ఏలూరు కొత్త బస్ స్టేషన్: కూర్పుల మధ్య తేడాలు
చి IM3847, పేజీ Eluru New bus station ను ఏలూరు కొత్త బస్ స్టేషన్ కు తరలించారు: తెలుగు లొకి అనువాదించబదినది |
చి వర్గం:ఏలూరు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
== సూచనలు == |
== సూచనలు == |
||
{{reflist}} |
{{reflist}} |
||
[[వర్గం:ఏలూరు]] |
02:29, 28 నవంబరు 2017 నాటి కూర్పు
ఏలూరు కొత్త బస్ స్టేషన్(లేదా ఏలూరు ఎన్బిఎస్) ఏలూరు నగరంలో ఉన్న ఒక బస్ స్టేషన్. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన స్టేషన్ .[1][2] ఇది రాష్ట్రం లోని ప్రధాన బస్ స్టేషన్లొ ఒకటి, అన్ని నగరాలు మరియు పట్టణాలు మరియు ఇతర లాంటి రాష్ట్రాలు కర్నాటక, తమిళనాడు మరియు తెలంగాణా కు బస్సులు ఇక్కడ అందుబాట్లొ ఉంటాయ.[3] 5G ఇంటర్నెట్ సేవ కలిగిఉన్న స్టేషన్లులొ ఇదీ ఒకటి .[4][5] నిర్వహణ మరియు బస్సులు నిల్వ కోసం బస్సు డిపో కూడా స్టేషన్ లొ అమర్చారు ఒక .[6]
విస్తరణ పనుల
ఇప్పుడు బస్ స్టేషన్ విస్తరణ పనులలొ నిమగ్నం అయి ఉంది. సిటీ బస్సులు 2017 నుండి నడపబొతున్నరు నాటికి రెండో దశలొ సిటీ బస్సులు ప్రారంభించె ఆంధ్ర ప్రదేశ్ నగరాల్లొ ఏలురు ఒకటి.[మూలాలు తెలుపవలెను]. బస్సు స్టేషన్ CMR గ్రూప్ కంపెనీలు ఇక్కడ ఒక మల్టీప్లెక్స్ థియేటర్ తో షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించబొతున్నరు.[7]
సూచనలు
- ↑ http://www.apsrtc.gov.in/infrastructure.aspx
- ↑ "RTC buses go off the road".
- ↑ "A.C. bus services to Eluru".
- ↑ Special Correspondent. "5G Wi-Fi service launched". The Hindu.
- ↑ "WI-FI HOTSPOTs COMMISSIONED LOCATIONs" (PDF).
- ↑ "Depot Name". APSRTC. Retrieved 15 March 2016.
- ↑ "CMR to develop five-starhotel, convention centre".