ఈ-మెయిల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1: పంక్తి 1:
{{అనువాదము}}
{{అనువాదము}}

'''ఈ-మెయిల్''' : కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి ఇంకొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్తరము అని అర్థము. ఆంగ్లములో ''email'' అని, లేదా ''e-mail'' అని అంటారు.
'''ఈ-మెయిల్''' లేదా విలేఖ : కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి ఇంకొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్తరము అని అర్థము. ఆంగ్లములో ''email'' అని, లేదా ''e-mail'' అని అంటారు.

ఎలక్ట్రానిక్ ఉత్తరములో రెండు భాగాలు ఉంటాయి, హెడర్, మరియు బాడీ. బాడీ అనగా ఉత్తరములో మనము పంపించే సారాంశము. హెడర్ లో ఉత్తరము పంపించిన వారి ఈ-మెయిల్ అడ్రస్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఉత్తరము అందుకొంటున్న వారి ఈ-మెయిలు అడ్రస్ ఉంటాయి. అలానే, ఉత్తర సారాంశమును తెలిపే సబ్జెక్టు కూడా ఉంటుంది.

== పనిచేయు విధానం ==
== పనిచేయు విధానం ==
కుడి ప్రక్క చుపిన పటంలో అలీస్ మెయిల్ యుజర్ ఏజెంట్ ([[E-mail client|mail user agent]] (MUA)). ఉపయొగించి మెసెజ్ కంపొజ్ చెసెటప్పుడు జరిగె పరిణమాన్ని చూపించటమైనది. అలీస్ ([[Placeholder names in cryptography|Alice]] ) తన ఇ-మెయిల్ అడ్రస్ ([[e-mail address]]) టైప్ చేసి “send” బటన్ నోక్కినప్పుడు ఈ క్రిందవి జరుగుతాయి.

05:52, 28 డిసెంబరు 2017 నాటి కూర్పు

ఈ-మెయిల్ లేదా విలేఖ : కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి ఇంకొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్తరము అని అర్థము. ఆంగ్లములో email అని, లేదా e-mail అని అంటారు.

ఎలక్ట్రానిక్ ఉత్తరములో రెండు భాగాలు ఉంటాయి, హెడర్, మరియు బాడీ. బాడీ అనగా ఉత్తరములో మనము పంపించే సారాంశము. హెడర్ లో ఉత్తరము పంపించిన వారి ఈ-మెయిల్ అడ్రస్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఉత్తరము అందుకొంటున్న వారి ఈ-మెయిలు అడ్రస్ ఉంటాయి. అలానే, ఉత్తర సారాంశమును తెలిపే సబ్జెక్టు కూడా ఉంటుంది.

పనిచేయు విధానం

కుడి ప్రక్క చుపిన పటంలో అలీస్ మెయిల్ యుజర్ ఏజెంట్ (mail user agent (MUA)). ఉపయొగించి మెసెజ్ కంపొజ్ చెసెటప్పుడు జరిగె పరిణమాన్ని చూపించటమైనది. అలీస్ (Alice ) తన ఇ-మెయిల్ అడ్రస్ (e-mail address) టైప్ చేసి “send” బటన్ నోక్కినప్పుడు ఈ క్రిందవి జరుగుతాయి. [1] How e-mail works

ఈ-మెయిల్ బాంబింగ్

ఉద్దేశపూర్వకంగా ఒక అడ్రసుకు పెద్ద పరిమాణం గల సందేశాలను పంపించుటను ఈ-మెయిల్ బాంబింగ్ అంటారు. ఆధికంగా సందేశాలను నింపటం వలన ఆ ఈ-మెయిల్ అడ్రసు ఉపయోగించని విదముగా అవుతుంది మరియు మెయిల్ సర్వర్ పాడైపోవటానికి కారణం అవుతుంది.

గోప్యతా సమస్యలు

కొన్ని భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోనట్లైతే ఈ-మెయిల్ గోప్యత విషయంలో రాజీ పడవలసి వస్తుంది, ఎందువలనగా:

  • ఈ-మెయిల్ సందేశాలు సాధారణంగా ఎన్ క్రిప్టు చేయబడవు;
  • ఈ-మెయిల్ సందేశాలు గమ్యస్థానానికి చేరుటకు మార్గమధ్యంలోని కంప్యూటర్ల ద్వారా వెళ్లాలి, అంటే ఇతరులు సులభంగా సందేశాలను అడ్డుకొని చదవగలరు;
  • చాలా మంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ-మెయిల్ ప్రతులను బట్వాడా చేయుతటకు ముందు తమ సర్వర్లలో దాచుకొనుదురు. మెయిల్ బాక్స్ నుండి మెయిల్ తొలగించినప్పటికీ ఈ బ్యాక్ అప్ లు తమ సర్వర్లలో కొన్ని నెలల పాటు అలానే ఉండి పోతాయి

పంపిన ఉత్తరం చేరిందో లేదో చూడటం

మొట్టమొదట వచ్చిన SMTP మెయిల్ సర్విసులో పంపిన ఉత్తరము వెళ్ళే మార్గము తెలుసుకోవడానికి చాలా తక్కువ విధానాలు ఉండేవి. ఉత్తరము చేరిందో లేదో కూడా అవతల వారు సమాధానము ఇచ్చే దాక తెలిసేది కాదు. ఇది ఒక రకంగా లాభం అయితే, (సమాధానం చెప్పడం ఇష్టం లేక పొతే ఉత్తరం అందలేదు అని తప్పించుకోవచ్చు), మరొక విధంగా చాల పెద్ద ఇబ్బంది. అత్యవసరమైనవి, ముఖ్యమైనవి చేరాయో లేదో తెలియక, అలానే, చదవకూడని వాడి చేతిలో అది పడిందేమో అని ఆందోళన, ఇలా వుండేది. ప్రతి మెయిల్ సర్వర్ వుత్తరం అందజేయాలి, లేదా అందచేయలేదు అని తిరిగు సమాధానం చెప్పాలి. చాల మటుకు, సాఫ్టువేరులో తప్పులతోను, లేదా చతికిలపడ్డ సర్వర్ల మూలంగా ఇవి జరిగేవి కాదు. ఐ పరిస్థితిని కెక్క దిద్దడము కోసము, IETF వారు డెలివరీ స్టేటస్ నోటిఫికేషన్ లను (డెలివరీ రేసీప్ట్) మరియు ఉత్తరము పంపించే నోటిఫికేషన్స్ (రిటర్న్ రేసీప్ట్] లను ప్రవేశ పెట్టారు. అయితే, వీటిని అమలుపరచలేదు.

ఇవీ చూడండి

లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')

విస్తరింపులు

ఈ-మెయిల్ సామాజిక సమస్యలు

క్లయింట్లు మరియు సర్వర్లు

Mailing list

Protocols

-->

మూలాలు

పీఠికలు

  1. How E-mail Works (internet video). howstuffworks.com. 2008.

Bibliography

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఈ-మెయిల్&oldid=2281260" నుండి వెలికితీశారు