బెలారస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 118: పంక్తి 118:
[[లిథువేనియా]] రాజ్యం (కింగ్ మిండౌగాస్ 1253) నుండి గ్రాండ్ డచీ అభివృద్ధి చేయబడింది. ఇది నెమ్యూనాస్ మరియు నెరిస్ నదులు మధ్య ఉనికిని ప్రారంభించి. 13 వ -18 వ శతాబ్దాలలో ఐరోపా మధ్యలో సమకాలీన బెలారస్, ఉక్రెయిన్, పాక్షికంగా పోలాండ్ , లిథువేనియా మరియు లాట్వియా మరియు బాల్టిక్ సముద్రం నుండి నల్ల సముద్రం వరకు వ్యాపించాయి.
[[లిథువేనియా]] రాజ్యం (కింగ్ మిండౌగాస్ 1253) నుండి గ్రాండ్ డచీ అభివృద్ధి చేయబడింది. ఇది నెమ్యూనాస్ మరియు నెరిస్ నదులు మధ్య ఉనికిని ప్రారంభించి. 13 వ -18 వ శతాబ్దాలలో ఐరోపా మధ్యలో సమకాలీన బెలారస్, ఉక్రెయిన్, పాక్షికంగా పోలాండ్ , లిథువేనియా మరియు లాట్వియా మరియు బాల్టిక్ సముద్రం నుండి నల్ల సముద్రం వరకు వ్యాపించాయి.


Incorporation into The Grand Duchy of Lithuania resulted in an economic, political and ethno-cultural unification of Belarusian lands.<ref>{{cite book|last=Ermalovich|first=Mikola|title=Pa sliadakh adnago mifa (Tracing one Myth)|publisher=Minsk: Navuka i tekhnika|year=1991|url=http://www.books-by-isbn.com/5-343/5343008763-Pa-sliadakh-adnaho-mifa-M-Ermalovich-5-343-00876-3.html|isbn=978-5-343-00876-0}}</ref> Of the principalities held by the Duchy, nine of them were settled by a population that would eventually become Belarusian people.<ref name="zaprudnik">{{Harvnb|Zaprudnik|1993|p=27}}</ref> During this time, the Duchy was involved in several military campaigns, including fighting on the side of Poland against the [[Teutonic Knights]] at the [[Battle of Grunwald]] in 1410; the joint victory allowed the Duchy to control the northwestern borderlands of Eastern Europe.<ref>{{cite book|last=Lerski|first=George Jan|author2=[[Aleksander Gieysztor]]|title=Historical Dictionary of Poland, 966–1945|publisher=[[Greenwood Press]]|year=1996|pages=181–82|isbn=0-313-26007-9}}</ref>
బెలారసియన్ భూభాగాల ఆర్థిక, రాజకీయ మరియు జాతి-సాంస్కృతిక ఏకీకరణ చేసినదానికి ఫలితంగా లిథియనియా గ్రాండ్ డచీలో చేరింది.<ref>{{cite book|last=Ermalovich|first=Mikola|title=Pa sliadakh adnago mifa (Tracing one Myth)|publisher=Minsk: Navuka i tekhnika|year=1991|url=http://www.books-by-isbn.com/5-343/5343008763-Pa-sliadakh-adnaho-mifa-M-Ermalovich-5-343-00876-3.html|isbn=978-5-343-00876-0}}</ref> డచీ నిర్వహించిన రాజ్యం తొమ్మిది రాజ్యాలు ప్రజలస్ఖ్యాధిఖ్యతతో విలీనం చేయబడ్డారు.చివరికి వారు బెలాసియన్ ప్రజలుగా గుర్తించబడ్డారు.<ref name="zaprudnik">{{Harvnb|Zaprudnik|1993|p=27}}</ref>


The [[Grand Duchy of Moscow|Muscovites]], led by [[Ivan III of Russia|Ivan III of Moscow]], began military campaigns in 1486 in an attempt to incorporate the lands of Kievan Rus', specifically the territories of Belarus, Russia and Ukraine.<ref>{{cite web|url=http://www.ruf.rice.edu/~sarmatia/197/Nowak.html|title=The Russo-Polish Historical Confrontation|accessdate=22 December 2007|last=Nowak|first=Andrzej|date=1 January 1997|work=Sarmatian Review&nbsp;XVII|publisher=[[Rice University]]|archiveurl=https://web.archive.org/web/20071218110551/http://www.ruf.rice.edu/~sarmatia/197/Nowak.html|archivedate=18 December 2007|deadurl=no}}</ref>
1410 లో గ్రున్వాల్డ్ యుద్ధంలో ట్యుటోనిక్ నైట్స్‌కు వ్యతిరేకంగా [[పోలాండ్]]కు మద్దతుగా పోరాడడంతో సహా పలు సైనిక ప్రచారాలలో డచీ పాల్గొన్నది.ఉమ్మడి విజయం డచీకి తూర్పు యూరోప్ వాయువ్య సరిహద్దులను నియంత్రించడానికి అనుమతి ఇచ్చింది.<ref>{{cite book|last=Lerski|first=George Jan|author2=[[Aleksander Gieysztor]]|title=Historical Dictionary of Poland, 966–1945|publisher=[[Greenwood Press]]|year=1996|pages=181–82|isbn=0-313-26007-9}}</ref>1486లో మాస్కోవిటీలు మూడవ ఇవాన్ నాయకత్వంలో కీవన్ రస్ బెలారస్, రష్యా మరియు యుక్రెయిన్ మొదలైన కీవన్ ర్స్ భూభాగాలను చేర్చుకోవటానికి సైనిక ప్రయత్నం ప్రారంభించింది.<ref>{{cite web|url=http://www.ruf.rice.edu/~sarmatia/197/Nowak.html|title=The Russo-Polish Historical Confrontation|accessdate=22 December 2007|last=Nowak|first=Andrzej|date=1 January 1997|work=Sarmatian Review&nbsp;XVII|publisher=[[Rice University]]|archiveurl=https://web.archive.org/web/20071218110551/http://www.ruf.rice.edu/~sarmatia/197/Nowak.html|archivedate=18 December 2007|deadurl=no}}</ref>


