శుక్రుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కధ → కథ, కలదు. → ఉంది. (2), → (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 81: పంక్తి 81:
}}
}}


'''శుక్రుడు''' [[సౌరమండలము]] లోని ఒక ఈవలి [[గ్రహం]], సూర్యునికి దగ్గరలో ఉన్న రెండవ గ్రహం. దీనికి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం 224.7 భూదినములు. రాత్రివేళ చంద్రుడి తరువాత మనకంటికి మెరుస్తూ కనబడే ప్రకృతిసిద్ధమైన వస్తువు. దీనికి ''ఉదయతార'' అని ''సంధ్యాతార'' అని కూడా వ్యవహరిస్తారు. దీనికి ఉపగ్రహాలు లేవు.
'''శుక్రుడు''' (ఆంగ్లంలో '''వీనస్''') [[సౌరమండలము]] లోని ఒక [[గ్రహం]], సూర్యునికి దగ్గరలో ఉన్న రెండవ గ్రహం. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల గ్రహాల్లోకెల్లా అత్యంత వేడిని కలిగియున్న గ్రహం ఇది. అంతే కాకుండా అష్టగ్రహాల్లోకెల్లా అత్యంత ప్రకాశవంతమైంది కూడా. దీనికి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం 224.7 భూదినములు. రాత్రివేళ చంద్రుడి తరువాత మనకంటికి మెరుస్తూ కనబడే ప్రకృతిసిద్ధమైన వస్తువు. దీనికి ''ఉదయతార'' అని ''సంధ్యాతార'' అని కూడా వ్యవహరిస్తారు. దీనికి ఉపగ్రహాలు లేవు.


శుక్రుడు, భూమి అనేక విషయాలలో సారూప్యత కలిగిన కారణంగా వీటికి "సోదర గ్రహాలు" అని కూడా అంటారు.
శుక్రుడు, భూమి అనేక విషయాలలో సారూప్యత కలిగిన కారణంగా వీటికి "సోదర గ్రహాలు" అని కూడా అంటారు.

==ఇతర సమాచారము==
==ఇతర సమాచారము==

# నవ గ్రహాలలో అత్యంత ప్రకాశవంత మైన గ్రహం శుక్ర గ్రహం.
# నవ గ్రహాలలో అత్యంత ప్రకాశవంత మైన గ్రహం శుక్ర గ్రహం.
#ఇది ఇతర గ్రహాలకు భిన్నంగా తనచుట్టు తాను ఎడమనుండి కుడికి తిరుగు తుంది.
# ఇది ఇతర గ్రహాలకు భిన్నంగా తనచుట్టు తాను ఎడమనుండి కుడికి తిరుగు తుంది.
# సూర్యుని నుండి సగటు దూరము: 10,82,08,900 కిలోమీటర్లు.
# సూర్యుని నుండి సగటు దూరము: 10,82,08,900 కిలోమీటర్లు.
#గ్రహ మధ్య రేఖ వద్ద వ్యాసం: 12,102 కిలో మీటర్లు.
# గ్రహ మధ్య రేఖ వద్ద వ్యాసం: 12,102 కిలో మీటర్లు.
#భ్రమణ కాలం: 243 రోజుల 14 నిముషాలు.
# భ్రమణ కాలం: 243 రోజుల 14 నిముషాలు.
# పరిబ్రమణ కాలము 225 రోజులు.
# పరిభ్రమణ కాలము 225 రోజులు.
# దీనికి ఉప గ్రహాలు లేవు.
# దీనికి ఉప గ్రహాలు లేవు.
# ఇది అత్యధిక వేడిని కలిగి ఉండును.
# ఇది అత్యధిక వేడిని కలిగి ఉండును.


==వేదాలలో శుక్రుడు==
==వేదాలలో శుక్రుడు==

వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి లున్నారు.అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును.తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము.అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది.సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.
వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి లున్నారు.అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును.తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము.అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది.సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.



