కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:1998 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
చి వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 43: | పంక్తి 43: | ||
[[వర్గం:1998 తెలుగు సినిమాలు]] |
[[వర్గం:1998 తెలుగు సినిమాలు]] |
||
[[వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు]] |
10:56, 30 నవంబరు 2017 నాటి కూర్పు
కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి | |
---|---|
దర్శకత్వం | ఎ. మోహన గాంధీ |
రచన | ఎ. మోహన గాంధీ (స్క్రీన్ ప్లే), జనార్ధన మహర్షి (మాటలు) |
కథ | శ్రీ సాయి చిత్ర యూనిట్ |
తారాగణం | సురేష్ , రాశి , సాయికుమార్, ఇంద్రజ |
ఛాయాగ్రహణం | డి. ప్రసాద్ బాబు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఎస్. ఎ. రాజ్ కుమార్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1998 |
సినిమా నిడివి | 133 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి 1998 లో ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం.[1] ఇందులో సురేష్, రాశి, సాయికుమార్, ఇంద్రజ ముఖ్యపాత్రల్లో నటించారు.
తారాగణం
- సురేష్
- సాయికుమార్
- రాశి
- ఇంద్రజ
- రాళ్ళపల్లి
- తనికెళ్ళ భరణి
- ఎ. వి. ఎస్
- వై. విజయ
- శివాజీరాజా
- ఆలీ
- మల్లికార్జున రావు
- శకుంతల
- మాధురి
- సి. వి. ఎల్
- వాసు
- జవ్వాది రామారావు
పాటలు
ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాటలు ఇ. ఎస్. మూర్తి రాయగా, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, స్వర్ణలత, సుజాత గానం చేశారు.[2]
మూలాలు
- ↑ "కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి 1998 తెలుగు సినిమా". thecinebay.com. Retrieved 30 November 2017.
- ↑ "యూట్యూబులో సినిమా". youtube.com. మ్యాంగో వీడియోస్. Retrieved 30 November 2017.