===పోలిష్ - కామంవెల్త్ ===
===పోలిష్ - కామంవెల్త్ ===

07:19, 17 డిసెంబరు 2017 నాటి కూర్పు

Рэспубліка Беларусь
Республика Беларусь
రిపబ్లిక్ ఆఫ్ బెలారస్
Flag of బెలారస్ బెలారస్ యొక్క National emblem
జాతీయగీతం
Мы, беларусы  (Belarusian)
My, Belarusy  (transliteration)
We Belarusians

బెలారస్ యొక్క స్థానం
బెలారస్ యొక్క స్థానం
Location of  బెలారస్  (orange)

on the European continent  (white)  —  [Legend]

రాజధాని
అతి పెద్ద నగరం
Minsk
53°55′N 27°33′E / 53.917°N 27.550°E / 53.917; 27.550
అధికార భాషలు Belarusian, Russian
ప్రజానామము Belarusian
ప్రభుత్వం Presidential republic
 -  President Alexander Lukashenko
 -  Prime Minister Sergey Sidorsky
Independence from the Soviet Union 
 -  Declared July 27, 1990 
 -  Established August 25, 1991 
 -  Completed December 25, 1991 
 -  జలాలు (%) negligible (2.830 km²)1
జనాభా
 -  2008 అంచనా 9,689,800[1] (86th)
 -  1999 జన గణన 10,045,200 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $117.527 billion[2] (58th)
 -  తలసరి $12,344[2] (IMF) (65th)
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $57.681 billion[2] 
 -  తలసరి $6,058[2] (IMF) 
జినీ? (2002) 29.7 (low
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) Increase 0.817 (high) (67th)
కరెన్సీ Belarusian ruble (BYR)
కాలాంశం EET (UTC+2)
 -  వేసవి (DST) EEST (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .by
కాలింగ్ కోడ్ +375
1 "FAO's Information System on Water and Agriculture". FAO. Retrieved 2008-04-04.

బెలారస్ లేదా బెలారుస్ (ఆంగ్లం:Belarus) (పాతపేరు: బైలో రష్యా, లేదా బెలో రష్యా) తూర్పు యూరప్ లో ఉన్న ఒక భూపరివేష్టిత దేశం,[3] దీని ఉత్తరసరిహద్దు మరియ్ తూర్పుసరిహద్దులలో రష్యా, దక్షిణసరిహద్దులో ఉక్రెయిన్, పశ్చిమసరిహద్దులో పోలాండ్ మరియు ఉత్తరసరిహద్దులో లిథువేనియా మరియు లాత్వియా దేశాలు ఉన్నాయి. దీని రాజధాని నగరం మరియు అత్యధిక జనసాంధ్రత కలిగిన దేశం మిన్‌స్క్ నగరం.దేశంలో 40% భూభాగంలో అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.[4] [5] 20 వ శతాబ్దం వరకు వివిధ సమయాల్లో వివిధ రాజ్యాలు ఆధునిక కాలపు బెలారస్ భూభాగాలను నియంత్రించాయి. వాటిలో పోలోట్స్క్ రాజాస్థానం (11 నుంచి 14 శతాబ్దాలు), గ్రాండ్ డచీ ఆఫ్ లిథువేనియా, పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ మరియు రష్యన్ సామ్రాజ్యం ఉన్నాయి.

1917 రష్యన్ విప్లవం తరువాత బెలారస్ సోవియట్ రష్యా స్వాధీనం చేసుకున్న బెలారస్ పీపుల్స్ రిపబ్లిక్‌గా స్వాతంత్రాన్ని ప్రకటించింది. సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ బైలొరుసియా 1922 లో సోవియట్ యూనియన్ స్థాపక రాజ్యాంగా సోవియట్ యూనియన్ రిపబ్లిక్‌లలో ఒకటి అయ్యింది మరియు బైలోరష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (బైలోరియన్స్ ఎస్.ఎస్.ఆర్. ) గా పేరు మార్చబడింది. పోలిష్-సోవియట్ యుద్ధం 1919-1921 తరువాత బెలారస్ తన భూభాగంలో సగభాగాన్ని పోలాండ్‌ స్వాధీనం చేసుకుంది. పోలిష్ సోవియట్ ఆక్రమణ తరువాత రెండో పోలిష్ రిపబ్లిక్ కొన్ని భూములు తిరిగి ఇచ్చిన తరువాత 1939 లో బెలారస్ సరిహద్దుల ఆధునిక ఆకృతి ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత సరిహద్దులు ఖరారు చేయబడ్డాయి.[6][7][8] రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా సైనిక కార్యకలాపాలు బెలారస్‌ను నాశనం చేశాయి.దేశం మూడవ భాగం ప్రజలను మరియు ఆర్ధిక వనరులలో సగం కంటే అధికంగా కోల్పోయింది. [9] యుద్ధం తరువాత సంవత్సరాలలో రిపబ్లిక్ పునరభివృద్ధి చేయబడింది. 1945 లో బైలేరియన్స్ ఎస్.ఎస్.ఆర్ సోవియట్ యూనియన్ మరియు ఉక్రేనియన్ ఎస్.ఎస్.ఆర్.తో పాటు ఐక్యరాజ్యసమితి స్థాపక సభ్యదేశంగా మారింది. [10]రిపబ్లిక్ పార్లమెంట్ 1990 జూలై 27 న సోవియట్ యూనియన్ రద్దు సమయంలో బెలారస్ సార్వభౌమత్వాన్ని ప్రకటించింది. బెలారస్ 1991 ఆగస్టు 25 న స్వాతంత్ర్యం ప్రకటించింది.[11] 1994 నుండి " అలెగ్జాండర్ లుకాషేంకో " దేశానికి అధ్యక్షుడుగా పనిచేశారు. లుకాషేన్‌కో నిరంకుశ పాలనా శైలి కారణంగా బెలారస్‌ను కొంతమంది పాశ్చాత్య పాత్రికేయులు [12][13] చివరి యురేపియన్ నిరకుశ దేశంగా అభివర్ణిస్తారు.[14][15][16] లుకాషేన్‌కో ఆర్థిక వ్యవస్థలోని పెద్ద వర్గాల రాష్ట్ర యాజమాన్యం వంటి సోవియట్ యుగపు విధానాలను కొనసాగించారు. లుకాషేన్ పాలనలో నిర్వహించబడిన ఎన్నికలు అన్యాయమైనవిగా విమర్శించబడ్డాయి. రాజకీయ వ్యతిరేకత హింసాత్మకంగా అణిచివేయబడిందని అనేక దేశాలు మరియు సంస్థలు భావించాయి. ఐరోపాలో మరణశిక్షను ఉపయోగించిన చివరి దేశం బెలారస్.[17][18][19] 2014 వరకు బెలారస్ ప్రజాస్వామ్య ఇండెక్స్ రేటింగ్ యూరోప్‌లో (ఇది రష్యా ఆమోదించినప్పుడు) అత్యల్పంగా ఉంది. ఫ్రీడమ్ హౌస్ దేశం "స్వేచ్ఛా రహిత"దేశంగా పేర్కొన్నది. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ " అణచివేయబడింది" మరియు ఇప్పటివరకు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రచురించిన 2013-14 ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఐరోపాలో ప్రెస్ స్వేచ్ఛ కోసం అత్యంత ఘోరమైన దేశం, 180 దేశాల్లో బెలారస్ 157 వ స్థానంలో ఉంది.[20]


