Coordinates: 22°11′57″N 85°50′16″E / 22.19917°N 85.83778°E / 22.19917; 85.83778

భృంగేశ్వర శివాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (4), → using AWB
పంక్తి 15: పంక్తి 15:
}}
}}
'''భృంగేశ్వర శివాలయం''' ధౌలీ పర్వతాల అడుగున, దయానది ఒడ్డున, [[భుబనేశ్వర్]] పట్టణానికి సమీపంలో ఆగ్నేయదిక్కున ఖటుపాద గ్రామంలో నెలకొని వుంది. ఈ ఆలయంలో లింగాకృతిలో ఉన్న ఈశ్వరుడు పశ్చిమాభిముఖుడై ఉన్నాడు. ఈ దేవాలయం లేతబూది రంగు ఇసుకరాళ్ళతో నిర్మించబడింది. ఈ ఆలయనిర్మాణానికి పూర్వం వాడిన వస్తువులతోనే యథాతథంగా పునర్నిర్మించారు. ప్రస్తుతం ఈ దేవాలయం [[ఒడిషా]] ప్రభుత్వ పురావస్తుశాఖ సంరక్షణలో ఉంది.
'''భృంగేశ్వర శివాలయం''' ధౌలీ పర్వతాల అడుగున, దయానది ఒడ్డున, [[భుబనేశ్వర్]] పట్టణానికి సమీపంలో ఆగ్నేయదిక్కున ఖటుపాద గ్రామంలో నెలకొని ఉంది. ఈ ఆలయంలో లింగాకృతిలో ఉన్న ఈశ్వరుడు పశ్చిమాభిముఖుడై ఉన్నాడు. ఈ దేవాలయం లేతబూది రంగు ఇసుకరాళ్ళతో నిర్మించబడింది. ఈ ఆలయనిర్మాణానికి పూర్వం వాడిన వస్తువులతోనే యథాతథంగా పునర్నిర్మించారు. ప్రస్తుతం ఈ దేవాలయం [[ఒడిషా]] ప్రభుత్వ పురావస్తుశాఖ సంరక్షణలో ఉంది.


==ఇతర పేర్లు==
==ఇతర పేర్లు==
పంక్తి 30: పంక్తి 30:


==భౌతిక నిర్మాణం==
==భౌతిక నిర్మాణం==
i) ఎల్లలు: ఈ దేవాలయం తూర్పు దిక్కున ధౌలి పర్వతం చుట్టివుంది. దక్షిణ దిక్కులో దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒక రోడ్డు ఖటుపాద గ్రామానికి దారితీస్తుంది. దక్షిణ ఉత్తర దిక్కులు కూడా ధౌలి పర్వతం చుట్టుముట్టి వుంది.
i) ఎల్లలు: ఈ దేవాలయం తూర్పు దిక్కున ధౌలి పర్వతం చుట్టివుంది. దక్షిణ దిక్కులో దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒక రోడ్డు ఖటుపాద గ్రామానికి దారితీస్తుంది. దక్షిణ ఉత్తర దిక్కులు కూడా ధౌలి పర్వతం చుట్టుముట్టి ఉంది.


ii) నిర్మాణ విశేషాలు: ఈ దేవాలయం ఎత్తైన తిన్నెపై 26.5 మీటర్ల పొడవు, 22.1 మీటర్ల వెడల్పు,2 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఈ దేవాలయం చతురస్రాకారపు విమానం కలిగి వుంది. విమానం మరియు ద్వారమంటపం 8.35మీటర్ల ఎత్తు కలిగి వుంది.
ii) నిర్మాణ విశేషాలు: ఈ దేవాలయం ఎత్తైన తిన్నెపై 26.5 మీటర్ల పొడవు, 22.1 మీటర్ల వెడల్పు,2 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఈ దేవాలయం చతురస్రాకారపు విమానం కలిగి ఉంది. విమానం మరియు ద్వారమంటపం 8.35మీటర్ల ఎత్తు కలిగి ఉంది.


iii) పార్శ్వదేవతలు:
iii) పార్శ్వదేవతలు:

02:00, 31 అక్టోబరు 2017 నాటి కూర్పు

భృంగేశ్వర శివాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఒడిషా
ప్రదేశం:భుబనేశ్వర్
భౌగోళికాంశాలు:22°11′57″N 85°50′16″E / 22.19917°N 85.83778°E / 22.19917; 85.83778

భృంగేశ్వర శివాలయం ధౌలీ పర్వతాల అడుగున, దయానది ఒడ్డున, భుబనేశ్వర్ పట్టణానికి సమీపంలో ఆగ్నేయదిక్కున ఖటుపాద గ్రామంలో నెలకొని ఉంది. ఈ ఆలయంలో లింగాకృతిలో ఉన్న ఈశ్వరుడు పశ్చిమాభిముఖుడై ఉన్నాడు. ఈ దేవాలయం లేతబూది రంగు ఇసుకరాళ్ళతో నిర్మించబడింది. ఈ ఆలయనిర్మాణానికి పూర్వం వాడిన వస్తువులతోనే యథాతథంగా పునర్నిర్మించారు. ప్రస్తుతం ఈ దేవాలయం ఒడిషా ప్రభుత్వ పురావస్తుశాఖ సంరక్షణలో ఉంది.

