సినివారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''సినివారం''' తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావం...'
 
చి వర్గం:తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1: పంక్తి 1:
'''సినివారం''' తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం. 2016, నవంబర్ 12న ప్రారంభమైన ఈ సినివారం వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. లఘు చిత్రాల దర్శకులను ప్రోత్సహించడంతో పాటు వారి ప్రజ్ఞాపాటవాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

[[వర్గం:తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ]]

05:05, 11 నవంబరు 2017 నాటి కూర్పు

సినివారం తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం. 2016, నవంబర్ 12న ప్రారంభమైన ఈ సినివారం వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. లఘు చిత్రాల దర్శకులను ప్రోత్సహించడంతో పాటు వారి ప్రజ్ఞాపాటవాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=సినివారం&oldid=2256454" నుండి వెలికితీశారు