2000 లో సహకారవిధానంలో బెలారస్ మరియు రష్యా యూనియన్ స్టేట్ ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందం మీద సంతకం చేసాయి. పట్టణ ప్రాంతాల్లో బెలారస్ జనాభాలో 70% పైగా ప్రజలు( 9.49 మిలియన్లు )నివసిస్తున్నారు. జనాభాలో 80% కంటే ఎక్కువ మంది బెలారసియన్ ఉండగా గణీయమైన సంఖ్యలో రష్యన్లు, పోల్స్ మరియు ఉక్రైనియన్ మైనారిటీలు ఉన్నారు. 1995 లో ప్రజాభిప్రాయ సేకరణ తరువాత దేశం బెలారసియన్ మరియు రష్యన్ భాషలను రెండింటిని అధికారిక భాషలుగా కలిగి ఉంది. దేశంలో ప్రాధమిక మతం తూర్పు సంప్రదాయ క్రిస్టియానిటీ అయినప్పటికీ బెలారస్ రాజ్యాంగం ఏ అధికారిక మతాన్ని ప్రకటించలేదు. రెండవ అత్యంత విస్తృత మతం రోమన్ కాథలిక్కులు ఉన్నారు. ఈమతానుయాయులు సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ బెలారస్ క్రిస్మస్ మరియు ఈస్టర్ సాంప్రదాయ మరియు కాథలిక్ సంస్కరణలను జాతీయ సెలవులుగా జరుపుకుంటుంది. [21] చట్టపరంగా మరియు ఆచారపరంగా రెండింటిలో మరణశిక్షను నిలుపుకున్న ఏకైక యూరోపియన్ దేశం బెలారస్. [22] బెలారస్ ఐక్యరాజ్యసమితిలో ఫండింగ్ సభ్యత్వం పొందినప్పటి నుండి కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్, సి.ఎస్.టి.ఒ, ఇ.ఇ.యు. మరియు అలీన ఉద్యమం. బెలారస్ యూరోపియన్ యూనియన్ చేరడానికి ఎటువంటి ఆశయాలను చూపించలేదు. అయితే సంస్థతో ద్వైపాక్షిక సంబంధాన్ని నిర్వహిస్తుంది. అలాగే యురేపియన్ యూనియన్ ప్రాజెక్టులలో పాల్గొంటుంది. సెంట్రల్ యూరోపియన్ ఇనిషియేటివ్ మరియు బాకు ఇనిషియేటివ్.

పేరువెనుక చరిత్ర

బెలారస్ అనే పేరు బెలాయా రస్ అనే పదానికి దగ్గరి సంబంధం ఉంది. అంటే వైట్ రస్ '. వైట్ రస్ అనే పేరుకు అనేక కారణాలు ఉన్నాయి. [23] గ్రాండ్ డచీ ఆఫ్ లిథువేనియాలోని పాత రుథేనియన్ భూభాగాలను వర్ణించడానికి ఉపయోగించే పేరు. జాతి-మత సిద్ధాంతం ప్రకారం మొదట క్రైస్తవ స్లావ్స్ నివసించేవారు. ఇది ప్రధానంగా పాగన్ బాల్ట్స్ నివసించే ఇది బ్లాక్ రూథెనియా వ్యతిరేకించింది.[24]స్థానిక స్లావిక్ ప్రజలు ధరించిన తెల్లని దుస్తుల పేరుతో ఈప్రజలు పేర్కొనబడ్డారు. [23][25] మూడవ సిద్ధాంతం టాటర్స్ స్వాధీనం చేసుకొనబడని పాత రస్'ల భూములు (అంటే, పోటాట్స్క్, విటెస్బ్బ్స్క్ మరియు మహలివో) "తెలుపు" గా సూచించబడ్డాయి. 1267 కు ముందు మంగోల్ చే స్వాధీనం కాని భూమి "వైట్ రస్" గా భావించబడిందని ఇతర ఆధారాలు పేర్కొన్నాయి.[23]రస్ అనే పేరు లాటిన్ రూపాలు రష్యా మరియు రుథేనియాతో తరచుగా కలిపి ఉంటుంది. అందువల్ల బెలారస్ తరచూ వైట్ రష్యా లేదా వైట్ రుతేనియా అని పిలుస్తారు. ఈ పేరు మొదట జర్మన్ మరియు లాటిన్ మధ్యయుగ సాహిత్యంలో కనిపించింది. 1381 లో జనవరిలో క్జర్న్‌కొవ్ క్రానికల్స్ లిథువేనియా గ్రాండ్ డ్యూక్ జొగొల మరియు అతని తల్లి ఖైదు గురించి పేర్కొన్నది.[26] జర్మన్ మరియు డచ్లతో సహా కొన్ని భాషల్లో ఈ దేశం సాధారణంగా "వైట్ రష్యా" గా పిలవబడుతుంది (వరుసగా వెయిర్రుస్లాండ్ మరియు విట్-రుస్లాండ్). [27][28]

