సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
|||
పంక్తి 19: | పంక్తి 19: | ||
| రెండవ |
| రెండవ |
||
| [[1957]]-[[1962|62]] |
| [[1957]]-[[1962|62]] |
||
| అహ్మద్ |
| [[అహ్మద్ మొహియుద్దీన్]] |
||
| [[భారత జాతీయ కాంగ్రెస్]] |
| [[భారత జాతీయ కాంగ్రెస్]] |
||
|-bgcolor="#87cefa" |
|-bgcolor="#87cefa" |
||
| మూడవ |
| మూడవ |
||
| [[1962]]-[[1967|67]] |
| [[1962]]-[[1967|67]] |
||
| అహ్మద్ |
| [[అహ్మద్ మొహియుద్దీన్]] |
||
| భారత జాతీయ కాంగ్రెస్ |
| భారత జాతీయ కాంగ్రెస్ |
||
|-bgcolor="#87cefa" |
|-bgcolor="#87cefa" |
11:13, 12 డిసెంబరు 2017 నాటి కూర్పు
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి.
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు
- ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం
- అంబర్పేట్ శాసనసభ నియోజకవర్గం
- ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
- బంజారా-జూబిలీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
- సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం (సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం)
- నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
- సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ రెండవ 1957-62 అహ్మద్ మొహియుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ మూడవ 1962-67 అహ్మద్ మొహియుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 బకర్ అలీ మీర్జా భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 ఎం.ఎం.హషీమ్ తెలంగాణా ప్రజా సమితి ఆరవ 1977-80 ఎం.ఎం.హషీమ్ భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 పి.శివశంకర్ భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 టంగుటూరి అంజయ్య భారత జాతీయ కాంగ్రెస్ తొమ్మిదవ 1989-91 టంగుటూరి మణెమ్మ భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ పదకొండవ 1996-98 పి.వి.రాజేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 బండారు దత్తాత్రేయ భారతియ జనతా పార్టీ పదమూడవ 1999-04 బండారు దత్తాత్రేయ భారతియ జనతా పార్టీ పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు ఎం.అంజన్ కుమార్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
2004 ఎన్నికలు
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | ఎం.అంజన్ కుమార్ యాదవ్ | 4,55,710 | 45.90 | +7.77 | |
భారతీయ జనతా పార్టీ | బండారు దత్తాత్రేయ | 4,44,952 | 42.84 | -9.35 | |
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఎత్తెహాదుల్ ముస్లిమీన్ | హమీరా అజీజ్ | 35,394 | 3.94 | ||
బహుజన సమాజ్ పార్టీ | ఎం.డి.పాల్ వేదాంత్ | 7,816 | 0.80 | ||
Independent | హెచ్.కె.జైశ్వాల్ | 4,788 | 0.49 | ||
Independent | సయ్యద్ నవాజ్ అహ్మద్ | 3,830 | 0.39 | ||
ముస్లిం లీగ్ కేరళ స్టేట్ కమిటీ | అబ్టస్ సత్తార్ ముసహీద్ | 3,530 | 0.36 | ||
Independent | సలీం నారాయణ | 3,398 | 0.35 | ||
మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్.ఎస్.శ్రీవాస్తవ) | ఎన్.చంద్రశేఖర్ | 2,978 | 0.31 | ||
Independent | అచంట బాపిరాజు | 1,927 | 0.20 | ||
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా | మేఘ మురళి | 1,884 | 0.19 | +0.01 | |
Independent | పదం యాదగిరి | 1,253 | 0.12 | ||
Independent | కైలాష్ చంద్ర | 828 | 0.09 | ||
మెజారిటీ | 68,758 | 7.06 | +17.12 | ||
మొత్తం పోలైన ఓట్లు | 973,288 | 52.29 | -2.56 | ||
భారత జాతీయ కాంగ్రెస్ gain from భారతీయ జనతా పార్టీ | Swing | +7.77 |
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బండారు దత్తాత్రేయ పోటీ చేస్తున్నాడు.[1] మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సామాల వెంకట్ రెడ్డి పోటీలో ఉన్నాడు.[2] కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన అభ్యర్థిగా 2004లో విజయం సాధించిన అంజన్ కుమార్ యాదవ్‌ను నిలబెట్టింది. [3] ప్రజారాజ్యం తరఫున దాసోజు శ్రవణ్ కుమార్ పోటీపడుతున్నాడు. [4]
అభ్యర్థి (పార్టీ) | పొందిన ఓట్లు |
---|---|
అంజన కుమార్ యాదవ్ (కాంగ్రెస్) | 3,40,549
|
బండారు దత్తాత్రేయ (బి.జె.పి) | 1,70,382
|