తమ్మిన అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో తమ్మిన అన్న పదం మతసూచి, పట్నం పట్టణానికి రూపాంతరం. పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలు వస్తున్నాయి.[2] తమ్మినపట్నం సముద్రతీరానికి అతిసమీపంలో ఉండడంతో పట్నం అనే పదానికి సముద్రతీర జనావాసమనే అర్థం నప్పుతోంది.
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 4,541 - పురుషుల సంఖ్య 2,584 - స్త్రీల సంఖ్య 1,957 - గృహాల సంఖ్య 1,281
- విస్తీర్ణం 3200 హెక్టారులు
- ప్రాంతీయ భాష తెలుగు
సమీప గ్రామాలు
- మోమిడి 6 కి.మీ
- గుడ్లూరివారిపాలెం 8 కి.మీ
- క్రిష్నపట్నం 8 కి.మీ
- ముత్తుకూరు 9 కి.మీ
- పోలంరాజుగుంట 10 కి.మీ
సమీప మండలాలు
- ఉత్తరాన తోటపల్లిగూడూరు మండలం
- పశ్చిమాన చిల్లకూరు మండలం
- పశ్చిమాన వెంకటాచలం మండలం
- దక్షణాన కోట మండలం
కోడ్స్
- పిన్ కోడ్: 524412
- ఎస్.టీ.డీ.కోడ్:
- వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:
వెలుపలి లింకులు
[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి, 2014, జూలై-30; 2వపేజీ.
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 240. Retrieved 10 March 2015.