1784 లో ఆరవ పోప్ పియస్ లాటిన్ పదం "ఆల్బా రష్యా" అనే పదాన్ని తిరిగి అక్కడ సొసైటీ అఫ్ జీసస్‌ను గుర్తించటానికి ఉపయోగించాడు.[29] బెలారస్ 16 వ శతాబ్దం చివరిలో ఆంగ్ల రచయిత సర్ జెరోమ్ హర్సీ చేత రాయబడింది. ఇతను రష్యన్ రాయల్ కోర్ట్ తో తన దగ్గరి సంబంధం కలిగి ఉన్నాడు. [30] 17 వ శతాబ్దంలో రష్యన్ నావికులు లిథువేనియా గ్రాండ్ డచీ నుండి సేకరించిన భూములను వివరించడానికి "వైట్ రస్" ను ఉపయోగించారు.[31]

1992 నుండి సెయింట్ యుఫ్రోసైన్ యొక్క క్రాస్తో స్టాంప్

రష్యా సామ్రాజ్యం కాలములో బెలారస్సియా (రష్యన్ భాష:ఎనొపిపిక్నర్) రెండోది ఇలాంటిది రష్యా నుండి భిన్నంగా ఉద్ఘాటించింది) మరియు రష్యన్ త్సార్ సాధారణంగా " ది త్సార్ ఆఫ్ ది ఆల్ రష్యాస్ " రష్యా లేదా రష్యన్ సామ్రాజ్యం రష్యా మూడు భాగాలచే ఏర్పడింది-(ది గ్రేట్ రష్యా లిటిల్ రష్యా మరియు వైట్ రష్యా). [32] అన్ని భూభాగాలలో నివసిస్తున్న ప్రజలు అందరు రష్యలనులని ఇది నొక్కి చెప్తుంది.బలారస్ ప్రజలు రష్యన్ ప్రజలలు వ్యత్యాసం ఉంటుంది. [33] 1917 లో బోల్షెవిక్ విప్లవం తరువాత "వైట్ రష్యా" అనే పదంతో కొంత గందరగోళం ఏర్పడింది. రెడ్ బొల్షెవిక్స్ వ్యతిరేకించిన సైనిక బలగాలు కూడా దీనికి కారణమయ్యాయి. [34] బైలేరియన్స్ ఎస్ఎస్ఆర్ కాలంలో, బైలొరెసియా అనే పదం జాతీయ స్మృతిలో భాగమైనది. పోలిష్ నియంత్రణలో ఉన్న పశ్చిమ బెలారస్లో అంతర్యుద్ధ కాలంలో బైలస్టోక్ మరియు గ్రోడ్నో ప్రాంతాలు సాధారణంగా బైలౌర్సియా ఉపయోగించబడింది. [35] బైలొరెసియా (రష్యన్ రూపం ఆధారంగా ఇంగ్లీష్ వంటి ఇతర భాషలలో దాని పేర్లు) అనే పదాన్ని అధికారికంగా 1991 వరకు ఉపయోగించారు. బైలేరియన్స్ ఎస్ఎస్ఆర్ సుప్రీం సోవియట్ చట్టం ప్రకారం కొత్త స్వతంత్ర గణతంత్రం రిపబ్లిక్ ఆఫ్ బెలారస్ (రిపబ్లిక్ ఎనాపిస్ రష్యన్‌లో స్పెల్లింగ్) అలాగే దాని సంక్షిప్త రూపంగా "బెలారస్" ఉంది. కొత్త నిబంధన అన్ని రూపాలను వారి బెలారసియన్ భాషల రూపాల నుండి ఇతర భాషలలో లిప్యంతరీకరణ చేయబడాలని చట్టం ఆదేశించింది. బైలేరియన్స్ ఎస్.ఎస్.ఆర్ 1991-93 నుండి అనుమతించబడ్డాయి. [36] నూతనంగా స్వతంత్ర బెలారస్‌లో కన్జర్వేటివ్ దళాలు పేరు మార్పుకు మద్దతు ఇవ్వలేదు. 1991 లో బెలారస్ రాజ్యాంగం ముసాయిదాలో ఇది చేర్చింది.[37] దీని ప్రకారం బైలొరుసియా పేరును ఆంగ్లంలో బెలారస్‌గా భర్తీ చేసింది. [38]అదేవిధంగా బెలారస్ లేదా బైలోరసియన్ అనే పదం బెలలెయన్ ఇంగ్లీష్లో భర్తీ చేయబడింది. బెలరూస్కీ అసలు రష్యన్ పదం బెలరారస్కీకి సమీపంలో ఉంది. [38] స్టాలిన్ శకంలో బెలారసియన్ మేధావులు బైలొరెసియా పేరును రష్యాతో ఉన్న సంబంధం కారణంగా క్రివియాగా మార్చారు. [39] కొంతమంది జాతీయవాదులు అదే కారణాల వలన పేరును ఆక్షేపించారు. [40][41] అనేక స్థానిక వార్తాపత్రికలు వారి పేర్లలో రష్యన్ భాష పాత పేరును ఉంచాయి. ఉదాహరణకి ప్రముఖ రష్యన్ వార్తాపత్రిక ప్రాంతీయ ప్రచురణ అయిన కోమ్సోమోల్స్కాయా ప్రావ్ద్ బై బైలోరుస్సీ. అంతేకాకుండా బెలారస్ను రష్యాతో తిరిగి కలిపించాలని కోరుకునే వారు బెలోరస్సియాని ఉపయోగించుకుంటున్నారు.[41] అధికారికంగా దేశం పూర్తి పేరు "రిపబ్లిక్ ఆఫ్ బెలారస్" (రిపబ్లికా బెలారస్) [36][42]

