నితిన్: కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
}} |
}} |
||
'''[[నితిన్]]''' (జ: మార్చి 30, 1983) ఒక ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు సి]]<nowiki/>నీ నటుడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో ప్రముఖ సినీ పంపిణీదారు.<ref name="ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం">{{cite web|title=ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break59|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=30 March 2017|archiveurl=https://web.archive.org/web/20170330052344/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break59|archivedate=30 March 2017|location=హైదరాబాదు}}</ref> అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[నిజామాబాద్]]<nowiki/>కి చెందిన నితిన్ తెలంగాణా ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. [[తేజ]] దర్శకత్వంలో విడుదలైన [[జయం (సినిమా)|జయం]] సినిమాతో తెరంగేట్రం చేసి [[దిల్]], [[సై]], [[ఇష్క్]], [[గుండెజారి గల్లంతయ్యిందే|గుండె జారి గల్లంతయ్యిందే]] వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. |
'''[[నితిన్]]''' (జ: మార్చి 30, 1983) ఒక ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు సి]]<nowiki/>నీ నటుడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి [[నిజాం|నైజాం]] ప్రాంతంలో ప్రముఖ సినీ పంపిణీదారు.<ref name="ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం">{{cite web|title=ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break59|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=30 March 2017|archiveurl=https://web.archive.org/web/20170330052344/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break59|archivedate=30 March 2017|location=హైదరాబాదు}}</ref> అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[నిజామాబాద్]]<nowiki/>కి చెందిన నితిన్ తెలంగాణా ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. [[తేజ]] దర్శకత్వంలో విడుదలైన [[జయం (సినిమా)|జయం]] సినిమాతో తెరంగేట్రం చేసి [[దిల్]], [[సై]], [[ఇష్క్]], [[గుండెజారి గల్లంతయ్యిందే|గుండె జారి గల్లంతయ్యిందే]] వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. |
||
== సినిమా కెరీర్ == |
== సినిమా కెరీర్ == |
||
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ప్రముఖ సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ [[సినిమా]] [[వాతావరణం]] మధ్యనే పెరిగాడు. నచ్చిన |
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ప్రముఖ సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ [[సినిమా]] [[వాతావరణం]] మధ్యనే పెరిగాడు. నచ్చిన [[సినిమా]]<nowiki/>ను కనీసం రెండు సార్లైనా చూసేవాడు. చిన్నప్పుడు [[చిరంజీవి]], [[పవన్ కళ్యాణ్|పవన్ కల్యాణ్]] లను అతని అభిమాన నటులు. [[ఎ. కరుణాకరన్|కరుణాకరన్]] దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వచ్చిన [[తొలిప్రేమ]] సినిమా చూసి తనకు కూడా నటించాలనే కోరిక కలిగింది. కరుణాకరన్ కూడా తన తండ్రికి మంచి స్నేహితుడు కావడంతో తరచూ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. |
||
ఒక రోజు తన స్నేహితులతో కలిసి [[నువ్వు నేను]] సినిమా చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఆ సినిమా దర్శకుడు [[తేజ]] అతన్ని చూసి జయం సినిమాలో హీరోగా అవకాశమిచ్చాడు. 2002 లో విడుదలైన జయం సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత [[వి. వి. వినాయక్]] దర్శకత్వంలో వచ్చిన దిల్, [[ఎస్. ఎస్. రాజమౌళి]] దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2005 నుంచి 2011 దాకా వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. 2012 లో వచ్చిన ఇష్క్ సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టాడు.<ref name="ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం"/> |
ఒక రోజు తన స్నేహితులతో కలిసి [[నువ్వు నేను]] సినిమా చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఆ సినిమా దర్శకుడు [[తేజ]] అతన్ని చూసి జయం సినిమాలో హీరోగా అవకాశమిచ్చాడు. 2002 లో విడుదలైన జయం సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత [[వి. వి. వినాయక్]] దర్శకత్వంలో వచ్చిన దిల్, [[ఎస్. ఎస్. రాజమౌళి]] దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2005 నుంచి 2011 దాకా వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. 2012 లో వచ్చిన ఇష్క్ సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టాడు.<ref name="ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం"/> |
07:52, 14 నవంబరు 2017 నాటి కూర్పు
నితిన్ | |
---|---|
జననం | నితిన్ కుమార్ రెడ్డి మార్చి 30, 1983 నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
ఇతర పేర్లు | నితిన్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ఇప్పటివరకూ |
నితిన్ (జ: మార్చి 30, 1983) ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో ప్రముఖ సినీ పంపిణీదారు.[1] అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిజామాబాద్‌కి చెందిన నితిన్ తెలంగాణా ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో తెరంగేట్రం చేసి దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.
సినిమా కెరీర్
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ప్రముఖ సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణం మధ్యనే పెరిగాడు. నచ్చిన సినిమాను కనీసం రెండు సార్లైనా చూసేవాడు. చిన్నప్పుడు చిరంజీవి, పవన్ కల్యాణ్ లను అతని అభిమాన నటులు. కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వచ్చిన తొలిప్రేమ సినిమా చూసి తనకు కూడా నటించాలనే కోరిక కలిగింది. కరుణాకరన్ కూడా తన తండ్రికి మంచి స్నేహితుడు కావడంతో తరచూ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు.
ఒక రోజు తన స్నేహితులతో కలిసి నువ్వు నేను సినిమా చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఆ సినిమా దర్శకుడు తేజ అతన్ని చూసి జయం సినిమాలో హీరోగా అవకాశమిచ్చాడు. 2002 లో విడుదలైన జయం సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్, ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2005 నుంచి 2011 దాకా వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. 2012 లో వచ్చిన ఇష్క్ సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టాడు.[1]
నటించిన చిత్రాలు
సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర విశేషాలు |
---|---|---|---|
2002 | జయం | వెంకట్ | దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన తెలుగు నటుడు |
2003 | దిల్ | శీను | |
2003 | సంబరం | రవి | |
2004 | శ్రీ ఆంజనేయం | అంజి | |
2004 | సై | పృథ్వి | |
2005 | అల్లరి బుల్లోడు | రాజు, మున్నా |
ద్విపాత్రాభినయం |
2005 | ధైర్యం | శీను | |
2006 | రామ్ | రామ్ | |
2007 | టక్కరి | తిరుపతి | |
2008 | ఆటాడిస్తా | జగన్ | |
2008 | విక్టరి | విజయ్ | |
2008 | హీరో | రాధాకృష్ణ | |
2009 | ద్రోణ | ద్రోణ | |
2009 | అగ్యాత్ | సుజల్ | హిందీ సినిమా |
2009 | రెచ్చిపో | శివ | |
2010 | సీతారాముల కళ్యాణం లంకలో | చంద్ర | |
2011 | మారో | సత్యనారాయణ మూర్తి | |
2012 | ఇష్క్ | రాహుల్ | |
2013 | గుండె జారి గల్లంతయ్యిందే | కార్తిక్ | |
2013 | కొరియర్ బాయ్ కళ్యాణ్ | కళ్యాణ్ | |
2014 | హార్ట్ అటాక్ | వరుణ్ | |
2014 | చిన్నదాన నీ కోసం | నితిన్ | |
2016 | "అ ఆ" | ఆనంద్ | |
2017 | "లై" |
మూలాలు
- ↑ 1.0 1.1 "ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 30 March 2017. Retrieved 30 March 2017.