18:31, 18 నవంబరు 2017 నాటి కూర్పు

శుక్రుడు శుక్రుడి ఖగోళ చిహ్నం
Venus
శుక్రుడు తన అసలైన రంగులో
కక్ష్యా లక్షణాలు
Epoch J2000
అపహేళి: 108,942,109 km
0.72823128 AU
పరిహేళి: 107,476,259 km
0.71843270 AU
Semi-major axis: 108,208,930 km
0.723332 AU
అసమకేంద్రత (Eccentricity): 0.0068
కక్ష్యా వ్యవధి: 224.70069 day
0.6151970 yr
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: 583.92 days
సగటు కక్ష్యా వేగం: 35.02 km/s
వాలు: 3.39471°
3.86° to Sun's equator
Longitude of ascending node: 76.67069°
Argument of perihelion: 54.85229°
దీని ఉపగ్రహాలు: లేవు
భౌతిక లక్షణాలు
సగటు వ్యాసార్థం: 6051.8 ± 1.0 km[1]
0.9499 Earths
ఉపరితల వైశాల్యం: 4.60×108 km²
0.902 Earths
ఘనపరిమాణం: 9.38×1011 km³
0.857 Earths
ద్రవ్యరాశి: 4.8685×1024 kg
0.815 Earths
సగటు సాంద్రత: 5.204 g/cm³
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: 8.87 m/s2
0.904 g
పలాయన వేగం: 10.46 km/s
సైడిరియల్ రోజు: 243.0185 day
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: 6.52 km/h
అక్షాంశ వాలు: 177.36°
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: 18 h 11 min 2 s
272.76°[2]
డిక్లనేషన్: 67.16°
అల్బిడో: 0.65
ఉపరితల ఉష్ణోగ్రత:
   Kelvin
   Celsius
కనిష్ఠసగటుగరిష్ఠ
735 K[3][4]
461.85 °C
Apparent magnitude: up to -4.6[5]
Angular size: 9.7" — 66.0"[5]
విశేషాలు: Venusian or (rarely) Cytherean, Venerean
వాతావరణం
ఉపరితల పీడనం: 9.3 MPa
సమ్మేళనం: ~96.5% Carbon dioxide
~3.5% Nitrogen
.015% Sulfur dioxide
.007% Argon
.002% Water vapor
.0017% Carbon monoxide
.0012% Helium
.0007% Neon
trace Carbonyl sulfide
trace Hydrogen chloride
trace Hydrogen fluoride

శుక్రుడు (ఆంగ్లంలో వీనస్) సౌరమండలము లోని ఒక గ్రహం, సూర్యునికి దగ్గరలో ఉన్న రెండవ గ్రహం. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల గ్రహాల్లోకెల్లా అత్యంత వేడిని కలిగియున్న గ్రహం ఇది. అంతే కాకుండా అష్టగ్రహాల్లోకెల్లా అత్యంత ప్రకాశవంతమైంది కూడా. దీనికి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం 224.7 భూదినములు. రాత్రివేళ చంద్రుడి తరువాత మనకంటికి మెరుస్తూ కనబడే ప్రకృతిసిద్ధమైన వస్తువు. దీనికి ఉదయతార అని సంధ్యాతార అని కూడా వ్యవహరిస్తారు. దీనికి ఉపగ్రహాలు లేవు.

శుక్రుడు, భూమి అనేక విషయాలలో సారూప్యత కలిగిన కారణంగా వీటికి "సోదర గ్రహాలు" అని కూడా అంటారు.

ఇతర సమాచారము

  1. నవ గ్రహాలలో అత్యంత ప్రకాశవంత మైన గ్రహం శుక్ర గ్రహం.
  2. ఇది ఇతర గ్రహాలకు భిన్నంగా తనచుట్టు తాను ఎడమనుండి కుడికి తిరుగు తుంది.
  3. సూర్యుని నుండి సగటు దూరము: 10,82,08,900 కిలోమీటర్లు.
  4. గ్రహ మధ్య రేఖ వద్ద వ్యాసం: 12,102 కిలో మీటర్లు.
  5. భ్రమణ కాలం: 243 రోజుల 14 నిముషాలు.
  6. పరిభ్రమణ కాలము 225 రోజులు.
  7. దీనికి ఉప గ్రహాలు లేవు.
  8. ఇది అత్యధిక వేడిని కలిగి ఉండును.

వేదాలలో శుక్రుడు

వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి లున్నారు.అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును.తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము.అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది.సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.

సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము.గ్రహశబ్దమునకు గ్రహణ' మనియు అర్ధము ఉంది. భానోర్ గ్రహే, సకలగ్రహే అని సూర్యసిద్ధాంతము. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. రాహువు ఆక్రమితును కావున రాహువు గ్రహము.