చరిత్ర

ఆరంభకాల చరిత్ర

క్రీ.పూ. 5000 నుండి 2000 వరకు బ్యాండ్కమిక్ సంస్కృతులు ఆధిఖ్యత కలిగి ఉన్నాయి. అంతేకాకుండా డ్నీపర్-డోనేట్స్ సంస్కృతి బెలారస్ మరియు ఉక్రెయిన్‌ లోని కొన్ని ప్రాంతాలలో కనుగొనబడింది.[43] క్రీ.పూ.1000 నాటికి సిమెరియన్లు మరియు ఇతర పాస్టోలిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ దాటిపోయారు. క్రీ.శ. 500 నాటికి స్లావ్స్ స్థిరపడ్డారు.తరువా ఈ ప్రాంతం పొలిమేరలలో తిరుగుతున్న సిథియన్లచే చుట్టబడి ఉంది. క్రీ.శ. 400-600 లో ఆసియా నుండి వచ్చిన హన్స్ మరియు అవార్స్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పటికీ స్లావిక్ ఉనికిని తొలగించలేకపోయారు.[44]

3 వ శతాబ్దంలో ప్రస్తుత బెలారస్ ప్రాంతంలో బాల్కన్ తెగలు మొట్టమొదటిగా స్థిరపడినది. 5 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని స్లావిక్ తెగలు స్వాధీనం చేసుకున్నాయి. బాట్ల సైనిక సమన్వయం ఖచ్ఛితంగా లేనందున స్వాదీనం పాక్షికంగా ఉంది. అయినప్పటికీ క్రమంగా స్లావిక్ సంస్కృతిలో బాలెట్ల సంయోగం అనేది శాంతియుతంగా జరిగింది.[45]

Principalities of Kievan Rus'

కెవిన్ రుస్

9 వ శతాబ్దంలో ఆధునిక బెలారస్ భూభాగంలో కొన్ని రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటిలో ఎక్కువ భాగం పోలట్‌స్‌కు ప్రిన్సిపాలిటీగా అధికకాలం స్వతంత్ర రాజ్యంగా ఉంది.(ఇది 20 సంవత్సరాల కాలం కేవెన్ రస్కు చెందిన వస్సాల్‌గా (జమీన్)ఉంది). బెలారస్ భూభాగంలో స్థాపించబడిన మొట్టమొదటి దేశ రాష్ట్రం పోలట్స్క్ యొక్క ప్రిన్సిపాలిటీ.

13 వ శతాబ్దంలో ఒక పెద్ద మంగోల్ దండయాత్ర ప్రారంభంలో అనేక పురాతన రష్యన్ రాజ్యాలు వాస్తవంగా నాశనం చేయబడ్డాయి లేదా తీవ్రంగా ప్రభావితమయ్యాయి, కానీ బెలారస్ భూభాగాలు ఆ దండయాత్రను తీవ్రంగా అడ్డుకున్నాయి మరియు చివరకు గ్రాండ్ డచీ ఆఫ్ లిథువేనియాచే విలీనం చేయబడ్డాయి.[46]

15 వ శతాబ్దంలో గ్రాండ్ డచీ ఆఫ్ లిథువేనియా యొక్క చిహ్నం. బెలారస్ దాని సరిహద్దులలో పూర్తిగా ఉంది.

లిథువేనియా రాజ్యం (కింగ్ మిండౌగాస్ 1253) నుండి గ్రాండ్ డచీ అభివృద్ధి చేయబడింది. ఇది నెమ్యూనాస్ మరియు నెరిస్ నదులు మధ్య ఉనికిని ప్రారంభించి. 13 వ -18 వ శతాబ్దాలలో ఐరోపా మధ్యలో సమకాలీన బెలారస్, ఉక్రెయిన్, పాక్షికంగా పోలాండ్ , లిథువేనియా మరియు లాట్వియా మరియు బాల్టిక్ సముద్రం నుండి నల్ల సముద్రం వరకు వ్యాపించాయి.

బెలారసియన్ భూభాగాల ఆర్థిక, రాజకీయ మరియు జాతి-సాంస్కృతిక ఏకీకరణ చేసినదానికి ఫలితంగా లిథియనియా గ్రాండ్ డచీలో చేరింది.[47] డచీ నిర్వహించిన రాజ్యం తొమ్మిది రాజ్యాలు ప్రజలస్ఖ్యాధిఖ్యతతో విలీనం చేయబడ్డారు.చివరికి వారు బెలాసియన్ ప్రజలుగా గుర్తించబడ్డారు.[48]

1410 లో గ్రున్వాల్డ్ యుద్ధంలో ట్యుటోనిక్ నైట్స్‌కు వ్యతిరేకంగా పోలాండ్కు మద్దతుగా పోరాడడంతో సహా పలు సైనిక ప్రచారాలలో డచీ పాల్గొన్నది.ఉమ్మడి విజయం డచీకి తూర్పు యూరోప్ వాయువ్య సరిహద్దులను నియంత్రించడానికి అనుమతి ఇచ్చింది.[49]1486లో మాస్కోవిటీలు మూడవ ఇవాన్ నాయకత్వంలో కీవన్ రస్ బెలారస్, రష్యా మరియు యుక్రెయిన్ మొదలైన కీవన్ ర్స్ భూభాగాలను చేర్చుకోవటానికి సైనిక ప్రయత్నం ప్రారంభించింది.[50]

పోలిష్ - కామంవెల్త్

On 2 February 1386, the Grand Duchy of Lithuania and the Kingdom of Poland were joined in a personal union through a marriage of their rulers.[51] This union set in motion the developments that eventually resulted in the formation of the Polish–Lithuanian Commonwealth, created in 1569 by the Union of Lublin.

In the years following the union, the process of gradual Polonization gained steady momentum. In culture and social life, both the Polish language and Catholicism became dominant, and in 1696, Polish replaced Belarusian as the official language—with the Belarusian language being banned from administrative use.[52] However, the local Ruthenian peasants, continued to speak their own language and remained faithful to the Eastern Orthodox church.

