వయొలిన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు

పంక్తి 2: పంక్తి 2:
'''వయొలిన్''' అనేది ఒక తంత్రీ సంగీత వాద్య పరికరము. దీన్నే కొన్ని సార్లు '''ఫిడేలు''' అని కూడా వ్యవహరిస్తుంటారు.

== నిర్మాణం, పని తీరు ==
== నిర్మాణం, పని తీరు ==
వయొలిన్ లో ప్రధాన భాగం చెక్కతో తయారు చేసే దాని శరీరమే. ఈ నిర్మాణమే తంత్రులు చేసే శబ్దాన్ని మరింత గట్టిగా వినిపించేటట్లు చేస్తాయి. మొదట్లో వయొలిన్ లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారు చేసేవారు.
వయొలిన్ లో ప్రధాన sqq చెక్కతో తయారు చేసే దాని శరీరమే. ఈ నిర్మాణమే తంత్రులు చేసే శబ్దాన్ని మరింత గట్టిగా వినిపించేటట్లు చేస్తాయి. మొదట్లో వయొలిన్ లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారు చేసేవారు.

== ఎలా వాయించాలి? ==
== ఎలా వాయించాలి? ==
అన్ని సంగీత వాద్య పరికరాల్లాగానే మంచి వయొలిన్ విద్వాంసులు కావడానికి 5 సంవత్సరాల సాధన అవసరమౌతుంది.

14:23, 2 డిసెంబరు 2017 నాటి కూర్పు

వయొలిన్

వయొలిన్ అనేది ఒక తంత్రీ సంగీత వాద్య పరికరము. దీన్నే కొన్ని సార్లు ఫిడేలు అని కూడా వ్యవహరిస్తుంటారు.

నిర్మాణం, పని తీరు

వయొలిన్ లో ప్రధాన sqq చెక్కతో తయారు చేసే దాని శరీరమే. ఈ నిర్మాణమే తంత్రులు చేసే శబ్దాన్ని మరింత గట్టిగా వినిపించేటట్లు చేస్తాయి. మొదట్లో వయొలిన్ లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారు చేసేవారు.

ఎలా వాయించాలి?

అన్ని సంగీత వాద్య పరికరాల్లాగానే మంచి వయొలిన్ విద్వాంసులు కావడానికి 5 సంవత్సరాల సాధన అవసరమౌతుంది.

ఎలక్ట్రిక్ వయొలిన్

ప్రముఖ వయొలిన్ కళాకారులు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=వయొలిన్&oldid=2269279" నుండి వెలికితీశారు