హాయ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''హాయ్''' 2002, మే 24న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఇవివి సత్యనార...'
(తేడా లేదు)

16:21, 30 అక్టోబరు 2017 నాటి కూర్పు

హాయ్ 2002, మే 24న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, నికిత, చంద్ర మోహన్, జయసుధ, ప్రకాష్ రాజ్, చలపతి రావు, మల్లికార్జున రావు, ఎల్. బి. శ్రీరామ్, బేనర్జీ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.[1]

  1. తెలుగు ఫిల్మీబీట్. "హాయ్". telugu.filmibeat.com. Retrieved 30 October 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=హాయ్&oldid=2246800" నుండి వెలికితీశారు