Under Polish−Lithuanian rule, power was held by local szlachta (nobility), often of Polish or Lithuanian (Polonized) descent. Trade and commerce was mostly undertaken primarily by Jews[ఆధారం చూపాలి], who formed a significant part of the urban population, along with Poles who filled in administrative and government positions.

రష్యన్ సాంరాజ్యం

The union between Poland and Lithuania ended in 1795 with the partitioning of Poland by Imperial Russia, Prussia, and Austria.[53] The Belarusian territories acquired by the Russian Empire under the reign of Catherine II[54] were included into the Belarusian Governorate (రష్యన్: Белорусское генерал-губернаторство) in 1796 and held until their occupation by the German Empire during World War I.[55]

Under Nicholas I and Alexander III the national cultures were repressed due to the policies of de-Polonization[56] and Russification,[57] which included the return to Orthodox Christianity of Belorusian Uniates.

In a Russification drive in the 1840s, Nicholas I prohibited use of the Belarusian language in public schools, campaigned against Belarusian publications and tried to pressure those who had converted to Catholicism under the Poles to reconvert to the Orthodox faith. In 1863, economic and cultural pressure exploded in a revolt, led by Kalinowski. After the failed revolt, the Russian government reintroduced the use of Cyrillic to Belarusian in 1864 and no documents in Belarusian were permitted by the Russian government until 1905.[58]

During the negotiations of the Treaty of Brest-Litovsk, Belarus first declared independence under German occupation on 25 March 1918, forming the Belarusian People's Republic.[59][60] Immediately afterwards, the Polish–Soviet War ignited, and the territory of Belarus was divided between Poland and Soviet Russia.[61]

బెలారసియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్

A part of Belarus under Russian rule emerged as the Byelorussian Soviet Socialist Republic (Byelorussian SSR) in 1919. Soon thereafter it merged to form the Lithuanian-Byelorussian SSR. The contested lands were divided between Poland and the Soviet Union after the war ended in 1921, and the Byelorussian SSR became a founding member of the Union of Soviet Socialist Republics in 1922.[59][62] The western part of modern Belarus remained part of Poland.[63][64][65]

In the 1920s and 1930s, Soviet agricultural and economic policies, including collectivization and five-year plans for the national economy, led to famine and political repression.[66]

దస్త్రం:Khatyn Memorial, Belarus.jpg
Khatyn Memorial. During World War II, Germany murdered civilians in 5,295 different localities in occupied Soviet Belarus.
దస్త్రం:Soviet guerilla.jpg
Soviet partisan fighters behind German front lines in Belarus in 1943

In 1939, Nazi Germany and the Soviet Union invaded and occupied Poland, marking the beginning of World War II. The Soviets invaded and annexed much of eastern Poland, which had been part of the country since the Peace of Riga two decades earlier. Much of the northern section of this area was added to the Byelorussian SSR, and now constitutes West Belarus.[6][7][8][67] The Soviet-controlled Byelorussian People's Council officially took control of the territories, whose populations consisted of a mixture of Poles, Ukrainians, Belarusians and Jews, on 28 October 1939 in Białystok. Nazi Germany invaded the Soviet Union in 1941. The Brest Fortress, which had been annexed in 1939, at this time was subjected to one of the most destructive onslaughts that happened during the war. Statistically, the Byelorussian SSR was the hardest-hit Soviet republic in World War II; it remained in Nazi hands until 1944. During that time, Germany destroyed 209 out of 290 cities in the republic, 85% of the republic's industry, and more than one million buildings.[9] The Nazi Generalplan Ost called for the extermination, expulsion or enslavement of most or all Belarusians for the purpose of providing more living space in the East for Germans.[68]

Casualties were estimated to be between 2 and 3 million (about a quarter to one-third of the total population), while the Jewish population of Belarus was devastated during the Holocaust and never recovered.[9][69] The population of Belarus did not regain its pre-war level until 1971.[69] It was also after this conflict that the final borders of Belarus were set by Stalin when parts of Belarusian territory were given to the recently annexed Lithuania.[67]

After the war, Belarus was among the 51 founding countries of the United Nations Charter and as such it was allowed an additional vote at the UN, on top of the Soviet Union's vote. Vigorous postwar reconstruction promptly followed the end of the war and the Byelorussian SSR became a major center of manufacturing in the western USSR, creating jobs and attracting ethnic Russians.[70] The borders of the Byelorussian SSR and Poland were redrawn and became known as the Curzon Line.[55]

Joseph Stalin implemented a policy of Sovietization to isolate the Byelorussian SSR from Western influences.[69] This policy involved sending Russians from various parts of the Soviet Union and placing them in key positions in the Byelorussian SSR government. After Stalin's death in 1953, Nikita Khrushchev continued his predecessor's cultural hegemony program, stating, "The sooner we all start speaking Russian, the faster we shall build communism."[69]

In 1986, the Byelorussian SSR was exposed to significant nuclear fallout from the explosion at the Chernobyl power plant in the neighboring Ukrainian SSR.[71]

In June 1988, the archaeologist and leader of the Christian Conservative Party of the BPF Zyanon Paznyak discovered mass graves of victims executed in 1937–41 at Kurapaty, near Minsk.[71] Some nationalists contend that this discovery is proof that the Soviet government was trying to erase the Belarusian people, causing Belarusian nationalists to seek independence.[72]

Leaders of Russia, Ukraine and Belarus signed the Belavezha Accords, dissolving the Soviet Union, 8 December 1991

స్వతంత్రం

In March 1990, elections for seats in the Supreme Soviet of the Byelorussian SSR took place. Though the pro-independence Belarusian Popular Front took only 10% of the seats, the populace was content with the selection of the delegates.[73] Belarus declared itself sovereign on 27 July 1990 by issuing the Declaration of State Sovereignty of the Belarusian Soviet Socialist Republic.