ఇతర పేర్లు

ఈ దేవుడిని భైరంగేశ్వరుడని కూడా పిలుస్తారు.

ప్రత్యేకత

i) చారిత్రక ప్రత్యేకత: —

ii) సాంస్కృతిక ప్రత్యేకత: శివరాత్రి, కార్తీకపౌర్ణిమ, మిథున సంక్రాంతి మొదలైన పండుగలు, తెప్పోత్సవం వంటి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.

iii) సామాజిక ప్రత్యేకతలు:భక్తులు ఇక్కడ ఉపనయనము, శిరోముండనము, వివాహాది కార్యాలు జరుపుకుంటారు.

iv) సంస్థాగత ప్రత్యేకతలు: ఈ గుడి ప్రాంగణంలోనే గ్రామ సభలు మొదలైనవి నిర్వహిస్తారు.

భౌతిక నిర్మాణం

i) ఎల్లలు: ఈ దేవాలయం తూర్పు దిక్కున ధౌలి పర్వతం చుట్టివుంది. దక్షిణ దిక్కులో దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒక రోడ్డు ఖటుపాద గ్రామానికి దారితీస్తుంది. దక్షిణ ఉత్తర దిక్కులు కూడా ధౌలి పర్వతం చుట్టుముట్టి ఉంది.

ii) నిర్మాణ విశేషాలు: ఈ దేవాలయం ఎత్తైన తిన్నెపై 26.5 మీటర్ల పొడవు, 22.1 మీటర్ల వెడల్పు,2 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఈ దేవాలయం చతురస్రాకారపు విమానం కలిగి ఉంది. విమానం మరియు ద్వారమంటపం 8.35మీటర్ల ఎత్తు కలిగి ఉంది.

iii) పార్శ్వదేవతలు: The parsvadevata niches are located on the raha paga of the tala jangha on the three sides of north, west and south, each measuring 1.06 m in height, 0.57 m. in breadth and 0.39 m in depth houses the images of Ganesa in south and the image of Mahisasuramardini in the north. The niche in the south is empty. Ganesa standing in tribhanga pose over a lotus pedestal is holding rosary in his lower right hand and mace in his lower left hand. The upper two hands are broken. The image is also crowned by jatamukuta and wearing a sacred snake thread (nagopabita). Behind the head, is a trefoil chaitya motif with two attendants offering jack fruits and flying vidyadharas holding garlands in their both hands. Mahisasuramardini in the northern niche is unusual. It has taken the place of Parvati. Hence, this may be a later installation inside the niche. The demon has a buffalo head and a human body. The deity is a four armed presses the head of the demon in her main left hand, and tramples the demon with her right leg. The image has all archaic features of an early phase, which may be assigned to the 8th century AD.

iv) శిల్పాలంకారాలు ద్వారము: The doorjambs are partly renovated. It measures 2.38 m in height and 1.10 m in width. It has three vertical bands with sakhas like puspa, nara, lata from exterior to interior, each sakha measuring 0.14 m. There is a chandrasila between the doorjamb on the floor, which is decorated with beautiful conches on both the sides. At the base of the doorjamb, there are two dvarapala niches on either side measuring 0.55 m in height, 0.36 m in width and 0.10 m in depth. The niches are occupied by Saivite dvarapalas holding tridents and river goddesses - Ganga is standing in tribhangi pose on her makara mount under a parasol held by a diminutive female figure in the right niche and Yamuna in the similar fashion standing on her tortoise mount in the left niche.

Lintel: The architrave above the doorjamb measuring 1.50 m is carved with the Navagrahas seated in Padmasana within a niche. Ravi is holding lotus in his both hands, Rahu has a big head crowned by a jatamukuta, holding half moon and Ketu with a serpent tail has uplifted hands and three-headed serpent canopy over the head.

ఇంకా చూడండి

మూలాలు

గ్రంథసూచి

1. Lesser Known Monuments of Bhubaneswar by Dr. Sadasiba Pradhan

2. Debala Mitra, Bhubaneswar, New Delhi, 1958, P. 60.

3. L. S.S. O’ Malley, Bengal District Gazetter Puri, Calcutta 1908, P. 243.

4. M.M. Ganguly, Orissa and Her Remains, Calcutta, 1912, P. 269.

5. N. K. Sahu (Ed), A History of Orissa, Vol. II, Delhi, 1980, P. 270.

6. R. P. Mohapatra, Archaeology in Orissa, Vol.I, Delhi, 1986, P. 82.

7. R. L. Mitra. The Antiquities of Orissa, Vol. II, Calcutta, 1963, P. 118-121.