అన్ని మన్వంతరములందును అందరు దేవతలను సుర్యనక్షత్రములను ఆశ్రయించుకొని యుందురని పురాణములు చెప్పును. చంద్రసూర్యాదులు గ్రహములు. పుణ్యపురుషులకు నక్షత్రములవలెనే దేవతలకీ సూర్యచంద్రాదులు గృహములు.

చంద్రుడు, సూర్యుడు మొదలగు తేజ పిండములనుద్దేశించి యజ్ఞములందు వేరువేరు పాత్రలకు వాడుక ఉంది. కాలక్రముమున ఆపేరులే తేజ్ఃపిండములకు వాడుక ఆయెను.

గ్రహముల పరస్పర సామీప్యముగాని, గ్రహనక్షత్రముల సామీప్యముగాని కలిగినప్పుడు సంగ్రామము కలుగును. క్రాంతివృత్తమున ఉత్తరార్ధమున దేవగణమును, దక్షిణార్ధమున అసురగణమును ఉండునని ప్రసిద్ధము. ఇవియే గ్రహముల సంధానము.

శుక్రుడు

శుక్ల వర్ణము (తెల్లని రంగు)ను బట్టి ఇతడు శుక్రుడు. కావుననే జలమయుడు. తొలిసృష్టిలో పితామహుడు రుద్రుని రోదనము విని నీవు భవుడవగు మని చెప్పెను. ఆరుద్రుని జలమూర్తియగు భృగుకన్యకును, ఊశనకును శుక్రుడు ఉదయించెను. శుక్రుడు శివుని ఆరాధించి ధనపతిత్వము, అమరశరీరమును బడసెను అని పరాశారుడు. ఈకథలో శుక్రుని జలమయత్వము తల్లి చార. అమరశరీరత్వము తండ్రి చార.

ఋగ్వేదము అందలి వేనదేవతయే శుక్రుడని ఆ వేనుడే పడమటివారి Venus.

కృత్తిక మృగశిర పుష్య మఘ ఫల్గుణీద్వయము చిత్త స్వాతి విశాఖ పూర్వభాద్రపదులలో శుక్రుడు వృష్టిని కలిగించును. మరియు కృష్ణచతుర్దసి పంచమి అష్టములలో శుక్రోదయము మగునని, శుక్రాస్తమగునేని భూమి జలమయము అగునని సంహితలు చెప్పును.

వాయు, మత్స్య, లింగ భాగవత పురానములలో ఇతడు సోమయుడు.

ఇతనికి కవి అనియు, కావ్యుడనియు పేర్లున్నవి. ఫలజ్యోతిష్యము న ఇతనికి శిల్ప కవిత్వాదులతో సంబంధమున్నది. బృహస్పతి దేవమంత్రి. శుక్రుడు అసురమంత్రి. అందునే బృహస్పతినీతి, శుక్రనీతి అని చెప్పుదురు.

ఇవీ చూడండి

మూలాలు

  1. Seidelmann, P. Kenneth (2007). "Report of the IAU/IAGWorking Group on cartographic coordinates and rotational elements: 2006". Celestial Mechanics and Dynamical Astronomy. 90: 155–180. doi:10.1007/s10569-007-9072-y. Retrieved 2007-08-28. {{cite journal}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  2. "Report on the IAU/IAG Working Group on cartographic coordinates and rotational elements of the planets and satellites". International Astronomical Union. 2000. Retrieved 2007-04-12.
  3. "Venus: Facts & Figures" (html). NASA. Retrieved 2007-04-12. {{cite web}}: Cite has empty unknown parameter: |coauthors= (help)
  4. "Space Topics: Compare the Planets: Mercury, Venus, Earth, The Moon, and Mars". Planetary Society. Archived from the original on 2006-09-02. Retrieved 2007-04-12. {{cite web}}: Cite has empty unknown parameter: |coauthors= (help)
  5. 5.0 5.1 Williams, Dr. David R. (April 15, 2005). "Venus Fact Sheet". NASA. Retrieved 2007-10-12.

బయటి లింకులు

మ్యాపుల వనరులు

"https://te.wikipedia.org/w/index.php?title=శుక్రుడు&oldid=2262031" నుండి వెలికితీశారు