With the support of the Communist Party, the country's name was changed to the Republic of Belarus on 25 August 1991.[73] Stanislav Shushkevich, the chairman of the Supreme Soviet of Belarus, met with Boris Yeltsin of Russia and Leonid Kravchuk of Ukraine on 8 December 1991 in Belavezhskaya Pushcha to formally declare the dissolution of the Soviet Union and the formation of the Commonwealth of Independent States.[73]

A national constitution was adopted in March 1994 in which the functions of prime minister were given to the President of Belarus.

స్వతంత్రం తరువాత

Alexander Lukashenko has ruled Belarus since 1994, and is Europe's longest currently ruling head of state.

Two-round elections for the presidency on (24 June 1994 and 10 July 1994)[74] catapulted the formerly unknown Alexander Lukashenko into national prominence. He garnered 45% of the vote in the first round and 80%[73] in the second, defeating Vyacheslav Kebich who received 14% of the vote. Lukashenko was re-elected in 2001, in 2006, in 2010 and again in 2015. Western governments,[75] Amnesty International,[16] and Human Rights Watch[15] have criticized Lukashenko's authoritarian style of government.

Since 2014, following years of embrace of Russian influence in the country, Lukashenko has pressed a revival of Belarusian identity, following the Russian annexation of Crimea and military intervention in Eastern Ukraine. For the first time, he delivered a speech in Belarusian (rather than Russian, which most people use), in which he said, "We are not Russian—we are Belarusians", and later encouraged the use of Belarusian. Trade disputes, a border dispute, and a much relaxed official attitude to dissident voices are all part of a weakening of the longtime warm relationship with Russia.[76]

