రకుల్ ప్రీత్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Added filmography (Telugu)
చి Added Introduction Lines.
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person|birth_date=10 అక్టోబర్ 1990|birth_place=[[ఢిల్లీ]], [[భారతదేశం]]|citizenship=భారతీయురాలు|education=బి. ఎస్సి (గణితశాస్త్రం)|image=Rakul Preet at Jack Daniels Rock Awards 2014.jpg|name=రకుల్ ప్రీత్ సింగ్|occupation=[[నటి]]|residence=[[హైదరాబాద్]]|years_active=2009 - ప్రస్తుతం}}
{{Infobox person|birth_date=10 అక్టోబర్ 1990|birth_place=[[ఢిల్లీ]], [[భారతదేశం]]|citizenship=భారతీయురాలు|education=బి. ఎస్సి (గణితశాస్త్రం)|image=Rakul Preet at Jack Daniels Rock Awards 2014.jpg|name=రకుల్ ప్రీత్ సింగ్|occupation=[[నటి]]|residence=[[హైదరాబాద్]]|years_active=2009 - ప్రస్తుతం}}


'''రకుల్ ప్రీత్ సింగ్ ''' (10 అక్టోబర్1990) ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు]] చలన చిత్ర [[నటి]]. ఈవిడ [[బాలీవుడ్|హిందీ]], [[తమిళ సినిమా|తమిళం]] మరియు [[కన్నడ భాష|కన్నడ]] భాష సినిమాలలో నటించారు. రకుల్ ఒక పంజాబీ కుటుంబం లో జన్మించారు. ప్రస్తుతం వీరు [[హైదరాబాదు|హైదరాబాద్]] లో నివసిస్తునారు.
'''రకుల్ ప్రీత్ సింగ్ ''' ఒక తెలుగు సినిమా నటి.

== బాల్యం ==

==ఇతర వివరాలు==
==ఇతర వివరాలు==
*పూర్తిపేరు : రకుల్ ప్రీత్ సింగ్
*పూర్తిపేరు : రకుల్ ప్రీత్ సింగ్

11:22, 4 నవంబరు 2017 నాటి కూర్పు

రకుల్ ప్రీత్ సింగ్
జననం10 అక్టోబర్ 1990
పౌరసత్వంభారతీయురాలు
విద్యబి. ఎస్సి (గణితశాస్త్రం)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2009 - ప్రస్తుతం

రకుల్ ప్రీత్ సింగ్ (10 అక్టోబర్1990) ప్రముఖ తెలుగు చలన చిత్ర నటి. ఈవిడ హిందీ, తమిళం మరియు కన్నడ భాష సినిమాలలో నటించారు. రకుల్ ఒక పంజాబీ కుటుంబం లో జన్మించారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో నివసిస్తునారు.

బాల్యం

ఇతర వివరాలు

  • పూర్తిపేరు : రకుల్ ప్రీత్ సింగ్
  • పుట్టి పెరిగింది : ఢిల్లీలో
  • చదువు : ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్
  • తొలిగుర్తింపు : మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.
  • సినిమాల్లోకి : ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది.
  • తెలుగులో తొలిసారి : కెరటం మొదటిసినిమా. ఆ తరవాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.
  • నటించే భాషలు : నాలుగు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ
  • సినిమాలు కాకుండా : జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది.
  • ఇష్టమైన వ్యాపకాలు : గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం
  • హాబీలు : క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది.
  • నచ్చే సెలెబ్రిటీలు : షారుక్ ఖాన్, సైనా నెహ్వాల్

నటించిన చిత్రాలు

తెలుగు

సంవత్సరం సినిమా / చిత్రం పాత్ర
2011 కేరటం సంగీతా
2013 వేంకటాద్రి ఎక్సప్రేస్ ప్రార్ధన
2014 రఫ్ నందు
లౌక్యం చంద్రకళ
కరెంట్ తీగ కవిత
2015 పండుగ చేసుకో దివ్య
కిక్ - 2 చైత్ర
బ్రూస్ లీ - ది ఫైటర్ రియా
2016 నాన్నకు ప్రేమతో దివ్యంకా
సరైనోడు మహా లక్ష్మి
ధృవ ఇషికా
2017 విన్నర్ సితార
రారండోయి వేడుక చూద్దాం బ్రమరంభా
జయ జానకి నాయకా జానకి
స్పైడర్ ఛార్లీ / షాలిని

కన్నడ

తమిళం

బయటి లంకెలు