బయటి లింకులు

Belarus గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

వార్తలు మరియు మీడియా
ప్రభుత్వం
  1. The Ministry of Statistics and Analysis of the Republic of Belarus
  2. 2.0 2.1 2.2 2.3 "Report for Selected Countries and Subjects".
  3. UN Statistics Division (2007-08-28). "Standard Country and Area Codes Classifications (M49)". United Nations Organization. Retrieved 2007-12-07.
  4. "Contents". Belstat.gov.by. Archived from the original on 18 జనవరి 2013. Retrieved 4 అక్టోబరు 2012. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  5. "Belarus: Window of Opportunity (see Table 15, page 66)" (PDF) (in English). United Nations.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  6. 6.0 6.1 Abdelal, Rawi (2001). National purpose in the world economy: post-Soviet states in comparative perspective. Cornell University Press. ISBN 978-0-8014-3879-0.
  7. 7.0 7.1 Taylor & Francis Group (2004). Europa World Year, Book 1. Europa publications. ISBN 978-1-85743-254-1.
  8. 8.0 8.1
    • Клоков В. Я. Великий освободительный поход Красной Армии. (Освобождение Западной Украины и Западной Белоруссии).-Воронеж, 1940.
    • Минаев В. Западная Белоруссия и Западная Украина под гнетом панской Польши.—М., 1939.
    • Трайнин И.Национальное и социальное освобождение Западной Украины и Западной Белоруссии.—М., 1939.—80 с.
    • Гiсторыя Беларусi. Том пяты.—Мінск, 2006.—с. 449–474
  9. 9.0 9.1 9.2 Axell, Albert (2002). Russia's Heroes, 1941–45. Carroll & Graf Publishers. p. 247. ISBN 0-7867-1011-X.
  10. "United Nations member States – Growth in United Nations membership, 1945–present". Archived from the original on 12 July 2014. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  11. "The World Factbook". cia.gov. Retrieved 4 March 2016.
  12. Rausing, Sigrid (7 October 2012). "Belarus: inside Europe's last dictatorship". The Guardian. London. Retrieved 7 August 2014.
  13. "Belarus's Lukashenko: "Better a dictator than gay"". Berlin. Reuters. 4 March 2012. ...German Foreign Minister's branding him 'Europe's last dictator'
  14. "Profile: Alexander Lukashenko". BBC News. BBC. 9 January 2007. Retrieved 7 August 2014. '..an authoritarian ruling style is characteristic of me [Lukashenko]'
  15. 15.0 15.1 "Essential Background – Belarus". Human Rights Watch. 2005. Retrieved 26 March 2006.
  16. 16.0 16.1 "Human rights by country – Belarus". Amnesty International Report 2007. Amnesty International. 2007. Archived from the original on 12 December 2007. Retrieved 22 December 2007. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  17. "Office for Democratic Institutions and Human Rights – Elections – Belarus". Retrieved 28 December 2010.
  18. "Belarus's election: What should the EU do about Belarus?". 27 December 2010. Retrieved 28 December 2010.
  19. "Foreign Secretary expresses UK concern following Belarus elections". Archived from the original on 13 మే 2011. Retrieved 28 డిసెంబరు 2010. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  20. Press Freedom Index 2013/2014, Reporters Without Borders, జనవరి 2014, archived from the original on 14 ఫిబ్రవరి 2014, retrieved 6 మార్చి 2014 {{citation}}: Unknown parameter |deadurl= ignored (help)
  21. "The official Internet portal of the President of the Republic of Belarus. RusPDAVersion for Visually Impaired People".
  22. James Crisp. "Belarus and Ukrainan rebels keep death penalty alive in Europe". EurActiv. Retrieved 4 March 2016.
  23. 23.0 23.1 23.2 Zaprudnik 1993, p. 2
  24. Аб паходжанні назваў Белая і Чорная Русь (Eng. "About the Origins of the Names of White and Black Ruthenia"), Язэп Юхо (Joseph Juho), 1956.
  25. Minahan 1998, p. 35
  26. Vauchez, Dobson & Lapidge 2001, p. 163
  27. "Belarus: Reise- und Sicherheitshinweise". Auswärtiges Amt.
  28. "Reisadvies Belarus (Wit-Rusland)".
  29. de Courson 1879, p. 281
  30. Bely, Alies (2000). The chronicle of the White Russia: an essay on the history of one geographical name. Minsk, Belarus: Encyclopedix. ISBN 985-6599-12-1. {{cite book}}: Invalid |ref=harv (help)
  31. Plokhy 2001, p. 327
  32. Philip G. Roeder (15 December 2011). Where Nation-States Come From: Institutional Change in the Age of Nationalism. ISBN 978-0-691-13467-3.
  33. Handbook of Language and Ethnic Identity: The Success-Failure Continuum in Language and Ethnic Identity Efforts. 13 April 2011. ISBN 978-0-19-983799-1.
  34. Richmond 1995, p. 260
  35. Ioffe, Grigory (25 February 2008). Understanding Belarus and How Western Foreign Policy Misses the Mark. Rowman & Littlefield Publishers, Inc. p. 41. ISBN 0-7425-5558-5.
  36. 36.0 36.1 "Law of the Republic of Belarus—About the name of the Republic of Belarus" (in Russian). Pravo—Law of the Republic of Belarus. 19 September 1991. Retrieved 6 October 2007.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  37. Ryder 1998, p. 183
  38. 38.0 38.1 Zaprudnik 1993, pp. 4–5
  39. Treadgold & Ellison 1999, p. 230
  40. "Swedish government urged to change Belarus' official name". European Radio for Belarus. 13 July 2009. Retrieved 2 February 2010.
  41. 41.0 41.1 Levy & Spilling 2009, p. 95
  42. "Belarus – Government". The World Factbook. Central Intelligence Agency. 13 December 2007. Archived from the original on 11 December 2007. Retrieved 22 December 2007. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  43. Shaw, Ian; Jameson, Robert (2008). A Dictionary of Archaeology. Wiley. pp. 203–04. ISBN 978-0-470-75196-1.
  44. John Haywood, Historical Atlas, Ancient and Classical World (1998).
  45. Zaprudnik 1993, p. 7
  46. Robinson, Charles Henry (1917). The Conversion of Europe. Longmans, Green. pp. 491–92.
  47. Ermalovich, Mikola (1991). Pa sliadakh adnago mifa (Tracing one Myth). Minsk: Navuka i tekhnika. ISBN 978-5-343-00876-0.
  48. Zaprudnik 1993, p. 27
  49. Lerski, George Jan; Aleksander Gieysztor (1996). Historical Dictionary of Poland, 966–1945. Greenwood Press. pp. 181–82. ISBN 0-313-26007-9.
  50. Nowak, Andrzej (1 January 1997). "The Russo-Polish Historical Confrontation". Sarmatian Review XVII. Rice University. Archived from the original on 18 December 2007. Retrieved 22 December 2007. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  51. Rowell, S.C. (2005). "Baltic Europe". In Jones, Michael (ed.). The New Cambridge Medieval History (Vol. 6). Cambridge University Press. p. 710. ISBN 0-521-36290-3.
  52. "Belarusian": UCLA Language Materials Project, ucla.edu; accessed 4 March 2016.
  53. Scheuch, E.K.; David Sciulli (2000). Societies, Corporations and the Nation State. BRILL. p. 187. ISBN 90-04-11664-8.
  54. Birgerson 2002, p. 101
  55. 55.0 55.1 Olson, Pappas & Pappas 1994, p. 95
  56. (in Russian) Воссоединение униатов и исторические судьбы Белорусского народа (Vossoyedineniye uniatov i istoričeskiye sud'bi Belorusskogo naroda), Pravoslavie portal
  57. Żytko, Russian policy ..., p551.
  58. D. Marples (1996). Belarus: From Soviet Rule to Nuclear Catastrophe. Palgrave Macmillan UK. p. 26. ISBN 978-0-230-37831-5.
  59. 59.0 59.1 Birgerson 2002, pp. 105–106
  60. Ioffe, Grigory (25 February 2008). Understanding Belarus and How Western Foreign Policy Misses the Mark. Rowman & Littlefield Publishers, Inc. p. 57. ISBN 0-7425-5558-5.
  61. "The Reconstruction of Nations".
  62. Marples, David (1999). Belarus: A Denationalized Nation. Routledge. p. 5. ISBN 90-5702-343-1.
  63. Sorge, Arndt (2005). The global and the local: understanding the dialectics of business systems. Oxford University Press. ISBN 9780191535345.
  64. Minahan, James (1998). Miniature empires: a historical dictionary of the newly independent states. Greenwood Press. ISBN 978-0-313-30610-5.
  65. Nick Baron; Peter Gatrell (10 August 2004). "War, Population Displacement and State Formation in the Russian Borderlands 1914–1924". Homelands. Anthem Press. p. 19. ISBN 978-1-84331-385-4. Retrieved 18 September 2015.
  66. "Belarus history". Official website of the Republic of Belarus. Retrieved 17 March 2017.
  67. 67.0 67.1 Andrew Wilson (2011). Belarus: The Last European Dictatorship. ISBN 978-0-300-13435-3.
  68. Snyder, Timothy (2010). Bloodlands: Europe Between Hitler and Stalin. Basic Books. p. 160. ISBN 0465002390
  69. 69.0 69.1 69.2 69.3 Fedor, Helen (1995). "Belarus – Stalin and Russification". Belarus: A Country Study. Library of Congress. Retrieved 26 March 2006.
  70. "Belarus History and Culture". iExplore.com. Retrieved 26 March 2006.
  71. 71.0 71.1 Fedor, Helen (1995). "Belarus- Perestroika". Belarus: A Country Study. Library of Congress. Retrieved 26 March 2007.
  72. Birgerson 2002, p. 99
  73. 73.0 73.1 73.2 73.3 Fedor, Helen (1995). "Belarus – Prelude to Independence". Belarus: A Country Study. Library of Congress. Retrieved 22 December 2007.
  74. "World Factbook: Belarus" (TXT). Central Intelligence Agency. 20 October 1994. Retrieved 21 December 2007.
  75. "Standing up for Free and Fair Elections in Belarus". Government of Canada. 25 September 2012. Retrieved 7 January 2013. {{cite web}}: Cite uses deprecated parameter |authors= (help)
  76. The Strange Death of Russia's Closest Alliance, Global Voices, 21 February 2017
"https://te.wikipedia.org/w/index.php?title=బెలారస్&oldid=2275440" నుండి వెలికితీశారు